ఆడవారు రోజుకి ఎన్ని సార్లు శృంగారాన్ని కోరుకుంటారో తెలిస్తే షాకవుతారు

1195

నవరసాలలో ఒక రసం శృంగారం.భార్యాభర్తల మధ్య జరిగే మంచి అనుభూతి రతిక్రియ.శృంగారం అనేది చాలా గొప్పది.స్త్రీ పురుషుల ఇద్దరు ఏకాంతగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే రతిక్రీడ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది.చాలా మంది శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.అయితే ఈ మధ్య జరిగిన కొన్ని సర్వేలలో తెలిసిన విషయం ఏమిటి అంటే శృంగారంను ఎక్కువగా స్త్రీలు కోరుకుంటారంట.అయితే ఆడవారు రోజుకు ఎన్నిసార్లు శృంగారాన్ని కోరుకుంటారో మీకు తెలుసా..చెబుతా వినండి.

Image result for lovers

మహిళలతో పోలిస్తే పురుషుల్లో శృంగార వాంఛలు ఎక్కువ. మగాళ్లే ఈ విషయంలో ముందుగా చొరవ తీసుకుంటారని భావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లకు కూడా ఆ విషయం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వారు అంత తొందరగా బయటపడరు. దీనికి చాలా కారణాలున్నాయట. మగువలు శృంగారం కంటే ఉద్వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.వారితో శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఆప్యాయంగా మాట్లాడటం తప్పనిసరి. ఫోర్ ప్లేకు మగువలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే ఆడవారు మూడ్లోకి రావడం కష్టమవుతుంది. దీంతో వారు అన్యమనస్కంగానే భాగస్వామికి సహకరిస్తారు. వారు సంతృప్తి చెందరు కాబట్టి.. లైంగిక ప్రక్రియ పట్ల అంతగా ఆసక్తి చూపరు.

Image result for lovers

 

మగువలు తాము అనుకున్నన్ని సార్లు, తాము సంతృప్తి చెందేలా శృంగారంలో పాల్గొంటున్నారో లేదో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం జరిగింది. మహిళలకు సంతానోత్పత్తికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే ఓ సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. సగం మందికిపైగా మహిళలు తాము కోరుకున్నంతగా సెక్స్ చేయడం లేదని ఆ అధ్యయనంలో తేలింది. చాలా మంది ఆడవాళ్లు వారంలో మూడుసార్లకుపైగా శృంగారంలో పాల్గొనాలని ఆ సంస్థ చేపట్టిన సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది మహిళలు చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ శృంగారాన్ని కోరుకుంటారని కూడా ఆ సంస్థ వెల్లడించింది. మగాళ్లు కోరుకున్నంతగా ఆడవాళ్లు శృంగారాన్ని కోరుకోరనేది సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం. కానీ తాజా అధ్యయనంలో అది తప్పని తేలింది.చూశారుగా ఆడవాళ్ళూ రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలని కోరుకుంటారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం గురించి అలాగే అందులో పాల్గొంటే కలిగే లాభాల గురించి అలాగే ఆడవాళ్ళూ శృంగారం విషయంలో కోరుకునే విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.