పాత కారే కానీ దాని కథ తెలిస్తే మీకు పిచ్చెక్కుతుంది…

439

నాకు తెలిసి ప్రతి ఒక్కరికి చాన్స్ దొరికితే మంచి మంచి కార్లలో తిరగాలని, పలు ప్రాంతాలకు కారు వేసుకొని అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఉంటుంది. అలాగే మన రోజు వారి జీవితంలో రోల్స్ రోయాస్ కార్ సూపర్ గా ఉంటుందిరా, బుగ్గాటి స్పీడ్ కేవ్వుకేక, ఫెర్రారి కారు ఒకసారి అన్నా తోలాలిరా అని ఇలా పలుర కాల కార్ల పేర్లు వింటుంటాం. ఇలా ఎన్ని కార్ల పేర్లు విన్నా అందరూ కోరుకునేది లగ్జరీగా ఉండాలి. అలా ప్రపంచంలోనే అత్యంత లగ్జరీగా, వేగంగా దూసుకెళ్ళే కార్లలో ఫెర్రారి కారు ఒకటి.అయితే ఫెర్రారి కారును ఎవరైనా వదులుకుంటారా చెప్పండి.కానీ ఒక వ్యక్తి ఒక ఫెర్రారి కారును వదులుకున్నాడు.ఆ కారు గురించి ఇప్పుడు మీకు చెబుతా వినండి.

Image result for 1961 old ferrari stuck for 40 years

మనకు ఒక విషయం తెలుసు..మనకు అదృష్టం ఉంది అంటే మనం కూర్చున్న చోటుకే లక్ష్మీదేవి వస్తుందని.ఇప్పుడు ఈ కారు విషయంలో కూడా అందరు ఇలాగే భావిస్తున్నారు.ఎవరి సోమ్మో ఇంకొకరికి చేరుతుంది.ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు 1961 లో తయారుచేసిన ఫెర్రారి యొక్క ఒక మోడల్.ఈ కారు ఇటలిలో ఉంది.దీని స్పెషాలిటి ఏమిటి అంటే 1961 నుంచి 1973 వరకు ఇలాంటి 1200 కార్లను మాత్రమే తయారుచేశారు.ఈ కారును ఇటాలియన్ మార్క్ అనే వ్యక్తి అల్యుమియం బాడితో తయారుచేశాడు.

Related image

అయితే ఇటలీలో వచ్చే నెలలో ఫెర్రారి కారుకు సంబంధించిన ఒక ఈవెంట్ జరగబోతుంది.ఈ కారును ఆ ఈవెంట్ లో పెడితే దగ్గర దగ్గర 11 కోట్ల రూపాయలు వస్తాయని అనుకుంటున్నారు.అయితే ఇందులో అసలు విషయం ఏమిటి అంటే ఈ కారు ఓనర్ జపాన్ లో ఉంటాడు.ఆయన 40 క్రితం ఈ కారును ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.వదిలేయడం అంటే అలా ఇలా వదిలేయలేదు.చాలా భద్రంగా దాచి పెట్టి వెళ్ళాడు.అందరు ఏమనుకుంటున్నారు అంటే ఆ కారులో ఏవో నిధులు ఉంటాయి.అందుకే అవి బయటకు రాకుండా దానిని దాచేశాడు అని అనుకుంటున్నారు.

అయితే ఆ కారును ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ ఉండేవాళ్లకు దైర్యం చాతకాకా దానిని అలాగే ఉంచారు.కానీ కొంతమంది ఈ మోడల్ కారు ఇప్పుడు ఉండదు కాబట్టి దీనిని ఆ ఈవెంట్ లో పెట్టి డబ్బు తీసుకోవాలని అనుకుంటున్నారు.మరి చూడాలి ఆ ఈవెంట్ లో పెడుతే ఎన్ని డబ్బులు వస్తాయో.మరి ఈ కారు గురించి మీరేమంటారు.ఆ వ్యక్తి ఈ కారును ఎందుకు వదిలేసి ఉంటాడు.ఇంత వాల్యు ఉన్న కారును ఆ వ్యక్తి ఎందుకు వదిలేసి ఉంటాడు.ఫెర్రారి కారు గురించి అలాగే పాత రకం కార్ల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

కేటిఆర్ ది పక్షపాత వైఖరి..కవిత షాకింగ్ కామెంట్స్