అమ్మాయిలు జీన్స్ వేసుకుంటున్నారా అయితే అక్క‌డ ప్లేస్ క‌ల‌ర్ మారుతుంది

803

ఈ న‌వీన స‌మాజంలో డ‌వ‌ల‌ప్ మెంట్ ఎంత జ‌రిగిందో, మ‌న ఆచార వ్య‌వ‌హారాల్లో మార్పులు కూడా అలానే జ‌రిగాయి. ముఖ్యంగా గ‌తంలో జీన్స్ అంటే స్టేట‌స్ సింబ‌ల్ గా ఉండేది.. ఇప్పుడు ఈ ప్యాష‌న్ అంద‌రికి అలవాటు అయింది.. అస‌లు ఇప్పుడు ఎవ‌రు బ‌ట్టలు వేసుకున్నా అన్నీ జీన్స్ బ‌ట్ట‌లే వాడుతున్నారు… గ‌తంలో అబ్బాయిలు మాత్ర‌మే జీన్స్ వాడేవారు.. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అంద‌రూ జీన్స్ వాడుతున్నారు.

Image result for women in jeans

ముఖ్యంగా కాలేజీల‌కు అలాగే జ‌ర్నీల‌కు సౌక‌ర్యంగా ఉండ‌టంతో ఇలా జీన్స్ ను అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు.. ముఖ్యంగా అమ్మాయిలు స్కిన్ టైట్ జీన్స్ ని ఇష్ట‌ప‌డుతున్నారు, అలాగే అబ్బాయిలు పెన్సిల్ క‌ట్ జీన్స్ ఇష్ట‌పడుతున్నారు.. ఇక రాత్రి ప‌డుకునే స‌మ‌యంలో కూడా ఇలా జీన్స్ తోనే ప‌డుకునే వారు చాలా మంది ఉన్నారు.. అంత ప్రేమ జీన్స్ పై పెరుగుతోంది .. అయితే ఇలా వేసుకోవ‌డం వారికి సౌక‌ర్యంగా ఉన్నా, దీనివ‌ల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు నిపుణులు.. ఎక్కువ‌గా జీన్స్ వేసుకోవ‌డం వ‌ల‌న అమ్మాయిల‌కు అబ్బాయిల‌కు ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

Image result for women in jeans

ఇక పురుషులు ఆఫీసులో వ‌ర్క్ వ‌ల్ల బైక్ పై డ్రైవింగ్ వ‌ల్ల చాలా వ‌దులుగా లూజ్ గా ఉండే జీన్స్ ని ఇష్ట‌ప‌డ‌తారు.. కాని అమ్మాయిలు మాత్రం చాలా టైట్ గా ఉండే జీన్స్ ని ఇష్ట‌ప‌డి అవే వాడ‌తారు.. ఇలా టైట్ గా ఉండే జీన్స్ అమ్మాయిలు వేసుకోవ‌డం వల్ల, వారి ప్రైవేట్ పార్ట్ పై ఎర్ర‌టి రాషెష్ వ‌స్తాయి.. అలాగే యోని ద‌గ్గ‌ర రాపిడి వ‌స్తుంది.. దీనివ‌ల్ల అలెర్జీ రాషెస్ వ‌స్తాయ‌ట.. అందుకే ఎక్కువ సేపు వీటిని ధ‌రించ‌డం వ‌ల్ల మంట పుడుతుంది.. ఇక గాలి ఆడ‌ని ప్ర‌దేశంగా అది ఉండ‌టం వ‌ల్ల ఇటువంటి స‌మ‌స్య అమ్మాయిల‌కు ఎక్కువ‌గా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు

ఇక యోని ప్రాంతం చాలా సెన్సిటీవ్ ప్రాంతం ఇక్క‌డ రాషెస్ వ‌ల్ల క్యాన్స‌ర్ కు కార‌ణం అవుతుంద‌ట‌… అలాగే గ‌ర్భ‌సంచి వ్యాధులు కూడా వ‌స్తాయి అని చెబుతున్నారు.. అందుకే అమ్మాయిలు కాస్త లూజ్ గా వ‌దులుగా ఉండే వాటిని వాడితే ఆరోగ్యానికి మంచిది లేక‌పోతే జీన్స్ కు దూరంగా ఉండ‌టం బెట‌ర్ అని చెబుతున్నారు నిపుణులు.. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.