స్త్రీ యోనిలోతు ఎన్ని అంగుళాలు పెరుగుతుంది మీకు తెలుసా

1259

స్త్రీల శరీరంలో మగవారిని ఎక్కువగా ఆకర్షించేది యోని.అయితే యోని గురించి మనలో చాలా మందికి తెలిదు.సాధారణంగా స్త్రీ యోని గురించి, దాని లోతు గురించి పెద్దగా ఎవరికీ అహగాహన ఉండదు.ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది.అయితే వాస్తవానికి యోని లోతు ఎంత ఉంటుంది.. అందులో జొప్పించేందుకు పురుషాంగం ఎంత పొడవు ఉండాలన్న అంశం గురించి ఎవరికీ వారు ఏవేవో ఊహించుకుంటారు.ఆ విషయాల గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for girls

యోనిలో సంతృప్తికరమైన సెక్స్‌ను చేయాలంటే పురుషాంగం కనీసం ఆరు లేదా ఏడు అంగుళాల పొడవు ఉండాలని సెక్స్ పుస్తకాల్లో ఎక్కడో ఓ చోట చదివి అలాంటి భావనతోనే ఉంటారు.ఇంకొందరు ఎక్కువ సార్లు సెక్స్ చేసినా లేదంటే బాగా పెద్ద అంగాన్ని యోనిలోకి జొప్పించి సెక్స్ చేసినా కూడా యోని బాగా లూజ్ అయిపోతుందని, యోని షేప్ మారిపోతుందని అనుకుంటారు.ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకుంటుంటారు.మరి అసలు నిజం ఏమిటి.యోని అసలు పొడవెంత అంటే…ఆడదాని యోని సైజ్ 3 నుంచి 4 అంగుళాలే ఉంటుంది.

Image result for girls

యోని లోపల సాగే కండాలు ఉంటాయి.యోని లోపల ప్రవేశించే పురుషాంగం సైజ్ ను బట్టి అది పొడవు అవుతుంది వెడల్పు అవుతుంది.సాధారణంగా 6 నుంచి 7 అంగుళాలు సాగుతుంది.యోని అనేది ఒక రబ్బర్ లాంటిది.మీరు ఎంత సాగదీస్తే అంతలా సాగుతుంది.అయితే మరీ ఎక్కువగా సాగదీయాలని చూస్తే యోని అనేది చిట్లి పోతుంది.యోని పై భాగంలో ఉండే చిన్న బుడిపి లాంటి భాగాన్ని యోని శీర్షం లేదా క్లిటోరిన్ అని అంటారు. ఇది చాలా సున్నితమైన భాగం.శృంగారంలో పొల్గొనేటప్పుడు స్త్రీలకు భావప్రాప్తి కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించేది క్లిటోరిస్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మీ శరీర భాగాలలో ఆనందాన్ని కలిగించడానికి మాత్రమే క్లిటోరిస్ పనిచేస్తుంది. దాని పని అది ఒక్కటే.ఈ ముఖ్య బాగం వలనే స్త్రీ గాని పురుషుడు గాని సుఖ పడతాడు.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీరేమంటారు.స్త్రీ యొక్క యోని గురించి మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా ఏమైనా తెలుసుకోవాలన్నా మాకు కామెంట్ రూపంలో చెప్పండి.మేము మా తర్వాతి వీడియోలో ఆ విషయాలను తెలియజేస్తాం.