1000 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌నిషి జీవితం ఎలా ఉండ‌బోతోంది

529

ఆదిమాన‌వుడి నుంచి మనిషి ప‌రిణామ‌క్ర‌మం అనేది జ‌రిగింది. ఇదే చ‌రిత్ర‌లో అనేక మంది చెప్పింది. అలాగే మ‌నం నాగ‌రిక‌త‌కు త‌గిన విధంగా మారుతూ వ‌చ్చాము.. అస‌లు టెక్నాల‌జీ అంటే ఏమిటో తెలియ‌ని ఈ యుగానికి సైన్స్ ఎంతో నేర్పింది, గ‌డిచిన 30 సంవ‌త్స‌రాలుగా 10 వేల రెట్లు అత్య‌ధిక మేద‌స్సుతో ఈ ప‌రిణామ క్రమం ఇంత అభివృద్ది జ‌రిగింది అనే చెప్పాలి.. టెక్నాల‌జీతోనే ఈ నాగ‌రిక‌త మ‌రింత అభివృద్ది చెందింది ..ఇక ఇప్పుడు టెక్నాల‌జీలేక‌పోతే మ‌నిషి అస‌లు ముందుకు వెళ్ల‌లేడు.. మరి ఇప్పుడే ఇంత టెక్నాల‌జీ ఉంది అంటే,మ‌రి మ‌రో 1000 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌నిషి ఎలా ఉండ‌బోతున్నాడు అప్పుడు ప‌రిస్దితులు ఎలా ఉంటాయి అనేది తాజాగా శాస్త్ర‌వేత్త‌లు తెలియచేశారు మ‌రి అది ఎలా ఉండ‌బోతోంది ఆప‌రిస్దితులు ఓసారి ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

రానున్న వెయ్యి సంవ‌త్స‌రాల‌లో గ్లెబ‌ల్ వార్మింగ్ వ‌ల్ల అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త పెరుగుతుంది.. వేడి గాలులు పెరుగుతాయి త‌మ శ‌రీర ఉష్ణోత్ర‌లు మార్చుకోవాలి అని ప్ర‌తీ ఒక్క‌రికి ఆలోచ‌న క‌లుగుతుంది, అలాగే శ‌రీరం నుంచి వేడిగాలులు బ‌య‌ట‌కు వెళ్లి మ‌నిషి మ‌రింత స‌న్న‌గా మారిపోతాడు, ఇప్పుడు బారీ కాయంతో క‌నిపిస్తున్న వారు ఎవ‌రూ అప్పుడు అంత లావుగా ఉండే అవ‌కాశం ఉండ‌దు, అలాగే శ‌రీరంలో పేరుకుపోతే కొవ్వు శాతం కూడా ఎవ‌రికి ఉండ‌దు మ‌నిషి బాగా స‌న్నగా మారిపోతాడు, ఇక ఇప్పుడు తెల్ల‌గా ఉన్న‌వారు న‌ల్ల‌గా ఉన్న‌వారు అనే భేదాలు ఉన్నాయి న‌ల్ల‌జాతి శ్వేత జాతి అనే తార‌త‌మ్యాలు ఏమీ ఉండ‌వు అంద‌రూ ఒక‌టే అని అంటారు ఎందుకు అంటే అప్పుడు రంగు వివ‌క్ష‌లు ఉండ‌వు, దీనికి ప్ర‌ధాన కార‌ణం యూవీ కిర‌ణాలు, ఎందుకు అంటే ఇవి మ‌నిషి శ‌రీరంపై మ‌రింత ఎక్కువ ప్ర‌భావితం చూపిస్తాయి వాటి వేడి పెరిగి మ‌నిషి చామ‌నచాయిలోనే ఉంటాడు. మ‌రింత రంగు ఉండేవారి సంఖ్య త‌గ్గుతుంది అనే చెప్పాలి.

Image result for robot family

ఇప్ప‌టి టెక్నాల‌జీని 20ఏళ్ల క్రితం వారు అందుకోక‌పోవ‌చ్చు కాని వ‌చ్చే రోజుల్లో టెక్నాల‌జీ అప్ డేట్ అవుతూ జ‌నాల‌ని కూడా ఎడ్యుకేట్ చేస్తుంది అందుకే ఆ టెక్నాల‌జీని వారు అందుకుంటారు. ఇప్ప‌టికే మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచంలో అనేక బాష‌లు మాట్లాడుతున్నారు సుమారు 5 వేల భాష‌లు ఇక్క‌డే ఎక్కువ‌గా మాట్లాడుతున్న వారు ఉన్నారు, ఇక మ‌రో వెయ్యి సంవ‌త్స‌రాలు అయితే వీరందరూ కూడా ఎక్కువ‌గా ఇంగ్లీష్ మాట్లాడ‌టానికిఏ ఇష్ట‌ప‌డ‌తారు ప్రాంతీయ భాష‌లు తెగ‌ల భాష‌లు అన్నీ పోతాయి, కార్పొరేట్ వ్య‌వ‌స్ధ పూర్తిగా ఇంగ్లీష్ నే పిల్ల‌ల‌కు నేర్ప‌డంతో ప్రాంతీయ బాష‌లు వాడుక‌కే కాని జీవితానికి కాకుండా మారిపోతాయి.. ప్ర‌పంచం అంతా చూసుకుంటే మూడు వంద‌ల భాష‌లు మాట్లాడ‌తారు అని, అందులో ఎక్కువ మంది ఓ 8 భాష‌లు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశం ఉంటుంది అని తెలుస్తోంది.

