పడక సుఖం కోసం వేశ్య గృహానికి వెళ్తే అక్కడ సొంత చెల్లెల్లు కనపడింది.. తర్వాత ఏమైందో తెలిస్తే షాక్..

469

స్పృష్టికి మూలం ఆడది అంటారు. కానీ అలంటి ఆడదానికే ఈ సమాజంలో భద్రత లేదు. ఎక్కడో ఒకచోట మగాడి చేతిలో స్త్రీ మోసపోతూనే ఉంది.ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో కూడా ఒక స్త్రీ ఒక నీచుడి చేతిలో మోసపోయింది. దాని ఫలితంగానే వ్యభిచార గృహంలో ఉన్న చెల్లి దగ్గరకు సొంత అన్ననే వెళ్లాల్సి వచ్చింది. వింటుంటే సినిమా కథలా ఉంది కాదా.. కానీ కాదు ఇది నిజంగా జరిగిన యదార్థ గాధ.ఇద్దరు అన్నాచెల్లెళ్ల జీవితం. వ్యభిచార గృహంలో జరిగిన ఈ ఘటన దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Related image

ఒక వ్యక్తి వ్యభిచార గృహానికి వెళ్ళాడు. ఒక అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయి కావాలన్నాడు. 2000 అవుతుందని అన్నాడు బ్రోకర్.సరే అని అడిగినంత ఇచ్చి ఆ అమ్మయిని తీసుకొని రూమ్ లోకి వెళ్ళాడు. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. అతని సొంత చెల్లెలు.అసలు సొంత చెల్లి దగ్గరకు అన్నయ్య ఎందుకు వెళ్లినట్టు ఆ అమ్మాయి అక్కడ ఎందుకు ఉంది అనే విషయం తెలియాలంటే గతంలోకి వెళ్ళాలి. మూడేళ్ళ క్రితం మనిషా అనే అమ్మాయి ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్తుంది. ఆమెకు ఎప్పుడో పరిచయం అబ్దుల్ ఖలీఫా అనే వ్యక్తి ఎదురయ్యి ఈమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లి వేశ్య గృహానికి అమ్మేశాడు.అప్పటినుంచి మనీషా నరకం అనుభవించింది. తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.చివరికి చనిపోవాలనుకుంది. కానీ బతికింది. జీవచ్ఛవంలా మారింది. తన శరీరం తనది కాదని అనుకుంది.అయితే ఒకరోజు ఆమెతో గడపడానికి ఒక వ్యక్తి వచ్చాడు.అతనిని చుసిన ఆమెకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది.ఆమెకు జీవితం మీద ఆశలు పుట్టుకొచ్చాయి. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా. .మనీషా గ్రామంలో వ్యాపారం చేసే చిన్న వ్యాపారి. అతను వచ్చింది నీచపు పనికే అయినా ఆమె పాలిట దేవుడిలా కనిపించాడు.

నేను ఇక్కడ ఉన్నానని మా ఇంట్లో చెప్పండి. కావాలంటే మీరు ఎంతసేపు అయినా నన్ను ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యండి అని ఆమె బ్రతిమాలాడింది. తప్పకుండ చెబుతా అని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.అయితే నేరుగా మనిషా ఇంటికి వెళ్లిన ఆ వ్యాపారి మనీషా కనపడింది అని చెప్పాడు. అయితే వ్యభిచార గృహంలో ఉందని ఆమె అన్నయ్య ఒక్కడికే చెప్పాడు.కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు.చెల్లిని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ చెల్లెలిని ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. కానీ పోలీసులు కూడా ఇతనికి సహకరించలేదు.ఉంది అని అంటున్నాడు కానీ చూశావా అని అడిగితే అతని వద్ద సమాధానము లేదు. దాంతో పోలీసులు ఆ వ్యభిచార గృహం మీద కేసు నమోదు చెయ్యలేదు. అప్పుడు పోలీసులతో.. ఇప్పుడు నేను మా చెల్లి దగ్గరకు వెళ్తున్నా. తిరిగొచ్చి మిమ్మల్ని కలుస్తా.అప్పుడు నా చెల్లిని నాకు అప్పగిస్తారా అని అడిగాడు పోలీసులను.పోలీసులు చేస్తామని చెప్పారు. దాంతో ఆ అన్నయ్య ఎట్టకేలకు వ్యభిచార గృహంలో అడుగుపెట్టాడు.లోపలి వెళ్లి తన చెల్లిని కావాలని అడిగాడు. తర్వాత చెల్లిని తీసుకొని గదిలోకి వెళ్ళాడు.లోపలికి వెళ్ళాకా ఒకరిని పట్టుకుని ఒకరు కన్నీరు కార్చారు.ఆ తర్వాత తేరుకుని చెల్లితో ఇలా చెప్పాడు. నేను బయటకు వెళ్లి మళ్ళి వస్తాను అని చెప్పాడు. తర్వాత బయటకు వెళ్లి పోలీసులను కలిసి జరిగింది చెప్పాడు. అప్పుడు పోలీసులు వచ్చి అతనికి చెల్లిని అప్పగించారు. ఇదండీ జరిగింది.వింటుంటేనే మనసును గుచ్చుకుంటుంది కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. చెల్లి కోసం వ్యభిచార గృహానికి వెళ్లిన ఈ అన్న ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.