ఒకేసారి 10 మందితో గడపాలని అనుకున్నాడు. కానీ ఏమైందో చూడండి

266

కొన్ని కొన్ని ఘటనలు వింటూనే ఏమనాలో కూడా అర్థం కాదు. మనిషి చేసే కొన్ని పనుల గురించి మాట్లాడుకుంటే చిరాకు వేస్తుంది. కొందరి మీద అయితే అసహ్యం వేస్తుంది. కొందరు డబ్బు ఉంది కదా అని తమ జీవనశైలిని మార్చుకుంటారు. కొందరు అయితే వివిధ రకాల ఆపరేషన్స్ కూడా చేపించుకుంటారు. మనం సినిమా హీరోయిన్స్ పేస్ సర్జరీ చేపించుకున్నారు అని వింటూ ఉంటాం. కొందరు ముక్కు వంకర ఉందని కొందరు పెదవి లావుగా ఉందని చిన్నగా చేపించుకున్నారని విన్నాం. అయితే అలంటి ఆపరేషన్స్ కు భిన్నంగా ఒక వ్యక్తి ఒక ఆపరేషన్ చేపించుకున్నాడు. కానీ చివరికి కన్నుమూశాడు. మరి అతను చేపించుకున్న ఆపరేషన్ ఏంటి అసలేమైందో తెలుసుకుందామా.

Image result for boys and girls

బెల్జియం దేశంలో ఎహుడ్ ఆర్యే లానియాడో అనే 65 ఏళ్ల వ్యక్తి వజ్రాల వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. తిరుగులేని వ్యాపారవేత్త పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఎంత తిన్నా తరగనంత ఆస్తి చిటికె వేస్తే కోరినది తెచ్చి ఇచ్చే పనివారు… తన దగ్గరున్న సంపాదనను చూస్తే ఎంతటి అందగత్తె గానీ, తన ఒళ్లో వాలిపోవాల్సిందే. అయితే అవన్నీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అంగం చిన్నదిగా ఉందనే వెలితి అతని మనసును తొలిచేసింది. అయితే మగతనం పెంచుకోవాలనే ఆశతో పురుషాంగానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అనుకుందే తగవుగా ఆ శస్త్రచికిత్స కోసం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ చేరుకున్నాడు అక్కడో ప్రైవేటు క్లినిక్‌లో శస్త్రచికిత్స జరుగుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి 

అంగం సైజు పెంచేందుకు అక్కడ ఇంజక్షన్ ఇవ్వగానే అతను ఒక్కసారిగా ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యారు. డాక్టర్లు వెంటనే స్పందించి కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గుండెపోటుతో ఆపరేషన్ థియేటర్ మీద ప్రాణాలు విడిచాడు ఎహుడ్ ఆర్యే. అతను మరణించిన విషయాన్ని స్వంత కంపెనీ కూడా ధృవీకరించింది. గత ఏడాది ట్యాక్స్ ఎగవేత కారణంగా బెల్జియం ప్రభుత్వం, ఎహుడ్‌ ఆర్యే లానియాడోపై దాదాపు 4 బిలియన్ యూరోలు (దాదాపు 31 వేల కోట్ల రూపాయలు) జరిమానా విధించడం విశేషం. విన్నారుగా ఈ వ్యక్తి చేపించుకున్న ఆపరేషన్ వివరాలు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆపరేషన్స్ జోలికి వెళ్ళకండి. మరి ఈ వ్యక్తి గురించి అతను చేపించుకున్న ఆపరేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.