ప్రియుడి కోసం భర్తని కొండ‌మ‌ధ్య‌లోకి తీసుకువెళ్లింది త‌ర్వాత ఏమైందో తెలిస్తే షాక్

364

ప్రియురాలు ప్రియుడు స‌మాజంలో ఎక్కువ‌గా వినిపిస్తున్న మాట‌లు, ముఖ్యంగా పెళ్లికి ముందే ఇలా ప్రేమ‌లు చ‌నువు వ్య‌వ‌హారాలు నడుపుతున్నారు.. ఇక వ‌య‌సు వ‌చ్చింది అంటే కొంద‌రు చ‌దువు ఎలా ఉన్నా, అమ్మాయి అబ్బాయికి బాయ్ ఫ్రెండ్ గ‌ర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి వింత పోక‌డలు స‌మాజంలో మ‌రింత పెరిగిపోతున్నాయి చివ‌ర‌కు వారు ఎంత‌గానో ప్రేమించిన వారు వారికి కాకుండా పోతే వారిని మ‌ర్చిపోలేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. స‌మాజంలో రోజూ ప్ర‌తీ పావుగంట‌కు ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక కొంద‌రు అమ్మాయిలు ఒక‌రిని ప్రేమించి మ‌రొక అబ్బాయితో చ‌నువుగా ఉంటున్న సంఘ‌ట‌న‌లు బ‌య‌ట‌ప‌డంతో ల‌వ‌ర్స్ కూడా ఇద్ద‌రిపై దాడి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగింది.

Related image

ప్రియురాలు మరోవ్యక్తితో చనువుగా ఉంటోందని ప్రియుడు ఉన్మాదంతో ఆమెను గొంతు కోసి చంపాడు. తలను మొండెం నుంచి కత్తిరించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక కోలారు– చిక్కబళ్లాపుర సరిహద్దులోని కంచార్లపల్లిలో జరిగింది.. శ్రీనివాసపురం పట్టణం గఫార్‌ఖాన్‌ వీధికి చెందిన అజీజ్ అనే వ్య‌క్తి మొబైల్‌ షాపు నడుపుతున్నాడు. ఇతనికి గతంలోనే పెళ్లయింది. అయితే బెంగళూరుకు చెందిన అయూబ్‌ఖాన్‌ కూతురు రోషన్‌ఖానం తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే రోషన్‌ఖానం ఇతర పురుషులతో చనువుగా ఉంటోందని అతడు అనుమానం పెంచుకున్నాడు. ఇక ఆమెను అంతమొందించాలని పథకం వేసుకొని, చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాలో పూజలు చేద్దామని నమ్మబలికి పిలుచుకొచ్చాడు.

Image result for lovers on hills

దర్గాను దర్శించుకున్నాక గ్రామ శివార్లలోని మామిడి తోపు షెడ్‌లోకి వెళ్లారు. అక్కడ అజీజ్‌ వేటకొడవలితో ఆమె గొంతు నరికి తల వేరుచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని బైక్‌పై శ్రీనివాసపురం స్టేషన్‌లో లొంగిపోయాడు.దీనిని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ప్రియురాలు మోసం చేసింది అని చెప్ప‌గానే అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంత క‌సాయి ప‌ని చేసిన అత‌న్ని అరెస్ట్ చేసి ఆ యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచార అంద‌వేశారు. ఇత‌నికి వివాహం అయినా ఆమెతో చ‌నువుగా ఉండ‌టంతో ముందు బాగానే ఉన్నాడు, కాని ఆమె కొద్దిరోజులుగా అజీజ్ ను ప‌క్క‌న పెట్ట‌డంతో ఇత‌ను భ‌రించ‌లేక‌పోయాడు..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అందుకే ఇలాంటి దాడికి పాల్ప‌డ్డాడు అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది అని చెబుతున్నారు.. ఇక ఆ యువ‌తికి ఫ్రెండ్స్ త‌ప్పించి మ‌రెవ‌రు లేర‌ని ఇత‌ను అపార్ధం చేసుకుని ఆమె నిండు జీవితాన్ని నాశ‌నం చేశాడు అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇరువురి మొబైల్స్ ని పోలీసులు విచార‌ణ‌లో ప‌రిశీలిస్తున్నారు. మొత్తానికి వివాహేత‌ర సంబంధంచివ‌ర‌కు ఇద్ద‌రి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఆమెని చంపి అజీజ్ జైళుకు వెళ్ల‌నున్నాడు నిండు జివితం ఉండాల్సిన రోష‌న‌ఖాన్ ప్రాణాలు పోగొట్టుకుంది. చూశారుగా దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.