Image result for roboo

మెష‌న్లు కంప్యూట‌ర్లు మ‌నిషి చేసే ప‌నులు అవే పూర్తిగా చేస్తాయి..రోబోల యుగం వ‌స్తుంది, మ‌న మెద‌డు ఇచ్చే సిగ్న‌ల్స్ ఆధారం అనుగుణంగా అవే ప‌నులు చేస్తాయి. ఇక నానో వాట్స్ వైద్య ప్ర‌పంచంలో విప్ల‌వం తీసుకువ‌స్తాయి అనే చెప్పాలి.. ఇక మ‌న‌కు పెద్ద పెద్ద జ‌బ్బులు వ‌చ్చి చాలా మంది ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటారు ఇక ఇలా నానో వాట్స్ వ‌ల్ల ఎటువంటి చికిత్స‌లు అవ‌స‌రం ఉండ‌వు శ‌రీరం స‌క్ర‌మంగా ఎటువంటి రోగాలు లేకుండా ఉంటుంది.. ఇక చాలా వ‌ర‌కూ మెండి వ్యాధులు త‌గ్గుతాయి అనే చెప్పాలి, ఇలా నానో వాట్స్ వ‌ల్ల వైద్య చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయాలు అవుతాయి. నానో వాట్స్ వాడ‌కం అనేది ఎక్క‌డ వైర‌స్ ఉంటే అక్క‌డ చికిత్స అందిస్తుంది అది శ‌రీరం అంతా పాకే ఆస్కారం ఉండ‌దు.
ఇవి శ‌రీరంలో ఇమిడిపోయేలా చేస్తాయి.. మ‌నిషిని సూప‌ర్ మాన్ లా చేస్తుంది… ఇక వీటిని శ‌రీరంలో ప్ర‌వేశ‌పెడితే అవే ఆప‌రేష‌న్ కూడా చేస్తాయి, ఇక మీరు ఇచ్చే ఆశాల‌ల ప్ర‌కారం మ‌నిషి చెవి ద‌గ్గ‌ర సెక్సార్ నుంచి కోడింగ్ ప్ర‌కారం తీసుకుని అవి శ‌రీర భాగంలో ఎక్క‌డ అయితేచికిత్స్ అవ‌స‌ర‌మో అక్క‌డే చేస్తాయి..

Image result for robot with dance

ఇక బ‌యోనిక్ మ‌రింత అడ్వాన్స్ డుగా ఉంటుంది..ఇప్పుడులా మందులు కాదు సూప‌ర్ అడ్వాన్స్ డ్ మందులు వ‌స్తాయి ఒక రోజు మందులు వాడితే చాలు వాటి ప‌వ‌న్ వెంట‌నే శ‌రీరం పై చూపిస్తుంది… అలాగే రోబోటిక్స్ లిమ్స్ ఇవి రోబోటిక్ అవ‌య‌వాలు అంటారు, అవ‌య‌వ లోపం ఉన్న‌వారు అంద‌రూ వాడుతున్నారు, ఇక ప్ర‌తీ ఒక్కరూ వాడ‌తారు, ఎందుకంటే మీరు చెప్పే దాని ప్ర‌కారం ఇవి ప‌నులు చేస్తాయి, ఇక మ‌నిషి త‌న ప‌నిని స్పీడు చేయ‌డానికి కూడా వీటినే ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది. ఇక ప్ర‌తీది రికార్డ్ చేసే కాంటాక్ట్ లెన్స్ వ‌స్తాయి, అది కూడా హెచ్ డీలో రికార్డు చేస్తుంది, ఈ అడ్వాన్స్ డ్ లెన్స్ చాలా తొంద‌ర‌గానే వ‌చ్చే అవ‌కాశం ఉంది. బ‌హుశా మ‌రో 20 సంవ‌త్స‌రాల‌లోనే ఇవి అందుబాటులోనికి రావ‌చ్చు, వీటిని పెట్టుకుంటే మ‌న ముందు జ‌రిగింది అంతా రికార్డు అయ్యి ఆ లెన్స్ లోస్టోర్ అవుతుంది.

