బాయ్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్స్ నగ్న వీడియోలు తీసి పంపింది…. చివరికి ఎంత ఘోరం జరిగిందో తెలిస్తే షాక్..

342

మన సమాజం ఎటు పోతుందో అర్థం అవ్వడం లేదు. కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. తమ అవసరాల కోసం ఇతరులను బ్లాక్ మెయిల్ చెయ్యడం, ఎంతకైనా తెగించడం లాంటివి చేస్తుంటారు. కొందరు అయితే ప్రేమ పేరు చెప్పి మాయామాటలు చెప్పి ప్రేమించిన వారితో అనుభవించి వారిని గాలికి వదిలేస్తారు. ఇలా చేసిన ఎందరినో మనం చూశాం. అలంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for girls video call

తమిళనాడుకు చెందిన సిద్ధార్థ్‌ (21) అనే యువకుడు స్థానికంగా ఉండే యువతికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు.రోజు ఆమెను కలవడం నువ్వే నా ప్రాణం నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని..ఇలా రకరకాల మాటలు చెప్పి ఆమెను పూర్తీగా లొంగదీసుకున్నాడు.ఆ అమ్మాయి కూడా అతని మాటలు నమ్మి అతని కోసం ఏం చేయడానికైనా సిద్దపడింది.అతనే తన జీవితం అనుకుని జీవిస్తుంది.ఇద్దరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.అయితే ఒకసారి నిన్ను నగ్నంగా చూడాలని ఉంది.నీ ఫోటోలు వీడియోలు పంపించావా అని ఆ అమ్మాయిని అడిగాడు.ప్రేమించిన వాడే కదా ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని అతనిని నమ్మి ఫోటోలు వీడియోలు పంపింది.ఇదే ఆ అమ్మాయి చేసిన తప్పు.సిద్దార్థ్ కొన్ని రోజుల తరువాత తన అసలు రంగును బయటపెట్టాడు. యువతిని వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

యువతి ఉంటున్న హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉంచాలని బెదిరించాడు. లేకుంటే నా దగ్గర ఉన్న నీ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ యువతికి వేరే దారిలేక భయపడి అతను చెప్పినట్టు చేసింది. ఆ విధంగా ముగ్గురి యువతుల వీడియోలు పంపింది. బాధిత మహిళల్లో ఒక ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కూడా ఉంది.అయితే వారిని కూడా భయపెట్టి అనుభవించాలనుకున్నాడు.అయితే ఇక్కడే అతని ప్లాన్ బెడిసికొట్టింది.ఆ ముగ్గురు యువతులు పోలీసులకు చెప్పారు.దీంతో అతని బండారం బయటపడింది.ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.చూశారుగా ఒక కరెక్ట్ వ్యక్తిని ప్రేమించకపోవడం వలన తన జీవితాన్ని కూడా ఎలా నాశనం చేసుకుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పేమించినవాడు భయపెట్టేసరికి మరో ముగ్గురు అమ్మాయిల జీవితాలను నాశనం చెయ్యాలని చుసిన ఈ అమ్మాయి గురించి అలాగే ప్రేమించానని చెప్పి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని చుసిన ఈ ప్రేమికుడి గురించి అలాగే ఇలా ప్రేమిస్తున్నాం అని చెప్పగానే వారికి లోబడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎందరో యువతుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.