త‌న వీర్యాన్ని తానే త్రాగేశాడు త‌ర్వాత రెండు గంట‌ల్లో ఏం జ‌రిగిందో తెలిస్తే షాక్

558

చాలా మంది జ్వరం, ఒంటి నొప్పులు లాంటివి వస్తే… డాక్టర్ ని సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. ఆ సొంత వైద్యం వికటించి చివరకు ఆస్పత్రులపాలౌతూ ఉంటారు. తాజాగా.. ఇలానే ఓ వ్యక్తి నడుంనొప్పికి ఎవరో చెప్పిన వింత వైద్యం చేసుకొని అనారోగ్యం బారిన పడ్డాడు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా.. ఎవ‌రూ చేయ‌ని ప‌ని అవును, ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి కేసు న‌మోదు కాలేదు అని డాక్ట‌ర్లు చెప్పారు అంటే ఆశ్య‌ర్య‌పోవాల్సిందే, తన వీర్యాన్ని తానే ఎక్కించుకున్నాడు. వింటే ఆశ్చ‌ర్యం క‌లిగిందా, నిజ‌మే డాక్టర్లు కూడా ఇలానే అన్నారు.

Image result for sprem driniking

పూర్తి వివరాల్లోకి వెళితే… 33ఏళ్ల ఓ యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్నోరకాల మందులు వాడినా.. నొప్పి నుంచి ఉపశమనం మాత్రం లభించలేదు. దీంతో.. వీర్యాన్ని సూది ద్వారా శరీరంలోకి ఎక్కిస్తే.. నొప్పి తగ్గుతుందని ఎవరో చెప్పడం విని దానిని ఫాలో అయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18నెలలు ఈ విధంగా చేశాడు.ఒకరోజు జిమ్ లో వ్యాయామం చేస్తుండగా.. నడుం నొప్పి మరింత తీవ్రతరం అయ్యింది. అతని చెయ్యి కూడా వాచిపోయింది. దీంతో.. అతనిని పరిశీలించిన వైద్యులు చేతిలో వీర్యం ఉండటాన్ని గమనించారు. దీనిపై అతనిని ప్రశ్నించగా.. నడుం నొప్పి తగ్గుతుందని అలా చేశానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతు అయ్యింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆ వీర్యం అలానే అతని శరీరంలో ఉంటే.. మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని.. కొంత మేర దానిని తొలగించారు. అనంతరం అతనికి యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. అయితే వీర్యం ఎక్క‌డ ఏ ప్రాంతంలో ఉండాలో అక్క‌డే ఉండాలి అది ర‌క్తంలో క‌లిసి మ‌రింత అనారోగ్యం అత‌నికి క‌లిగించింది అని ఇలాంటి పిచ్చి పనులు యువ‌త చేయ‌కూడ‌దు అని చెబుతున్నారు వైద్యులు,. ఏదైనా నొప్పి మంట రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి ఎవ‌రో మందుల‌షాపు వారు ఇచ్చిన మందులు పుస్త‌కాల‌ల‌లో చూసిన మందులు వేసుకుని మ‌రింత ఆ జ‌బ్బుని పెంచుకుంటున్నార‌ని ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు, మ‌రి చూశారుగా ఆలోచ‌న లేకుండా చేసిన ఈ ప‌నికి ఎలాంటి మూల్యం చెల్లించుకున్నాడో, దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.