మందుకొట్టి అబ్బాయిలను రేప్ చేసిన అమ్మాయిలు

513

రాను రాను సమాజం ఎటు పోతుందో అనే భయం వేస్తుంది కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే.ఒకప్పుడు అబ్బాయిలను చూసి అమ్మాయిలు భయపడేవాళ్లు.కానీ ఇప్పుడు అమ్మాయిలను చూసి అబ్బాయిలు భయపడుతున్నారు.భర్తలను చంపేసే స్టేజ్ కు వచ్చేశారు అమ్మాయిలు.చంపడం ఒకటేనా అబ్బాయిల మీద పడి అత్యాచారాలు కూడా చేస్తున్నారు.దీంతో అబ్బాయిలకు ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడుతున్నారు.అమ్మాయిలు అత్యాచారం చెయ్యడం ఏమిటి అనుకుంటున్నారా.. సమాజం అలా తయారయ్యింది ఏం చేద్దాం చెప్పండి.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girl drinking alcohol

సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు మందు కొడతారు. అయితే ఈ మధ్య అమ్మాయిలూ మందుకొట్టడం నేర్చుకుంటున్నారు. పోనీలే, సరదా పడ్డారేమో అనుకుని వదిలేయొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఉందే.. దాన్ని మాత్రం అంత సులభంగా కొట్టిపారేయలేం. ఇప్పటి వరకు తాగిన మత్తులో పురుషులు స్త్రీలపై అత్యాచారం.. అదే రేప్ చేయడం గురించే మనం చదివి ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలు ఫుల్ గా మందుకొట్టేసి అబ్బాయిలపై పడ్డారు. అంతటితో ఆగకుండా రేప్ కూడా చేశారు.నన్ను వదిలేయండి అని అబ్బాయిలు మొత్తుకుంటున్నా కూడా వినకుండా మరీ దారుణంగా అత్యాచారం చేశారు.కాకపోతే ఇది జరిగింది మనదగ్గర కాదులెండి, సౌదీ అరేబియాలో.

Image result for girl drinking alcohol

వివరాల్లోకి వెళితే… ఇటీవల సౌదీ లోని ఒక ఏరియాలో అక్కడి సంప్రదాయాలకు విరుద్ధంగా అబ్బాయిలు, అమ్మాయిలు మందుకొట్టి రాత్రంతా చిందులేశారు.కెవ్వు కేక అంటూ రచ్చ రచ్చ చేశారు.అంతటితో ఆగక బలవంతంగా అబ్బాయిలకు మద్యం తాగించి, వారూ తాగి ఆ మైకంలోనే అబ్బాయిలను రేప్ చేశారు.మమ్మల్ని వదిలేయండి అని అంటున్నా వినకుండా అత్యాచారం చేశారు.అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆ దరిద్య్రాన్ని వీడియో కూడా తీశారు.ఈ విషయం ఒక వీడియో క్లిప్ ఆధారంగా బయట పడడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

చిట్టి పొట్టి డ్రస్సులు ధరించి మందు కొడుతూ అక్కడి అమ్మాయిలూ చేసిన గోల ఈ వీడియోలో చూసి నెటిజన్లు సైతం అవాక్కయ్యారు. మొత్తానికి అబ్బాయిలు, అమ్మాయిలూ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.విన్నారుగా అబ్బాయి మీద పడి ఎలా అత్యాచారం చేశారో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.రోజురోజుకు ఆడపిల్లలు మారుతున్న విషయం గురించి అలాగే అబ్బాయిల మీద అమ్మాయిలు అత్యాచారం చేసిన ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.