భర్త నైట్ డ్యూటీ… తెల్లారి ఇంటికి వచ్చేసరికి 14 మంది ప్రియుళ్ళతో భార్య.. చివరికి భర్త చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు

762

భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. అది ఒకప్పుడు ఇప్పుడు కాదు. ఈ కాలం భార్యాభర్తల మధ్య ఒకప్పుడు ఉన్నత రిలేషన్ లేదు. అనేక కారణాలతో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. ప్రతి చిన్న దానికి గొడవపడి దూరం అవుతున్నారు. అయితే ఈ మధ్య వీటన్నికన్నా వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది. ఈ మధ్య కాలంలో మగవారి కన్నా ఆడవాళ్ళూ వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తల ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడటం లేదు. చాలా ఘటనలు జరిగాయి. అయితే ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మరి ఏం జరిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

Related image

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక మహిళ చేసిన నిర్వాకం ఇది. కాన్పూర్ లో నివసించే రాజ్ కుమార్ సెక్యూరిటీగా విధులు నిర్వహించేవాడు.అతని భార్య షాలిని ఇంట్లోనే ఉండేది. వీరికి ఇంకా పిల్లలు లేరు. రాజ్ కుమార్ ఉన్నంతలో శాలినిని బాగానే చూసుకుంటున్నాడు. అయితే ఉదయం పూట పని లేకపోవడం రాత్రిపూట భర్త పక్కనే లేకపోవడంతో షాలిని సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యింది.అందులో కూడా మగవారితో చాట్ చెయ్యడం అలవాటు చేసుకుంది. అలా ఆమె సోషల్ మీడియా పరిచయాలు ఇంటి గుమ్మం వరకు వచ్చేశాయి.అయితే ఇవేమి తెలియని రాజ్ కుమార్ శాలినిని నమ్ముతూ వచ్చాడు. అయితే ఒకరోజు రాజ్ కుమార్ పనులు ముంగించుకుని తెల్లవారుజామునే ఇంటికి వచ్చాడు.అయితే ఇంట్లో అడుగుపెట్టిన రాజ్ కుమార్ గుండె ఆగినంతపని అయ్యింది. ఆ గదిలో ఆమెతో పాటు ఒకేసారి 14 మంది మగవారు ఉన్నారు.అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా రాజ్ కుమార్ కు అర్థం కాలేదు. అయితే అతని భార్య షాలిని మాత్రం భర్తను చూడగానే ఏడుపు అందుకుంది. వారంతా ఒక్కొక్కరిగా మాట్లాడటం మొదలుపెట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి 

నమస్తే సర్..ఈమె ఒకరి భార్య అని మాకు తెలీదు. నాకు పెళ్లి కాలేదని మా అందరి దగ్గర విడివిడిగా మాట్లాడి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ప్రేమ పేరుతో అందరిని ఒకేసారి వెదవలను చేసింది.మాలో ఒకరికి అనుమానం వచ్చి ఆమె ఫోన్ ను వాట్సాప్ ను స్కాన్ చేస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. ఇలాంటి భార్య ఉన్నందుకు మీరు సిగ్గుపడండి అంటూ రాజ్ కుమార్ ను తిట్టసాగారు. అయితే రాజ్ కుమార్ మాత్రం శాలినిని ఒక్కమాట కూడా అనలేదు. ఎవరెవరి దగ్గర ఎంత తీసుకుందో లెక్క రాసుకుని అందరికి మూడు రోజుల్లో డబ్బులు ఇస్తా అని చెప్పి వారందరిని పంపించాడు.అంతే ఒక రెండు రోజులు ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలింది. రాజ్ కుమార్ భార్యను ఒక్కమాట కూడా అనలేదు. ఆ తరువాత రోజు ఇంటికి వచ్చి ఆమె చేతికి 2 లక్షల రూపాయలను ఇచ్చాడు. ఇవి పెళ్ళైన నాటి నుంచి మన కోసం దాచిన డబ్బు. ఇవి వాళ్లకు ఇచ్చేస్తా. ఇక మీద ఇలా నడుచుకోకు. మంచిగా ఉండు అని మరోసారి రోజు వారందరిని పిలిచి డబ్బు ఇచ్చేశాడు. అయితే ఆరోజు రాత్రే ఒక లెటర్ రాసి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో అతను పెద్దగా ఏమి రాయలేదు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తావని అనుకోలేదు షాలిని అంటూ మూడే మూడు ముక్కలు రాసి ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటన తరువాత షాలినికి శిక్ష పడినా కూడా ఆమె మీద కోపం మాత్రం తగ్గలేదు.చూశారుగా భార్య చేసిన తప్పుకు భర్త ఎలా బలయ్యాడో. మరి ఈ షాలిని ఘటన గురించి అలాగే ఇలా సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని డబ్బు లాగాలని చూసే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.