Image result for robot family

యూజ‌నిక్స్
బ‌యో టెక్నాల‌జీలో యూజెనిక్స్ రానున్న త‌రం అని చెప్పాలి, మ‌నిషి జ‌న్యువులు కూడా ఎడిట్ చేయ‌వ‌చ్చు, అలాగే పుట్ట‌బోయే వారిని మ‌న కావాల‌సిన‌ని వారిగా చేయ‌వ‌చ్చు, మెండి వ్యాధులు ఆప‌వ‌చ్చు బిడ్డ రూపం కూడా మ‌న కంట్రోల్ లో ఉంటుంది ..డీఎన్ఏలో మార్పు వ‌స్తుంది.. అలాగే ప్ర‌తీది బ‌యోరంగంలో ముందుకు వెళుతుంది అని చెప్పాలి.

యుటిలిటి ఫాగ్
మ‌న క‌మాండ్స్ బ‌ట్టీ నానో వాట్స్ త‌యారు చేయ‌వ‌చ్చు, పెద్ద పెద్ద నిర్మాణాలు బ్రీడ్డిలు దానికి అవే మ‌నం ఇచ్చే ఇన్ స్ట్ర‌క్ష‌న్స్ బ‌ట్టీ చేసేస్తాయి. ఈనానో వాట్స్ మ‌నం చెప్పిన‌ట్లు చేస్తాయి వ‌ద్దు అనుకున్న చోట బ్రిడ్డిని తీసి ప‌క్క‌న పెట్ట‌వ‌చ్చు అలాగే పెద్ద పెద్ద బిల్టింగుల‌ను కూడాచిన్న క‌మాండ్ ద్వారా కంట్రోల్ చేయ‌వ‌చ్చు.

Image result for robot family

రోబో ఫ్యామిలీ
రోబోల‌ను కూడా పెళ్లి చేసుకోవ‌చ్చు పిల్ల‌ల‌ని ఎలా ఐవీఎఫ్ ద్వారా క‌నవచ్చు, అలాగే ఇప్ప‌టి కంటే మెరుగైన వైద్య విధానాలు అప్పుడు అమ‌లులోకి రావ‌చ్చు ఇంకా అడ్వాన‌స్ మెధ‌డ్స్ వ‌స్తాయి అంటున్నారు వైద్యులు.

ఇమ్మోర్తాలిటీ,
అస‌లు మ‌నిషికి మ‌ర‌ణం మాత్రం వీడ‌ని చిక్కుముడి అనే చెప్పాలి, క‌చ్చితంగా మ‌నిషి త‌న అమ‌రత్వాన్ని పొందుతాడు, త‌న కాన్షియస్ ని ఏదైనా మెషిన్లోపెట్టి మ‌ర‌లా జీవిస్తాడు ఇది విన‌డానికి విచిత్రం అనిపించినా ఇది వాస్త‌వంగా ఆనాడు జ‌రుగుతుంది అని అంత మెద‌డ్స్ వ‌స్తాయి అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆధ్యాత్మికంగా కూడా మ‌నిషి ఎంతో అడ్వాన్స్ ని సాధిస్తాడు అంటున్నారు సైంటిస్టులు.. ఆత్మని సృహ‌లోకి తెచ్చుకుని విశ్వ‌ర‌హ‌స్యాలు చేధిస్తాడు మ‌నిషి స్కూల్ లో కూడా మెడిటేష‌న్ ద్వారా పాటాలు చెబుతారు అలాంటి రోజులుత్వ‌ర‌లోనే రానున్నాయి.

న్యూ స్పెసీస్
కొత్త మ‌నిషి జాతి కూడా వ‌స్తుంది అంటున్నారు పరిశోధ‌కులు, హోమో సేఫియ‌ర్స్ జాతి కూడా అంత‌రిస్తారు అని చెబుతున్నారు, ఇక ఇప్పుడు ఉన్న మ‌నిషిజాతికంటే కొత్త‌గా ఆలోచించి చాలా ఫాస్ట్ గా వ‌ర్క్ చేసే వారు ఉంటారు అని చెబుతున్నారు ..ఇప్పుడు ఉన్న టెక్నాల‌జీతో ఇలా ఉండ‌వ‌చ్చు అని చెప్పే విష‌యాలు ఇవి అన్నీ, మ‌న త‌ర్వాత త‌రాలు కూడా చంద్రుడు సూర్యుడిని చూస్తాయి ఇది మాత్రం ఆగ‌ని ప‌రిణామ క్ర‌మం అనే చెప్పాలి మ‌రి చూశారుగా మ‌రో 1000 సంవ‌త్స‌రాల త‌ర్వాత జ‌రిగే ప‌రిణామ‌క్ర‌మాలు మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.