హస్త ప్రయోగం రోజుకు ఎన్నిసార్లు చేసుకోవొచ్చు.. దానికో సూత్రం ఉందని మీకు తెలుసా? అదేంటో చూడండి

447

హస్తప్రయోగం అనేది ప్రతి మానవుడు ప్రదర్శించే ఒక సహజమైన విషయం. అలాగే ఇది మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు.హస్తప్రయోగం వయస్సులో ఉన్న యూత్ కు దీని మీద అనేక అపోహలున్నాయి. అంతకుమించి అనేక డౌట్స్ ఉన్నాయి. అయితే ఇదేదో చర్చించకూడనిది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది మొదట దానిని తీసేయాలి. యుక్త వయస్సులో హస్తప్రయోగం అనేది కామన్ విషయం. అయితే చాలా మంది యువకుల ప్రశ్న …ఎంటంటే హస్తప్రయోగం రోజుకు ఎన్నిసార్లు చేసుకోవొచ్చు? ఎక్కువ సార్లు చేసుకుంటే ఏమవుతుంది? మనం శక్తిని కోల్పోతాము అంటారు అది నిజమేనా? హస్తప్రయోగం ఎన్నిసార్లు చేయొచ్చు అనే విషయంపై ఓ ఫార్ములా ఉంది. చాలామందికి దీని గురించి తెలిసి ఉండకపోవొచ్చు.అందుకే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for boys masturabation

హస్తప్రయోగం ఎందుకు చేస్తారు అనే ప్రశ్న ప్రకారం, ఈ సహజమైన చర్య శరీరంలో హార్మోన్ల స్రవంతో స్పందన వల్ల కలుగుతుంది. డోపమైన్, ఈ మిశ్రమం మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్ సెక్స్ ను ప్రేరేపిస్తుంది. అటువంటి సమయంలో చేసే హస్తప్రయోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే హస్తప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల శరీరంలో అనేక సమస్యలకు దారితీస్తుంది.కాబట్టి రోజుకు ఎన్నిసార్లు చేసుకోవాలో అందరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏమిటి అంటే = ( మన వయసు -7 ) / 4.
పై ఫార్ముళా ప్రకారం 20 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకొవొచ్చు అంటే.(20-7) /4= 13/4= 3.333 అంటే 20 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి 3 రోజులకు ఒకమారు హస్తప్రయోగం చేసుకోవొచ్చు. సెక్స్ కు దీనికి సంబంధం లేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సెక్స్ లో రోజుకు 4 సార్లకు మించకుండా పాల్గొనవచ్చు. అలాగే ఇప్పుడు 23 సంవత్సరాల వయస్సు వ్యక్తికి చూస్తే =(23-7/)4=16/4=4 దీని ప్రకారం 24 సంవత్సాల వయస్సున్న వ్యక్తి 4 రోజులకు ఓ మారు హస్తప్రయోగం చేయొచ్చు.ఇలా మీ వయసును బట్టి హస్తప్రయోగం చేసుకోండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. హస్త ప్రయోగం గురించి అలాగే హస్తప్రయోగం ఎన్నిసార్లు చేసుకోవాలో చెప్పే ఫార్ములా గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.