కొండగట్టు ప్రమాదంలో కొత్తకోణం బస్సు లో ఉన్న బాలిక చెప్పిన షాకింగ్ నిజాలు

505

ఇటీవల తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామన్నా వారందరూ కనిపించని లోకాలకు వెళ్లిపోయారు. చిన్నారులు మహిళలు ఎక్కువగా మృత్యువాత పడటం ప్రతి ఒక్కరి గుండెను తడి చేసింది. మరణించిన వారి కుటుంబ సభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. కొండగట్టు దారులపై డ్రైవర్ కు సరిగ్గా అవగాహనా లేకపోవడం కూడా ఘటనకు మరో కారణం. మొత్తంగా ఈ ప్రమాదంలో 60 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఘటనకు సంబందించిన మరో కొత్త విషయం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Image result for bus accident

కొండ‌గ‌ట్టు దారుణంతొ తెలంగాణ ప‌ల్లెల్లో శొఖం అలుముకుంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 60కి పైగా మ్రుత్యువాత ప‌డ‌టంతో విషాద చాయ‌లు అలుముకున్నాయి. అంద‌రూ ఉండి అనాధ‌లైపొయిన వారి అవేద‌న వ‌ర్ణనాతీతంగా ఉంది. భంగారు భ‌విష్య‌త్తు ఉన్న ఎంతొ మంది చిన్న‌పిల్ల‌లు అసువులుబాయ‌డం ఆవేద‌న తెప్పిస్తొంది. అయితే తాజాగా నిన్న జరిగిన బస్సు ప్రమాదం లో చనిపోయిన వారిలొ ఎక్కువ‌మంది నిరుపేద‌లే కావ‌డంతో ప‌రిస్తితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది.జనాలు ఎక్కువగా ఎక్కడంతో బస్సు ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం వలన బస్సు ప్రమాదం జరిగిందని అందరికి తెలిసిన విషయమే.

Image result for bus accident

అయితే తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన బాలిక సోమిడి అర్చన అనే చిన్నారి ప్రమాదం గురించి వివరించింది.ఈ ఘటనకు అసలు కారణం బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడమేనని బాలిక చెబుతోంది. బ్రేకులు పనిచేయకపోవడంతో దూకేవారు దూకేయాలని డ్రైవర్ ఒక్కసారిగా గట్టిగా అరిచేశాడని అతని మాటలకూ అందరూ ఉలిక్కి పడి కేకలు వేశారని తెలిపింది. అయితే భయంతో ఒక వ్యక్తి బయటకు దూకేసినట్లు కూడా బాలిక తెలిపింది. ఇక ప్రమాదంలో బాలిక తల్లి మరణించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే తన తల్లికి అంతకుముందే డ్రైవర్ తో గొడవైందని బస్సు ఆపితే కిందకు దిగిపోతామని చెప్పినప్పటికీ డ్రైవర్ వినలేదని, అతను బస్సు ఆపి ఉంటే తన తల్లి బ్రతికి ఉండేదని బాలిక తెలియజేసింది.ఒకవేళ మేము అక్కడే దిగి ఉంటె కొంత సమయం వృధా అయ్యేది.కాబట్టి బస్సు ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉండేది కాదని ఆ బాలిక తెలియజేసింది.విన్నారుగా ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ చిన్నారి చెప్పిన విషయాల గురించి.మరి ఈ కొండగట్టు ప్రమాదం గురించి అలాగే ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఈ బాలిక చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.