కేరళ వరద బాదితుల కోసం తిరుగుతున్న హెలికాప్టర్ లోని NDRF బృందాలకు దొరికిన బంగారు నిధి..ఎన్ని కోట్ల నిధో తెలిస్తే కళ్ళు తిరిగిపడిపోతారు..

516

కేరళలో సహాయం అందక ఎంతో మంది బాధితులు ప్రాణాలను విడుస్తున్నారు.ఎక్కడున్నారో కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది కొన్ని ప్రాంతాల్లో, మధ్యలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు భారత విపత్తు దళాలు.కేరళలో సహాయక బృందాలు చేస్తున్న సహాయాలు అన్ని ఇన్ని కావు.ప్రాణాలకు తెగించి మరి ప్రజలను కాపాడుతున్నారు.అయితే వరద భాదితుల కోసం హెలికాప్టర్ లో తిరుగుతున్న NDRF బృందాలకు ఒక బంగారు నిధి దొరికింది.దాని మొత్తం విలువ ఎంతో తెలిస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే.మరి ఆ విషయాలు పూర్తీగా తెలుసుకుందామా.

వరద సహాయక చర్యలలో బాగంగా భారత నావికాదళ అధికారులు కేరళ మొత్తం తిరుగుతున్నారు.ఏ మూలాన వదిలిపెట్టకుండా ప్రజల కోసం వెతుకుతున్నారు.ఏ ఒక్క ప్రాణానికి కూడా హాని కలగకూడదని ప్రతి మూలన వెతుకుతున్నారు.గ్రామాల్లోనే కాదు అడవి ప్రాంతాలలో కూడా సెర్చ్ చేస్తున్నారు.అలా వెతుకుతున్న క్రమంలో వారు షాక్ అయ్యే ఒక ఘటన జరిగింది.హెలికాప్టర్ లో వెళ్తూ వెళ్తూ ఒక కొండగట్టు ప్రాంతానికి వెళ్ళారు.అక్కడ మొత్తం అడవే ఉంది కానీ ఎవరైనా ఉంటారేమో,వారిని కాపాడవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళారు.కానీ అక్కడ ఎవ్వరు లేరు.అయితే తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ లో ఉన్న ఒక నావికాదళ అధికారికి అడవిలోని చెట్ల మద్య ఒక భారీ ఆకారంలో ఒక వస్తువు కనపడింది.దానిని చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.అదేమిటో విచిత్రంగా ఉండి కొంచెం కిందికి దించు అని హెలికాప్టర్ పైలెట్ కు చెప్పాడు.అతని ఆదేశం మేరకు ఆ పైలెట్ హెలికాప్టర్ ను కొంచెం కిందికి దించాడు.హెలికాప్టర్ కిందికి దిగిన తర్వాత ఆ వస్తువు మరి పెద్దగ కనపడింది.అది ఏమిటా అని ఆశ్చర్యకరంగా చూశాడు.

ఇక ఆలస్యం చెయ్యకుండా హెలికాప్టర్ లో ఉండే రోప్ సహాయంతో కిందికి దిగారు నావికాదళ అధికారులు.కిందికి దిగి దానిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఎందుకంటే అది అలంటి ఇలాంటి వస్తువు కాదు.కొన్ని కోట్ల ఆస్తి.అది ఒక బంగారు నిధి.దానిని చూసి వారు ఆనందం పట్టలేకపోయారు.వెంటనే ఈ సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు.ఈ వార్త విన్న వెంటనే ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు.దానిని చూసి ఆశ్చర్యపోవడం ఈసారి అధికారుల వంతు అయ్యింది.ఇక దీనిని ప్రభుత్వానికి అప్పగిద్దాం అని హెలికాప్టర్ సహాయంతో దానిని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్ళారు.దానిని పరిశీలించిన పరిశోధకులు దీని విలువ దగ్గర దగ్గర 500 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.ఆ లెక్క చూసి అధికారులు అందరు షాక్ అయ్యారు.దీనిని రాష్ట భవిష్యత్ కు ఉపయోగించాలని cm నిర్ణయించుకున్నారు.