179 ఏళ్ల నుండి బ్రతికే ఉన్నాడు ఇతనిని స్కానింగ్ చేసిన డాక్టర్లు ఇతని ఒంట్లో ఉన్నది చూసికంగుతిన్నారు

8796

మ‌నిషిగా పుట్టాక ఎప్పుడో ఒక‌ప్పుడు చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే ఒక‌రు, ముందు మ‌రొక‌రు వెనుక‌. అంతే. అయితే త్వ‌ర‌గా చ‌నిపోతే ఆయువు తీరింది, అందుకే చ‌నిపోయాడు అంటారు. అదే చావు బాగా లేట్ అయితే అత‌నికి ఆయుష్షు బాగా ఉంది, అందుకే ఎక్కువ రోజులు బ‌తికాడు అంటారు.ప్రతి మ‌నిషికి ఆయుష్షు అనేది ముఖ్య‌మైనది. అయితే ఆయువు అంద‌రికీ ఒకేలా ఉండ‌దు. ఒక్కొక్క‌రికి ఒక్కో విధంగా ఉంటుంది.100 ఏళ్లకు పైగా బతికిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.ఇప్పటికి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు.అయితే గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఈ మద్య చేసిన ఒక సర్వేలో 179 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కనిపించాడు.అయితే అతనిని చెకప్ చేసిన డాక్టర్స్ ఆశ్చర్యపోయారు.మరి చెకప్ చేసిన డాక్టర్స్ కనిపెట్టిన విషయం ఏమిటో తెలుసుకుందామా.

Image result for 179 years old

అతని పేరు మహర్ష.అతని ఇంగ్లాండ్ లో ఉంటున్నాడు.ఇతని వయసు 179 ఏళ్ళు.అతను 1842 సంవత్సరంలో జన్మించాడు.అతనిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.యమధర్మరాజు ఇతనిని పైకి తీసుకెళ్ళే విషయం మర్చిపోయాడేమో అని అందరు ఫన్నిగా మాట్లాడుకుంటున్నారు.ఇతను ఇప్పుడు చూడటానికి ముసలి వాడిలా కనిపిస్తున్నాడు కానీ 25 ఏళ్ల కిందటి వరకు చాలా యంగ్ గా కనపడేవారంటా.అయితే ఇతనిని చివరగా ట్రీట్ చేసిన డాక్టర్ 1961 లో చనిపోయాడంటా.ఆ తర్వాత ఇంకా ఎవ్వరి దగ్గర చెకప్ చేపించుకోలేదంటా.ఇతనిని చెకప్ చేసిన డాక్టర్స్ చనిపోయారు తప్ప ఇతను మాత్రం ఇలాగే ఉన్నాడు.ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళి ఇతనికి డాక్టర్స్ చెకప్ చేశారు.అతని మెడికల్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి.ఆ రిపోర్ట్స్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

Image result for 179 years old

మెడికల్ రిపోర్ట్స్ ను బట్టి చూస్తే ఇతను చాలా ఆరోగ్య నియమాలు పాటించాడు.క్రమం తప్పకుండ తిని తిన్నాడు అంతేకాకుండా ఇతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవంటా.గుండెలో కానీ కొవ్వులో కానీ ఎలాంటి విష పదార్థాలు చేరలేదని తెలిసింది.అయితే ఎక్కువ ఏజ్ ఉండడం వలన ఇతను కాస్త నీరసంగా ఉన్నాడు.అంతేతప్ప ఇతని ఆరోగ్యం 100% బాగుంది అని డాక్టర్స్ చెప్పారు.అతను 19 ఏళ్ల కిందటే తన ఉద్యోగానికి రిటైర్ మెంట్ ప్రకటించాడంటా.ఇప్పుడు ఏ ఉద్యోగం చెయ్యడం లేదు.అంటే 150 ఏళ్ళు వచ్చేదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉన్నాడంటా.దీంతో ఈయన ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇతని జీవితం ఇప్పుడు వైరల్ అయ్యింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఇతనిని ఎక్కించారు.ఇతనికి ఒక బిరుదు కూడా ఇచ్చాడు.అయితే ఈ మహర్ష గురించి తెలుసుకునెందుకు నేటిజన్స్ తెగ వెతుకుతున్నారంటా.విన్నారుగా 179 ఏళ్ళు బ్రతికిన ఈ వ్యక్తి గురించి.మరీ మీరు కుడా ఈయన లాగా కాకున్నా కొంత ఎక్కువ కాలం బ్రతకాలి అంటే చెడు అలవాట్లకు పోకుండా సరిగా ఆహార నియమాలు పాటించండి చాలు.మరీ ఈ వ్యక్తి గురించి అలాగే 100 ఏళ్లకు పైగా బ్రతికిన వాళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.