భక్తురాలితో బాబా రొమాన్స్.. సీక్రెట్ కెమెరాతో గుట్టురట్ట

11424

మనోళ్ళకి లాజిక్స్ కంటే మేజిక్ అంటేనే చాలా ఇష్టం.. అందుకే దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఎక్కువ ఉన్నారు అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లుగానే దేశవ్యాప్తంగా బాబాల హవానే నడుస్తోంది.ఆ బాబాలు మామూలు పనులు చేస్తే ఏ సమస్య ఉండదు కానీ వాళ్ళు భక్తి అనే దానిని ఆసరాగా తీసుకుని ఆడవాళ్ళను లోబరచుకుంటూన్నారు.తాము దేవుళ్లమని బాబాలు చెప్పే అబద్ధపు మాటలకు ఏకంగా తమ సర్వస్వం ధారబోయడానికి కూడా రెడీ అయిపోతారు.

Related image

దీన్నే అలుసుగా తీసుకుంటున్న కొంతమంది దొంగబాబాలు మహిళలను లొంగదీసుకుంటున్నారు. తమతో పడకగది పంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మభ్యపెడుతున్నారు.ఇప్పుడు ఇలాంటి ఒక బాబానే దొరికిపోయాడు.మరీ ఆ దొంగబాబా రాసలీలల గురించి తెలుసుకుందామా.ఆల్రెడీ ఆ దొంగబాబాల మాయాజాలంలో పడ్డ మహిళలు.. ఏదో ఆశించి వారితో శృంగార కార్యకలాపాలు కొనసాగించేందుకు కూడా ముందుకొస్తున్నారు. ఇలాంటి బండారాలు ఇప్పటికే ఎన్నో బయటపడ్డాయి. మహిళా భక్తులతో బాబాలు రాసలీలలు నడుపుతున్నారని సాక్ష్యాధారాలతో ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.నిత్యానంద స్వామీ,గుర్మీత్ రాం రహీమ్ సింగ్ లాంటి ఎందరో కామ బాబాలు సాక్షాలతో సహా దొరికిపోయారు.

Image result for baba romance

ఇప్పుడు మరో బాబా అసలు రూపం బయటపడింది.ఆ బాబా పేరే మురళీధర్ బాబా.తాను దేవదూత అంటూ ఇన్నాళ్లు భక్తులను మభ్యపెట్టిన అమరావతి మురళీధర్ బాబా తన భక్తురాలితో బాత్‌రూంలో రాసలీలలు నడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. అప్పటికే సీసీటీవీ కెమెరాలు బాత్రూంలో అమర్చడంతో ఈ విషయం బట్టబయలు అయ్యింది.తన భక్తురాలిని ఏం చెప్పి మభ్య పెట్టాడో తెలీదు కానీ ఆ బాబాతో శృంగారం చేసేందుకు ఆమె బాత్రూంలోకి వచ్చేసింది. అలా ఆమె రావడమే ఆలస్యం వెంటనే ఆమెతో రాసలీలలు చేయడం మొదలుపెట్టేశాడు.

కేవలం ఒక మహిళతోనే కాదు మరో మహిళతో కూడా రొమాన్స్ చేశాడు. గతంలో ఇలాగే ఐదారు మహిళలతో ఈ బాబా వ్యవహరించడంతో ఈసారి ఎలాగైనా ఇతని గుట్టు రట్టు చేయాలని భావించి సిసిటీవీ కెమెరాలు అమర్చారు. దాంతో అతని వ్యవహారం బయటపడింది.విన్నారుగా కొత్తగా బయటపడిన ఈ రాసాలీలల బాబా విషయాలు.మరీ ఈ వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ఇలాంటి ఎంతోమంది దొంగాబాబాలు బయటపడుతున్నా కూడా ప్రజలు ఇలాంటి వారిని నమ్మడం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.