యోనిద‌గ్గ‌ర దుర‌ద‌గా ఉంటే ఈ ప‌ని చేయండి వెంట‌నే త‌గ్గిపోతుంది

693

చాలా మంది అమ్మాయిల‌కు టైట్ జీన్స్, స్కిన్ టైట్ బ‌ట్ట‌లు వేసుకోవ‌డం వ‌ల్ల వారి శ‌రీరంపై రాషెస్ వ‌స్తాయి.. అలాగే వారికి ప్రైవేట్ పార్ట్స్ లో దుర‌ద కూడా ఎక్కువ‌గా ఉంటుంది… ఈ సమ‌యంలో ఎటువంటి ప‌నిచేద్దాము అన్నా చేయ‌లేరు.. సరిగ్గా నాలుగు అడుగులు కూడా వేయ‌లేరు.. అయితే యోని భాగంలో వీరు వేసుకునే లోదుస్తులు అలాగే టైట్ బ‌ట్ట‌ల వ‌ల్ల వీరికి మ‌రింత రాషెస్ ప్రాబ్లం వ‌స్తుంది.. న‌లుగురిలో అక్క‌డ చేయి పెట్టి రాపిడిని పొగొట్ట‌డానికి కుద‌ర‌దు.. చూసేవారికి బాగోదు ఈ స‌మ‌యంలో స్త్రీలు చాలామంది అస‌హ‌నానికి గురవుతారు.. ఇక కాస్త దూరం న‌డ‌వ‌మ‌న్నా న‌డ‌వ‌రు కాని అందం కోసం ఆ బ‌ట్ట‌ల‌ను వేసుకోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు.

Image result for women scratching at private parts

ఇక శ‌రీరంలో ఏ ప్రాంతంలో అయినా దుర‌ద వ‌స్తే వేళ్ల‌తో రాపిడి చేస్తాం.. కాని యోని ద్వారం ద‌గ్గ‌ర దుర‌ద వ‌స్తే ఆ ప్రాబ్లం నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోండి.స్నానం చేసే స‌మ‌యంలో యోని దగ్గ‌ర శుభ్ర‌ప‌ర‌చుకోవాలి
ఇక సెక్స్ చేసిన త‌ర్వాత యోనిని త‌ర‌చూ శుభ్రంచేసుకోవాలి
అలాగే అక్క‌డ ఫౌడ‌ర్ లాంటివి లోష‌న్లు రాయ‌కూడ‌దు.
యోని ద‌గ్గ‌ర అధికంగా వెంట్రుక‌లు ఉండ‌కుండా చూసుకోవాలి అలాగే చెమ‌ట ప‌ట్ట‌కుండా చూసుకోవాలి
బిగుతైన బ‌ట్ట‌లు వేసుకోకుండా ఉండాలి ఇలా వేసుకుంటే చెమ‌ట ప‌ట్టి ఇన్ ఫెక్ష‌న్ వ‌స్తుంది
బ‌హిష్టు స‌మ‌యంలో యోని ద‌గ్గ‌ర శుభ్ర‌ప‌ర‌చుకోవాలి
ప్యాడ్ లు త‌ర‌చూ మార్చుకోవాలి

ఇక యోని ద‌గ్గ‌ర స్మెల్ రావ‌డానికి కార‌ణం ముఖ్యంగా కండోమ్ లు అలాగే ట్యాబ్లెట్స్ వాడుతు ఉంటే యోని ద‌గ్గ‌ర స్మెల్ వ‌స్తుంది
ఇక యోనిపై ఎటువంటి ద్ర‌వాలు వేస్తూ సెక్స్ చేసినా ఇటువంటి ప‌రిస్దితి వ‌స్తుంది
వైట్ ఎక్కువ డిస్జార్జ్ అయినా యోని ద‌గ్గ‌ర స్మెల్ వ‌స్తుంది.. అందుకే ఇక్క‌డ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక మ‌రీ దుర‌ద స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటే, రాత్రి ప‌డుకునే ముందు యోని చుట్టూ కొబ్బ‌రినూనె రాసుకోవాలి.. అయినా త‌గ్గ‌క‌పోతే క‌చ్చితంగా డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాలి. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

పవన్ ని మోసం చేసిన ప్రజారాజ్యం నేతలు..!