మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన..

377

తాగితే కొందరికీ ఏమీ గుర్తు ఉండదు. తాగినప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. కొందరు తాగినప్పుడు ఏవేవో చేసి ఉంటారు ఉదయం లేచే సరికి అన్నీ మరిచిపోతారు. రాత్రి కంపెనీ ఇచ్చినా ఫ్రెండ్స్ చెబితేగానీ మళ్లీ గుర్తుకురాదు.అలాంటి వాళ్ళను మన ఫ్రెండ్స్ లలో చాలా మందినే చూసి ఉంటాం.కొందరు అయితే తాగిన మత్తులో అసభ్యకర పనులు చేసేవాళ్ళు ఉంటారు.కొందరు అయితే ఇతరులను చంపేసేవాళ్ళు కూడా ఉంటారు.ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం.అయితే ఇప్పుడు నలుగురు అమ్మాయిలు ఫుల్ గా మద్యం సేవించి ఏం చేశారో తెలుసా..చెబుతా వినండి.

Image result for girls drinking alcohol

ముంబై, భయాండర్‌లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్ మహిళా పోలీసులకు వారు కనిపించారు. పైగా, ఆ నలుగురు అమ్మాయిలు ఒకరికొకరు గొడవ పడుతున్నారు.దీంతో పోలీసులు గొడవ పడుతున్న యువతులను అదుపు చేయబోయారు. కానీ, ఖాకీల మాటలేవి పట్టించుకోకుండా పోలీసులపై దాడికి దిగారు. లాఠీలను లాక్కోవడానికి ప్రయత్నించారు. మిగతా ఇద్దరు పోలీసుల షర్ట్ బటన్లు లాగుతూ వారి బ్యాడ్జీలను లాగేందుకు యత్నించారు. ఈ నలుగురు యువతులు పోలీసులను అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.వాళ్ళను కంట్రోల్ చెయ్యలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు.ఒకవైపు పోలీసులను తిడుతున్నారు.మరొకవైపు వాళ్లలో వాళ్లనే తిట్టుకుంటున్నారు.వాళ్ళ పక్కనే ఒక కారు కూడా ఉంది. మొత్తానికి నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ యువతి తప్పించుకుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మిగతా ముగ్గురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నలుగురు అమ్మాయిలను మమతా మెహార్(25), అలీషా పిైళ్లె(23), కమల్ శ్రీవాత్సవ(22), జెస్సీ డీ కోస్టా(22)లుగా గుర్తించారు. డీ కోస్టా పరారీలో ఉంది. ఈ అమ్మాయిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.ఇప్పుడు వాళ్లకు మత్తు దిగింది.పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఉన్నామో కూడా వాళ్లకు అర్థం కావడం లేదు.ఆల్కహాల్ మత్తు అలా ఉంటుంది ఏం చేద్దాం చెప్పండి.అయితే వాళ్ళు ఎక్కడ పార్టీ చేసుకున్నారు.ఎందుకు గొడవపడుతున్నారు అనే అంశాల మీద కూడా విచారణ జరుపుతున్నారు.చూశారుగా తాగిన మత్తులో ఈ అమ్మాయిలు ఎంతపని చేశారో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఆల్కహాల్ తీసుకునే అమ్మాయిల గురించి అలాగే ఆ నలుగురు అమ్మాయిలు తాగి చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.