ఛీ ఛీ సిగ్గులేకుండా పట్టపగలే మెట్రో ట్రైన్లో ఈ అమ్మాయి ఎంత నీచమైన పని చేసిందో చూస్తే షాక్

610

కొన్ని పనులు మనకు ఎంతో గుర్తింపు తీసుకొస్తాయి.మనం హాబీ కోసం చేసే పనులే కొన్నిసార్లు మంచి పేరు వచ్చేలా చేస్తుంది.సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఆ పనులు.ఆ పనులు చేసేటప్పుడు అలంటి గుర్తింపు వస్తుందని కూడా మనం అనుకోము.అలా ఒక అమ్మాయి హాబీ కోసం చేసిన ఒక పని ఇప్పుడు పోలీసుల చేత కూడా శభాష్ అనిపించేలా ఉంది.మరి ఆ అమ్మాయి ఎవరు ఏం చేసిందో చూద్దామా.

Image result for metro train lo girls

ముంబై లోకల్ ట్రైన్ లో జరిగిన రెండు దుర్ఘటనలు మనం చూశాం.ఆడపిల్లలు లోకల్ ట్రైన్ లో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ ఘటనలు చూస్తే మనకు అర్థం అవుతుంది.ఇలా లోకల్ ట్రైన్ లో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులనుఁ సమస్యలను చుసిన ఒక లేడి ఫోటో గ్రాఫర్ అయినా అనుశ్రీ ఈ మధ్య లోకల్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ అక్కడ జరుగుతున్న వాటిని ఫోటీలో తీయడం హాబీగా మార్చుకుంది.రోజు ట్రైన్ లో ట్రావెల్ చెయ్యడం వలన ట్రైన్ లో రోజు ట్రావెల్ చేసే మహిళలు అమ్మాయిలు ఈమెకు ఫ్రెండ్స్ గా మారారు.ఈ అనుశ్రీ ప్రతి దానిని ఫోటో తీస్తుంది.వారు సంతోషంగా ఉన్న పిక్స్ తీస్తుంది వారు టెన్షన్ పడుతున్న పిక్స్ ను తీస్తుంది.ఇలా తీసిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది. పోస్ట్ చేసిన ప్రతి దాని కింద పెద్ద స్టోరీ కూడా రాస్తుంది.ఇలా ట్రైన్ లో పరిచయం అయినా వాళ్లలో ఎవరిదైనా బర్త్ డే వచ్చిన లేదా ఇంపార్టెంట్ డే వచ్చిన ఇంస్టాగ్రామ్ లో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్లకు విషెష్ తెలియజేస్తుంది. అలాగే ఎవరికేమి సమస్య ఉన్న ఎలాంటి టెన్షన్ ఉన్నా వాటిని ఫోటోలు తీసి మ్యాటర్ రాసి వాటిని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలా చెయ్యడం వలన అనుశ్రీ పేరు ఆమె ఫొటోలో బాగా వైరల్ అయ్యాయి.ఈమెకు ఇంస్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టింది.ఈమె పెట్టె ఫోటోల కోసం చాలా మంది ఎదురుచూస్తారు.ఈమె పెట్టిన ఫోటీలో బాగా వైరల్ అయ్యి చాలా మంది వ్యువర్స్ దగ్గరకు వెళ్తాయి.ఇలా ఈమె గంటసేపు కష్టపడి చేసే పనుల వలన ఎందరో అమ్మాయిలకు సెక్యూరిటీ వచ్చింది.అనుశ్రీ పెట్టె ఫోటోలను ముంబై పోలీసులు ఫాలో అవ్వడం ఇక్కడ విశేషం.ఇక్కడి పోలీసులు ఆ ఫోటోలను ఫాలో అవ్వడమే కాకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు.ఏది ఏమైనా ఇలాంటి పనిని హాబీగా మార్చుకున్న అనుశ్రీకి మనమందరం థాంక్స్ చెప్పుకోవాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. లోకల్ ట్రైన్ లో జరిగేవి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి అందరి ప్రశంసలు అందుకున్న ఈ యువతీ గురించి అలాగే దాని వలన ఆడవారికి సెక్యూరిటీ లభించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.