నాకు మొగుడు కావాలి ఇంట్లో ఎవ‌రూ లేన‌ప్పుడు ఈ వీడియో చూడండి

1805

ఈరోజుల్లో పెళ్లి చేసుకోవ‌డానికి అమ్మాయిలు లేక, చాలా మంది పెళ్లికాని బ్ర‌హ్మ‌చారులు క‌నిపిస్తున్నారు.. అయితే అందం ఉద్యోగం వ్యాపారం ఉంటే ఆస్తి ఉంటే ముందు పెళ్లిళ్లు అవుతున్నాయి.. ఇక వీటిలో ఏది లేక‌పోయినా అబ్బాయికి పెళ్లి మాత్రం క‌ష్టం అనేచెప్పాలి. మ‌న‌కు ప్ర‌పంచ లెక్క‌ల ప్ర‌కారం 1000 మంది అబ్బాయిల‌కి 900 మంది అమ్మాయిలు మాత్ర‌మే ఉన్నారు.. ఇలా చూసుకున్నా వంద మంది అబ్బాయిలు, త‌మ లైప్ కోసం అమ్మాయిల కోసం త‌మ జీవిత భాగ‌స్వామికోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఓ ప్రాంతంలో త‌మ‌కు అబ్బాయిలు కావాలి పెళ్లి చేసుకునేందుకు పురుషులు లేరు అని అంటున్నారు. మ‌రి వారు ఏం చేస్తున్నారో కూడా ఈవీడియోలో తెలుసుకుందాం.

Image result for wife

బ్రెజిల్ లోని ఓ టౌన్ లో అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు త‌పిస్తున్నారు.. ఇక్క‌డ సుమారు 1500 మంది వ‌య‌సుకు వ‌చ్చిన అమ్మాయిలు ఉన్నారు కాని కేవ‌లం 400 మంది మాత్ర‌మే అబ్బాయిలు ఉన్నారు. దీంతో అక్క‌డ అమ్మాయిల‌కు అబ్బాయిలు లేకుండా అయిపోయింది. మాకు లైఫ్ పార్ట‌న‌ర్ కావాలి అని వారు కోరుతున్నారు.. అయితే ఇక్క‌డ వారు మాత్రం అందంగా ఉన్న అమ్మాయిల‌ని డ‌బ్బుఉన్న అమ్మాయిల‌ని వారు పెళ్లి చేసుకుంటున్నారు.. ఇక ప‌క్కన అమ్మాయికి పెళ్లి అయితే త‌న‌కు ఎప్పుడు పెళ్లి అవుతుందా అని ఆలోచ‌న అయితే వీరికి కలుగుతోంది…ఇక్క‌డ 18 నుంచి 30 ఏళ్ల వ‌య‌సు ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, ఇక పెళ్లికాక పోవ‌డం వ‌ల్ల 30 ఏళ్లుదాటినా పెళ్లికాని అమ్మాయిలు ఉన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్క‌డ త‌ల్లిదండ్రులు పెళ్లికాని అమ్మాయి ఇంట్లో ఉంటే బ‌రువుగా భావిస్తున్నారు, తమ కూతురికి పెళ్లి ఎప్పుడు చేస్తామా అని ఆలోచిస్తున్నారు.. ఇక సెకండ్ వైఫ్ గా అయినా వెళ‌తాం అని పెళ్లి చేసుకోవ‌డం కావాలి అని అంటున్నారు. అయితే ప‌క్క గ్రామం సిటి నుంచి వ‌చ్చే అబ్బాయిల‌ను వీరు పెళ్లి చేసుకోరు.. దీనికి కార‌ణం వారికి అది 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.. అలాగే వారికి ఇక్క‌డ అనేక పంట పొలాలు ఉన్నాయి.. అందుకే ఇక్క‌డ వారిని పెళ్లి చేసుకోవ‌డాన‌కి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.. ఈ గ్రామం ఇటీవ‌ల వ‌చ్చింది అని చెబుతున్నారు… 30 ఏళ్లుగా అబ్బాయిలు ఎక్కువ‌గా ఇక్క‌డ లేరు అని అందుకే ఇక్క‌డ ఇటువంటి ప‌రిస్దితి వ‌చ్చింది అని చెబుతున్నారు. ఇక 30 సంవ‌త్స‌రాలుగా అబ్బాయిల సంఖ్య త‌గ్గిపోవ‌డం అమ్మాయిలు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇటువంటి ఇబ్బంది వ‌చ్చింది అని, ఇక రెండొవ వివాహం చేసుకునేందుకు ఇప్పుడు ఇటు అబ్బాయి అమ్మాయి కూడా ఒప్పుకుంటున్నారు అని చెబుతున్నారు గ్రామ‌స్తులు. మ‌రి చూశారుగా ఈ గ్రామంలో ప‌రిస్దితి మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.