పెళ్ళైన స్త్రీ, భర్తకి దూరంగా ఎంతకాలం తట్టుకోగలదంటే?

1290

అస‌లు పెళ్లి అయిన త‌ర్వాత భ‌ర్త‌ని విడిచి ఏ భార్య అయిన ఎంత కాలం ఉండ‌గ‌ల‌దు అనేది చాలా మందికి తెలియ‌దు.. ఇప్పుడు చాలా మంది సంవ‌త్స‌రాలు సంవ‌త్స‌రాలు త‌మ ఉద్యోగం నిమిత్తం వేరే దేశాల‌లో కూడా భార్య‌ల‌ని వ‌దిలి ఉంటున్నారు.. మ‌రి ఆ కాలంలో ఎలా ఇలా భార్య‌ల‌ను వ‌దిలి ఉండేవారు, ఎంత కాలం సైన్యంలో ఉండేవారు. అలాగే వారికి ఎప్పుడు భార్య‌ల‌ను క‌లుసుకునే అవ‌కాశం ఉండేది అనేది చాలా మందికి తెలియ‌దు.. అయితే కొన్ని ముస్లిం కంట్రీస్ లో సైనికులు ఎక్కువ‌గా పాటించే నియ‌మం, వారి రూల్స్ లో ప్ర‌ముఖ‌మైన‌ది ఇప్పుడు తెల‌సుకుందాం.

Related image

హ‌జ‌ర‌త్ ఉమ‌ర్ కాలంలో భ‌ర్త పెళ్లి అయిన కొద్దికాలానికి ప‌విత్ర యుద్దం కోసం భార్య‌ని విడిచి వెళ‌తాడు…ఇలా త‌న భ‌ర్త ఎడ‌బాటుని త‌ట్టుకోలేక తన భ‌ర్త‌ని యుద్దం నుంచి ఇంటికి పంపించాలి అని అర్జీ పెట్టుకుంటుంది అత‌ని భార్య.. ఈ స‌మ‌యంలో హ‌జ‌ర‌త్ కు ఓ లేఖ రాస్తుంది.. దీనిని చ‌ద‌విన ఆయ‌న ఈ స‌మ‌స్య‌ని ఎలా తీర్చాలి అని చూస్తాడు. అలాగే భ‌ర్తని భార్య‌ వ‌దిలి ఎడ‌బాటుని త‌ట్టుకోకుండా ఎన్ని నెలలు ఉండ‌గ‌ల‌దు అనేది తెలుసుకుంటాడు…ఈ స‌మ‌యంలో నాలుగు నెల‌లు అని స‌మాధానం వ‌స్తుంది.. దీంతో ఆ సైనికుడికి ఉత్త‌రం పంపి వెంట‌నే ఇంటికి రావాలి అని ఆదేశాలు జారి చేస్తాడు ఉమ‌ర్.ఇక ఆమె సంతోషిస్తుంది.. నాలుగు నెల‌ల త‌ర్వాత కాని భ‌ర్త‌ని ఆమె చూడ‌క‌పోతే ఆ ఎడ‌బాటు త‌గ్గిపోతుంది అని, అలాగే ఆమెకు భ‌ర్త‌పై ప్రేమ కూడా త‌గ్గుతుంది అని చెబుతున్నారు. దీంతో ఈ విష‌యం తెలుసుకుని త‌మ భార్య‌ల‌ను వ‌దిలి సైన్యంలో ప‌ని చేస్తున్న‌వారు క‌చ్చితంగా నాలుగు నెల‌ల‌కు ఓసారి ఇంటికి వెళ్లి, 10 రోజులు సెల‌వు తీసుకోవాలి అని పత్వారా జారీ చేశాడు… ఇది తూచా త‌ప్ప‌కుండా సైన్యంలో అధికారులు పాటించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఉమ‌ర్ ఓరోజు రోడ్డుపై వెళుతున్న స‌మ‌యంలో ఓ మ‌హిళ త‌న భ‌ర్త గురంచి షేర్ చ‌దువుతూ ఉంటుంది.. అది విని ఉమ‌ర్ మ‌ధ్య‌లో ఆగి ఆమె మాట‌లు వింటాడు.. త‌న భ‌ర్త వ‌దిలి సైన్యంలోకి వెళ్లి చాలా కాలం అయింద‌ని అత‌నిని చూడ‌కుండా ఉండ‌లేక‌పోతున్నాను అని ఆమె ఏడుస్తుంది..దీంతో బాధ‌ప‌డిన ఉమ‌ర్ ఇంటికి వెళ్లి త‌న భార్యని ఈ విష‌యం అడుగుతాడు. ఎంత‌కాలం భ‌ర్త‌ని వ‌దిలి భార్య ఉండ‌గ‌లుగుతుంది అని ప్ర‌శ్నిస్తాడు.. దీనికి స‌మాధానంగా కేవ‌లం నాలుగు నెల‌లు మాత్ర‌మే ఉండ‌గ‌ల‌రు అని చెబుతుంది.దీంతో ఓ ప‌త్వాజారీ చేసి ప్ర‌తీ సైనికుడు నాలుగు నెల‌లు త‌ర్వాత ఇంటికి త‌ప్ప‌కుండా వెళ్లాలి అనే రూల్ తీసుకువ‌స్తారు అని మ‌రో అంశంలో రాసి ఉంది. మ‌రి చూశారుగా ఇది దీని వెనుక ఉన్న రీజ‌న్. కొన్ని దేశాల్లో సైనికుల‌కు సెల‌వులు ఇలానే ఇస్తారు, ఇప్ప‌టికీ ఇరాన్ ఇరాక్ వంటి దేశాలు ఇదే పాటిస్తున్నాయి… నాలుగు నెల‌ల కంటే ఎక్కువ కాలం ఏ భార్య భ‌ర్త‌ని విడిచి ఉండ‌లేదు. మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.