అబ్బాయిలు.. అమ్మాయిలు పక్కన లేనప్పుడే ఈ వీడియోని చూడండి

976

చిన్న‌త‌నంలో టీవీ-షోల‌తో అల‌రించి త‌మ మాట‌ల‌తో అల‌రించిన అనేక మంది యాక్ట‌ర్స్ ఉన్నారు.. అలాంటి వారిలో ఓ సిస్ట‌ర్స్ గురించి తెలియ‌చేయాలి..టీవీ షోస్ లో మిమిక్రి చేస్తూ, లాగ్‌ పంచులతో ఆకట్టుకునే కోమలి సిస్టర్స్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. చిన్న వయసులోనే ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు ఈ సిస్టర్స్. వారిషోలు వ‌స్తున్నాయి అంటే పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కూ టీవీల ద‌గ్గ‌ర ఉండేవారు. ఇక ముందు నుంచి వారు సినిమాల్లో రాణిస్తారు అని అప్ప‌ట్లో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు అదే రంగంలోకి అడుగుపెడుతున్నారు.

Image result for girls

కోమలి సిస్టర్స్‌లో పెద్ద కోమలి అదేనండి. హిరోషిని కోమలి ఇప్పుడు సినిమా హీరోయిన్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.. తన పేరు హిరోషినిలోని హీరోతో పాటు తాను కూడా ఇన్‌ అంటూ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది.. ఆ సిస్టర్స్ పుట్టింది ఖమ్మంలో అయినప్పటికీ హైదరాబాద్ లోనే పెరిగారు. కోమలి హిరోషిని, కోమలి దేవర్షిని. ఇద్దరు కోమలి సిస్టర్స్‌గా అందరికీ సుపరిచితమే. టీవీ షోల్లో ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కోమలి యూసుఫ్‌గూడ సెయింట్‌ మెరీస్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌ జర్నలిజం ఫైనలియర్‌ చదువుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొత్త హిరోషిని కోమలిగా ప్రేక్ష‌కుల‌కు దగ్గర కావాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా మిమిక్రీలాంటి షోలకు దూరంగా ఉన్నాను. చివరగా త్రివిక్రమ్‌ చిత్రం అ ఆ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశాను. థియేటర్‌ వర్క్‌షాప్‌లో సత్యానంద్‌ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను. కొద్దిపాటి ప్రతిభ, అనుభవం ఉన్నా డ్యాన్సర్ గా, ఆర్టిస్ట్‌గా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని వెండితెరకు రావాలన్నదే నా ఆలోచన అంటూ చెప్పుకొచ్చింది… ప్రేక్షకులు కొంగొత్తగా హిరోషిని కోమలిని చూడాలని జిమ్, ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాఅని చెప్పుకొచ్చింది. కునాల్‌ గిర్‌ స్టీల్‌ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్నాను.

Related image

రెగ్యులర్ పాత్రల కన్నా చాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలని ఉంది. అని ఇటీవలే ఆమె తెలియేచేసింది. ఇటు ఇండ‌స్ట్రీలో ఆమెకు అవ‌కాశాలు కూడా వ‌స్తాయి అని అంటున్నారు.. ఇక ఆమెకు మిమిక్రీ అనే పెద్ద ఎసెట్ ఉంది. ఆమెకు ఈ సినిమా అవ‌కాశాలు రావ‌డం ప‌ట్ల వారి ఫ్యామిలీ కూడా ఆనందం వ్య‌క్త ప‌రుస్తున్నారు. ఇక హీరోయిన్ల‌కు తీసిపోకుండా అందం అభిన‌యం ఆమె సొంతం దీంతో ఆమె సినిమా రంగంలో నిల‌దొక్కుకుంటుంది అని అంటున్నారు టాలీవుడ్ జ‌నాలు. చూశారుగా పెద్ద కొమ‌లికి మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీ కామెంట్ల రూపంలో.