ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్య‌. భర్త నిలదీస్తే ఏం చేసిందో తెలుస్తే షాక్

2573

ఈ మ‌ధ్యకాలంలో ఎక్క‌డ ప‌ది వార్త‌లు చూసినా అక్క‌డ అక్ర‌మ సంబంధాలు వివాహేత‌ర సంబంధాల‌తో భ‌ర్తలను భార్య‌లు చంప‌డం భార్య‌ల‌ను భ‌ర్త‌లు చంప‌డం ప్రియుడి మోజులో ప‌డి హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న వారిని చూస్తూనే ఉంటున్నాం.. ఎన్ని ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగినా వీరు మార‌డం లేదు స‌రిక‌దా, ఇలాంటివి పెరిగిపోవ‌డానికి కొత్త కొత్త మార్గాలను తెలియ‌చేస్తున్నారు…అక్రమ సంబంధాల తాలూకు పరిణామాలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి.

Related image

తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో భర్త దాన్ని చూసి ప్రశ్నించినందుకు ఆమె చేసిన ప‌ని తెలిస్తే షాక్ అవుతారు.. ఇలాంటి భార్య‌లు ఉంటారా అని కూడా ఆశ్చ‌ర్య‌పోతారు.. నిజంగా భ‌ర్త ప్ర‌శ్నిస్తే ఈ విష‌యం పై త‌ప్పు అయింద‌ని లేదా ఇంకెప్పుడు ఇలాంటి ప‌ని చేయ‌ను అని చెబుతారు ..కాని ఆమె ఎంత క‌సాయి ప‌ని చేసిందో తెలిస్తే ఆమె మ‌నిషా లేదా న‌ర‌రూప‌రాక్ష‌సా అంటారు.

Image result for 45 years jayanthi and her lover

తమిళనాడులోని వేలూరు జిల్లాలో 55 ఏళ్ల సెంతామరై తన 45 ఏళ్ల భార్య జయంతిని తీసుకుని దేవాలయానికి వెళ్లాడు. సర్లే… నువ్విక్కడే వుండు… నేను పొరుగు గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తానని భర్తను గుడిలోనే వదిలేసి ఆమె అర్థరాత్రి వేళ వెళ్లింది. ఆమె తిరిగి వస్తుందని భర్త ఎంతసేపు ఎదురుచూసినప్పటికీ ఆమె రాలేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమెను వెతుకుతూ గ్రామానికి వెళ్లాడు.

గ్రామ శివార్లలో తన భార్య జయంతి మరో వ్యక్తితో రాసలీలల్లో మునిగి వుండటాన్ని చూసి షాక్ తిన్నాడు… ఆగ్రహంతో వాళ్లిద్దరినీ పట్టుకుని గ్రామ పెద్దలకు అప్పగించాలని ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో అతడి లుంగీ వూడిపోయింది అంతే… జయంతి అతడి మర్మాంగాలను కొరికేసింది. ఈ హఠత్పరిణామంతో అతడు షాక్ తిన్నాడు. పెద్ద పెద్ద కేకలు పెట్టాడు.అక్క‌డే తీవ్ర రక్తస్రావం జరిగి సొమ్మసిల్లిపడిపోయాడు.దీంతో అతడి కేకలు విన్న గ్రామస్థులు పరుగున వచ్చేలోపు ప్రియుడిని తీసుకుని జయంతి పరారైంది. బాధితుడిని గ్రామస్తులు సమీప ఆసుపత్రికి తరలించారు. క్ష‌ణిక సుఖం కోసం ఆమె చేసిన ప‌నిపై గ్రామ‌స్తులు అత‌ని కుటుంబ స‌భ్యులు ఆమెను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు. ఆమె ప‌ద్ద‌తి ఇలాంటిది అని, గ‌తంలో కూడా చాలా చూశామ‌ని, మార్పు వ‌స్తుంది అనుకుంటే ఇంత దారుణం చేసింది అని స్ధానికులు మండిప‌డ్డారు.. చూశారుగా ఇలాంటి స్త్రీకి ఎటువంటి శిక్ష విధించాలో మీ కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.