పరాయిమగాడి తో శృంగారఅనుభవం పొందిన స్త్రీ ఎలా మారుతుంది

1363

అసలు నీతి అంటే ఏమిటి? నీతి అనే పదాన్ని మనం నిత్యకృత్య వ్యవహారంలో తరచుగా ఉపయోగిస్తుంటాం. నిఘంటువులు దీనికి న్యాయము, ఉపాయము, సత్ప్రవర్తనము, విధము, రీతి అనే అర్ధాలను ఇస్తున్నాయి. మ‌రి ఇంత‌టి నితివంత‌మైన ప‌ద్దతుల గురించి చెప్పిన వ్య‌క్తి అంటే చాణిక్యుడ్ని చెప్పుకుంటాం ఆయ‌న చేసిన ప్ర‌బోధాలు నీతి సూత్రాలు ఇప్పటీకి చాలా మంది ఫాలో అవుతారు.

ఏదైనా సరియైన లేక న్యాయమైన పద్ధతిలో ప్రవర్తించటం అనే అర్ధం ‘నీతి’ అనే పదానికి వర్తిస్తుందని భావించవచ్చు. పండితులు ‘ఆయాదేశవాసుల వేషభాషాదులు, రాజ్య పరిపాలనా విధానము, వారు సమకూర్చుకొనే వివిధ సంపదలు, అనుభవించే భోగాలు, జీవన విధానము మొదలైన బాహ్య విషయాలకు సంబంధించినది ‘నాగరికత’ అని, వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఉండే సంబంధ విశేషాలు, అభిరుచులు, ఆధ్యాత్మిక ప్రవృత్తి మొదలైన ఆంతరిక సంబంధి సంస్కృతి అని స్థూలంగా చెబుతారు. ఈ రకమైన సంస్కృతి, నాగరికతలు కలిగిన జీవన విధానాన్ని ఆచరించటమే నీతి. ఇవి సాధించటానికి పాలకులు, ప్రతి పౌరుని యోగక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తూ, పాలనా విధానాలను రూపొందించుకొని, శాంతి, సోదరత్వాలు వర్ధిల్ల చేయటానికి అవలంబించవలసిన పద్ధతులే నీతి అని చెప్పవచ్చు. కాని నాగ‌రిక‌త స‌మాజంలో ఎలాంటి నీతి ప‌ద్ద‌తులు పాటించాలి అనేది చాణిక్యుడు ఎంతో అర్ధ‌వంతంగా తెలియ‌చేశాడు. ముఖ్యంగా అమ్మాయి అబ్బాయి లేదా స్త్రీ పురుషులు వివాహం అయిన త‌ర్వాత ఎంతో నీతిగా వారి కాపురం చేసుకోవాలి అని ఓ గ్రంధంలో తెలియ‌చేశాడు చాణిక్యుడు.

Image result for lovers

ఒక‌రికంటే ఎక్కువ మంది పురుషుల‌తో ప్రేమ శృంగారం చేస్తే వారికి నిజ‌మైన ప్రేమ దొర‌క‌దు అని, చివ‌ర‌కు ప‌త‌నానికి పోతారు అని చెబుతున్నాడు చాణిక్యుడు, అంతేకాదు ఇలాంటి వారికి స‌రైన ప్రేమ ఆద‌రాభిమానాలు ల‌భించ‌వు అని చెబుతున్నాడు, ముఖ్యంగా ఒక‌రి కంటే ఎక్కువ మందితో లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది అంటే ,ఆమె కామ వాంచ‌లు చాలా ఎక్కువ‌గా క‌లిగి ఉంద‌ని, ఇప్పుడు మారినా ఎప్ప‌టికైనా ఆమె ప‌ద్ద‌తి ఇలానే ఉంటుంది అని తెలియ‌చేశాడు, ఇలాంటి స్త్రీల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని , వీరికి స‌మాజంలో త‌గిన గుర్తింపు ఉండ‌దు అని చెప్పాడు చాణిక్యుడు, ఇక త‌న భార్య గురించి ప‌ట్టించుకోకుండా ఆమె మాయ‌లో ప‌డి కామ వాంచ తీర్చుకునే భ‌ర్త‌ల‌ను సులువుగా మోసం చేసి
ఆ చాటున ఇలాంటి ప‌నులు చేసే స్త్రీలు, చివ‌ర‌కు త‌మ‌ను తాము మోసం చేసుకుంటారు అని చెప్పాడు చాణిక్యుడు, అందుకే కాస్త తెలివైన ఆలోచ‌న క‌లిగిన భ‌ర్త‌లు త‌మ భార్య‌ల గురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుంటార‌ని చాణిక్యుడు త‌న నిఘంటువులో వెల్ల‌డించారు. మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల‌రూపంలో తెలియ‌చేయండి.