అత‌ని కోరిక తీర్చింద‌ని ఆమెకు రెండు కోట్లు ఇచ్చాడు ఆ కోరిక ఏమిటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు?

775

ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఎంత త్వ‌ర‌గా ల‌వ్ కు క‌నెక్ట్ అవుతున్నారో అంతే త్వ‌ర‌గా విడిపోతున్నారు.. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా రిలేష‌న్ పొగొట్టుకుని బ్రేక‌ప్ చెప్పుకుంటున్నారు.. ఇక మ‌న‌దేశంలో బ్రేక‌ప్ చెబితే ఎవ‌రూ డ‌బ్బులు చెల్లించ‌రు కాని ఇక్క‌డ బ్రేక‌ప్ చెప్పినందుకు అమ్మాయికి డ‌బ్బులు ఇచ్చాడు ఓ యువ‌కుడు.. అది కూడా ఎంతో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు.. ఓసారి ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం.

Image result for lovers

 

చైనాలోని హాంగ్జో నగరంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ సూట్‌కేసును పోలీసులు తెరిచి చూసి అవాక్కయ్యారు.అందులో 20 లక్షల యువాన్లు అంటే చైనా నగదు.. భారత కరెన్సీలో 2 కోట్ల 13 ల‌క్ష‌ల రూపాయలు ఉన్నాయి… అంత డబ్బు ఎవరిది? అక్కడికెలా వచ్చింది? అని పోలీసులు ఆరా తీశారు. పోలీసులు…. ఆడ‌బ్బు ఒక ఇరవై ఏళ్ల యువకుడిది అని గుర్తించారు..ఆ బార్‌లో తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవటానికి అతడు వచ్చాడు. మరి అంత డబ్బు ఎందుకు తెచ్చాడు అంటే.. త‌న మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కి ‘బ్రేకప్ ఫీజు’గా చెల్లించటానికి తెచ్చానన్నాడు. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు.

Image result for lovers

చైనాలో ఇలా కొంత కాలం ఈ డేటింగ్ సాగాక కొన్ని జంటలు విడిపోతుంటాయి. అందుకు కారణమేదైనా కావచ్చు. ఇలా విడిపోయేటపుడు ఎవరి వస్తువులు వారికి తిరిగి ఇచ్చుకోవటం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు అలా కేవలం వస్తువులు తిరిగి ఇవ్వటంతోనే సరిపుచ్చుకోవటం లేదు. ప్రేయసీ ప్రియులు తమ దీర్ఘకాలిక సంబంధాలను తెంచుకునేటపుడు.. ఒక విధమైన పరిహారం తరహాలో బ్రేకప్ ఫీజులు చెల్లించే పద్ధతి చైనాలో ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అంటే చ‌ట్ట‌బ‌ద్దంగా విడాకులు ఇచ్చేట‌ప్పుడు భ‌ర‌ణం ఎలా ఇస్తారో అలాగే ఇలా బ్రేక‌ప్ ఫీజు ఇస్తున్నారు.

Image result for lovers

ఇక ఆమె వెంట ప‌డిన ఈ రిచ్ కిడ్ త‌న కోరిక తీర్చాలి అని కోరాడు అత‌ని కోరిక ఏమిటి అంటే అత‌నితో ల‌వ్ లో ఉండాలి అని కోరాడు ఆమె రెండు నెల‌లు అలా ల‌వ్ చేసి రిలేష‌న్ లో కొన‌సాగింది చివ‌ర‌కు ఆమె డిమాండ్ చేసిన క్యాష్ 3 కోట్ల రూపాయ‌లు అయితే ఆ యువ‌కుడు మాత్రం 2 కోట్ల రూపాయ‌లు తీసుకువ‌చ్చాడు ఆ డ‌బ్బులు తీసుకోను అని త‌న‌కు మూడు కోట్లు ఇస్తేనే తీసుకుంటాను అని లేదా కోర్టులో కేసు వేస్తాను అని చెప్పింది ఈ అందాల భామ‌.. ఇక ఆమె వ‌చ్చి డ‌బ్బులు తీసుకుంటుంది అని అత‌ను డ‌బ్బులు అక్క‌డ వ‌దిలి వెళ్లిపోయాడు.. చివ‌ర‌కు ఇద్ద‌రూ అక్క‌డ‌కు రాక‌పోవ‌డంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సూట్ కేసు తెరిచి సీసీ పుటేజీలు చూసి వీరిద్ద‌రిని స్టేష‌న్ కు పిలిచారు అయితే త‌న‌కు మూడు కోట్లు ఇవ్వ‌క‌పోతే కేసు పెడ‌తాను అని చెప్పింది ఆమె దీంతో ఆమెకు మూడూ కోట్ల రూపాయ‌లు ఇచ్చేందుకే ఒకే చెప్పాడు.. కాని కొంత స‌మ‌యం అడిగార‌ట.. చూశారుగా భ‌ర‌ణం పెళ్లి అయిన త‌ర్వాత విడాకులు తీసుకున్న త‌ర్వాత ఇస్తారు.. కాని చైనాలో బ్రేక‌ఫ్ ఫీజుల కూడా ఇస్తున్నారు. సో కాస్త డిఫ‌రెంట్ గా ఉంది క‌దాఈ విధానం.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.