లక్ష రూపాయలు కుక్క పిల్ల ఫ్రీగా దొరికిందని ఇంటికి తీసుకెళ్ళాడు.. వారం తరువాత చూసి షాక్!

558

    “ఛతీస్ గర్డ్” రాష్ట్రం లోని “రీవాత్ పూర్” లో ఓ విచిత్ర సంఘనట జరిగింది.. ఒకానొక సాయంత్ర సమయంలో అటవీ ప్రాంతానికి దగ్గరలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు.. వారికి కుక్క పిల్ల రూపంలో ఒకజీవి కనిపించింది.. చూస్తుంటే అది కుక్కలాగే ఉంది కాని ఎక్కడో చిన్న అనుమానం.. పైగా అది ఊర్లో కాకుండా అడవిలో దొరికింది… అందుకే అందరు బయపడ్డారు కాని ఒక పిల్లడు మాత్రం ఇది 100% కుక్కే అని నిర్దారించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు.. దాన్ని చూసిన ఆ పిల్లాడి తండ్రి కుడా అది కుక్క పిల్లే అని బ్రమపడ్డాడు.. పైగా ఎప్పటినుండో తన కొడుకు కుక్క పిల్ల కావలి అని వేదిస్తున్నాడు.. ఇప్పుడు డబ్బులు పెట్టకుండా ఫ్రీ గా దొరికింది.. ఇది నిజంగా నాఅదృష్టం అని చాల సంతోష పడ్డాడు. ఆరోజు నుండి ఆ పిల్లాడు పగలు రాత్రి అనే తేడా లేకుండా రోజు ఆడుకుంటున్నాడు.. అలా ఆనందంగా ఉండగా ఒకరోజు వారి దగ్గర బందువు ఒకరు ఇంటికి వచ్చారు..

Image result for pet dogs

       వచ్చి రాగానే ఆవింత జంతువును చూసినా ఆవ్యక్తి “అదేంట్ర మీవాడు కొంచం కుడా భయపడకుండా “ఎలుగు బంటి” పిల్లతో ఆడుకుంటున్నాడు” అన్నాడు. అదివిన్న ఆ వ్యక్తి ముందు కొంత ఆశ్చర్యపోయిన అది “ఎలుగు బంటి పిల్ల” కాదు కుక్క పిల్లా అన్నాడు.. కాని ఆ వ్యక్తి మాత్రం ససేమీరా అన్నాడు.. నాకు తెలుసు నేను చాలసార్లు చూసా ఇది నిజంగా “ఎలుగు బంటి” పిల్లే అన్నాడు.. ఇదింతా కాదు అని ఆ వింత జీవిని తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లారు. దాన్ని చూసినా డాక్టర్ మీ బందువు చెప్పేది నిజమే ఇది “ఎలుగు బంటి” పిల్లే.. దీని వయసు కేవలం వారంరోజులే కాబట్టి మీకు “ఎలుగు బంటి”లా కాకుండా వింత కుక్క పిల్లలా కనిపిస్తుంది అని డాక్టర్ షాక్ ఇచ్చాడు.. నిజం తెలుసుకున్న ఆ వ్యక్తి షాక్ కి గురయ్యాడు..

      ఇక గతవారం రోజులుగా కుక్క పిల్లే అని ఆనందంగా ఆడుకున్న ఆ పిల్లాడికి అది “ఎలుగు బంటి” అని తెలియకానే ఒల్లంతా చెమటలు పట్టాయి.. నేను ఇన్నిరోజులు ఆడుకుంది కుక్కతో కాదా ? “ఎలుగు బంటి” తోనా ? అని భయంతో మంచం పట్టాడట ఆ పిల్లాడు.. నిజమేమరి ఆ నిజం తెలియక దాన్ని కుక్కే అని పెంచి ఉంటే అది పెరికి పెద్దయ్యాకా అందరిని చంపేసి అడివిలోకి పారిపోయేది.. అలాంటి అనర్దం ఏం జరగకుండానే అది “ఎలుగు బంటి” అని తెలిసింది.. ఆ విషయం తెలిసిన వెంటనే దాన్ని ఎక్కడి నుండి అయితే తెచ్చారో అక్కడే వదిలేసి వచ్చాడట ఆ వ్యక్తి.. ఇదేకాక ఈమధ్య ఇది అరుదైన జాతి కుక్క అని కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని మరీ వింత జీవులను అమ్మేస్తున్నారట.. కాబట్టి డబ్బులకు కక్రుత్తి పడకుండా ఒకటికి పదిసార్లు అది నిజంగా కుక్కేనా ? కాదా ? అని తెలుసుకొని మరీ కొనండి..