అక్కా అని పిలిచాడు..ఆమెనే పెళ్లి చేసుకున్నాడు మరి తర్వాత ఏమైందో తెలిస్తే షాక్..

482

సమాజంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధ ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు మీరు ఎన్నో ఇలాంటి ఘటనల గురించి వినే ఉంటారు.అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కాస్త డిఫరెంట్.కామాంధుల క‌ళ్ల‌కు వ‌రుస‌లు క‌నిపించ‌వు. అంద‌రూ చూస్తుంటే అక్కా, చెల్లి, వ‌దిన అని పిలుస్తారు.. ఎవ‌రూ చూడ‌క‌పోతే వారి క‌ళ్లు వారిపైనే వుంటాయి. అప్పుడు ఏ రిలేష‌న్ షిప్ క‌నిపించ‌దు..అలాంటి ఒక వార్త‌ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.. అక్కా అని పిలిచాడు అక్క‌తోనే కాపురం పెట్టాడు.. ఏకంగా బావ‌కు దూరంగా అక్క‌ను తీసుకుపోయాడు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for indian marriages

బీహార్ రాష్ట్రం ముజాఫర్ పూర్ జిల్లాలోని మోతీపూర్ గ్రామంలో నివసించే ఓ యువ‌తికి పెళ్లై 8 నెల‌ల‌యింది. కాపురం స‌జావుగా సాగుతోంది. భ‌ర్త రోజూ డ్యూటికి వెళ్తాడు.. భార్య ఇంట్లోనే వుండేది.. పొద్దంతా ఏం తోచ‌క త‌న ఫోన్లో పాత స్నేహితుడితో మాట్లాడ‌టం మొద‌లు పెట్టింది. భ‌ర్త డ్యూటికి వెళ్ల‌గానే ఇక ఫోన్తో కాపురం సాగించేంత‌గా న‌డిచింది. అలా అలా ఎంత‌కాలం ఫోన్లో మాట్లాడుకుంటాం అని నేరుగా వాడు ఇంటికి రావ‌డం మొద‌లు పెట్టాడు. చుట్టుప్ర‌క్క‌ల వాళ్లు అమ్మాయిని అడిగితే మా త‌మ్ముడు అని స‌మాధానం చెప్పింది. వాడు కూడా మా అక్క అని న‌మ్మించాడు..ఓ రోజు ఆ యువ‌తి త‌న భ‌ర్త‌కు కూడా ప‌రిచయం చేసింది త‌న త‌మ్ముడు అని.. స‌ర్లే బామ్మ‌ర్ధి క‌దా అని భ‌ర్త కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రోజూ ప‌గ‌లంతా వీరిద్ద‌రే ఇంట్లో వుండేవాళ్లు. అక్కా త‌మ్ముడు క‌దా అని చుట్టున్న వాళ్లు కూడా అనుమానించ‌లేదు వీరి మ‌ధ్య న‌డుస్తున్న అక్ర‌మ సంబంధం గురించి.

Image result for indian marriages

 

అనుకోకుండా ఓ రోజు యువ‌తి భ‌ర్త మ‌ధ్యాహ్నం ఇంటికి వ‌చ్చాడు. డోర్ ద‌గ్గ‌రేసి వుంది. అలానే స‌రాస‌రి ఇంట్లోకి వెళ్లాడు. అంతే వారిద్ద‌రూ ప‌ట్ట‌ప‌గ‌లు బ‌ట్ట‌లేకుండా ఒకే మంచంలో శృంగారం చేస్తూ అత‌ని కంట ప‌డ్డారు. ప‌క్క‌నే వున్న వారిని పిలిచి వాడికి, ఆ యువ‌తికి వీపు విమానం మోత మోసేలా దేహ‌శుద్ది చేశారు. అక్కా అని పిలిచి అక్క‌తోనే పాడుప‌ని చేస్తావా అని వాడ్ని బ‌జారుకిడ్చారు స్థానికులు.ఊళ్లో ర‌చ్చ‌బండ‌కు చేరింది ఈ అక్కా త‌మ్ముళ్ల‌ రాసలీల‌ల తతంగం. పెద్ద మనుషులు అమ్మాయిని నిల‌దీశారు. ఇలా చేశావేంట‌ని.ఆమె చెప్పింది విని వాళ్లు షాక్ అయ్యారు. త‌న‌కు భ‌ర్త వ‌ద్దు త‌మ్ముడితోనే వుండిపోతాను అని చెప్పింది. పెద్ద‌లు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు చెప్పండి.దీనిపై ఆమె భ‌ర్త‌ని అడిగారు. ఇంత‌దాకా వ‌చ్చాక ఆమెతో నాకేం ప‌ని వ‌దులుకుంటాన‌ని చెప్పాడు.

ఖ‌తం పంచాయితీ క్లోజ్ త‌మ్ముడితోనే పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేశారు. అక్కా అంటూ పిలిచి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.కామంతో కళ్లు మూసుకు పోయిన వాడికి అది తప్పించి ఇంకేది కనిపించదు కావచ్చు.. ఇలాంటి వారి వల్లే పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేగేది, విడాకులు తీసుకునేది. ఇంకా నయం వీరికి పిల్లలు పుట్టలేదు, పుట్టి వుంటే పాపం అభం శుభం తెలియని వాళ్లు రోడ్డున పడేవాళ్లు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఇలాంటి అక్రమ సంబంధ ఘటనల గురించి అలాగే అక్క అని చెప్పి అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.