మగ బిడ్డకు జన్మనిచ్చిన మేక..చూస్తే షాక్..

2689

సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి.అందులో కొన్ని విషయాలు నిజం ఉంటె కొన్ని అబద్దపు వార్తలు తెలుస్తున్నాయి.పంది కడుపున మనిషి పుట్టాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫొటోలు మీరూ చూసే ఉంటారు.ఇప్పుడు అలాంటి ఒక వార్తే మళ్ళి ఒకటి సోషల్ మీడియాలో సర్కిలేట్ అవుతుంది.అదేమిటి అంటే మేక కడుపున మనిషి పుట్టాడని.దానికి సంబంధించిన ఫోటోలు కూడా సర్కిలేట్ అవుతున్నాయి.అయితే ఇందులో నిజమెంత.నిజంగానే అది జరిగిందా..ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Image result for goat gave birth to man

కర్ణాటకలోని మైసూర్ లో నివసించే ఒక వ్యక్తి మేకలను పెంచుకుని జీవనం కొనసాగిస్తున్నాడు.అయితే ఆ వ్యక్తి పెంచుకునే మేకలలో ఒక మేక ఈ మధ్యే గర్భం దాల్చింది.గర్భం దాల్చినప్పటి నుంచి ఆ మేకను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆ వ్యక్తి.అయితే కొన్ని రోజులకు ఆ మేకకు డెలివరి టైం వచ్చింది.ఆ మేక డెలివరి కూడా ఇచ్చేసింది.అయితే ఆ మేక మరొక మేకకు బదులు ఒక మనిషికి జన్మనిచ్చింది.ఇది చూసి ఆ యజమాని షాక్ అయ్యాడు.ఈ విషయం కాస్త ఆ ఊరు మొత్తం పాకిపోయింది.ఆ మేకను ఆ బిడ్డను చూడటానికి చుట్టూ పక్కల వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు.మేక పిల్ల మనిషిలా పుట్టడం ఏమిటి అని అందరు ఆశ్చర్యపోయారు.

Image result for goat gave birth to man

ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది.అయితే ఆ యజమాని ఒక డాక్టర్ ను పిలిపించాడు.ఆ మేకను ఆ మేకకు పుట్టిన బిడ్డను చూసి డాక్టర్ కూడా షాక్ అయ్యాడు.ఆ మేకకు పుట్టిన జీవి కాళ్ళ నుంచి తల వరకు మనిషిలాగానే ఉన్నాడు.ఆకారం కూడా మనిషిలాగే ఉంది.అయితే ఇలా ఎలా జరిగింది అని ఆ మేకను బాగా పరిశీలించారు.మేక వేరే జంతువుతో కలిస్తే ఇలా జరుగుతుందా అని వాళ్ళకు తెలిసిన అన్ని టెస్ట్ లు చేసి రీసెర్చ్ చేద్దామని డిసైడ్ అయ్యారు.ఒక డాక్టర్స్ టీం ను పిలిపించి రీసెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు.6 నెలల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత బాగా ఆలోచించి మేకను కాదు పుట్టిన బిడ్డను రీసెర్చ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఆ పుట్టిన దాని మీద రీసెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు.

అయితే మేకను వదిలి దానికి పుట్టిన దానిని రీసెర్చ్ చేసినాకనే అసలు విషయం బయటపడింది.ఆ విషయం ఏమిటి అంటే..మేకకు పుట్టిన జీవి ఏదో కాదు మేకనే అని తెలిసింది.అయితే అది మనిషిలాగా ఎందుకు ఉంది అంటే..దానికి అవయవాలు కొంచెం సాగి ఉన్నాయి.బ్లడ్ కంటెంట్ కంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో మేక పిల్ల శరీరం సాగిపోయి ఉంది.దాని వలనే దాని వెన్నపూస కూడా వీక్ గా ఉంది.ఈ కారణాల వలనే ఈ మేకపిల్ల ఇలా కనిపిస్తుందని డాక్టర్స్ నిర్ధారించారు.దీని వలన భయపడాల్సింది ఏమి లేదని చెప్పారు.చిన్న ట్రీట్ మెంట్ చేస్తే దాని అవయవాలు అన్ని సెట్ అయిపోయి మేకలాగా కనిపిస్తుందని,ఇదేమి విచిత్రం కాదు కొన్ని కొన్ని సార్లు ఇలా జరుగుతుందని డాక్టర్స్ చెప్పారు.మనిషిలాగా మేకపిల్ల పుట్టడం నిజంగా అధ్బుతమే కదా.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.డాక్టర్స్ చెప్పిన విషయాల మీద అలాగే ఇలాంటి విచిత్ర సంఘటనల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

బిసి ఓటు బ్యాంకుపై బిజెపి కన్ను…టిడిపి కి షాక్..