కేరళ బాధితులకు ఈ ఫుట్ బాల్ ఆటగాడు ఇచ్చిన విరాళం చూసి షాకైన భారత ప్రభుత్వం

461

కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేస్తున్న వారిని చూస్తుంటే మ‌న‌సున్న‌మారాజులు చాలా మంది ఉన్నారు అనిపిస్తుంది.. ఇండ‌స్ట్రీలో అక్క‌డ కేర‌ళ ప్ర‌జ‌లు చూసిన సినిమాల ద్వారా, హీరోలుగా ఎదిగి కోట్ల రూపాయ‌లు ఆర్జించిన వారు కూడా 15 ల‌క్ష‌లు ఇర‌వై ల‌క్ష‌లు విరాళాలు ఇస్తున్నారు.. ఇక ఇక్క‌డ పుట్టి వేరేదేశాల్లో స్దిర‌ప‌డిన వారు కోట్ల రూపాయ‌లు పంపిస్తున్నారు.. మ‌న దేశంలో అన్నీరాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ 25 కోట్లు విరాళం ఇచ్చింది ఇక మ‌హారాష్ట్ర 20 కోట్లు విరాళం ఇచ్చింది. ఈ స‌మ‌యంలో మీకు మ‌రో గొప్ప విష‌యం చెప్పాలి.

క్రిస్టియ‌నా రొనాల్డో… ఫుట్ బాల్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. పాదరసంలా మైదానంలో కదులుతూ, తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మ‌న దేశానికి ఇత‌ను చాలా మంచి ఆట‌గాడిగా తెలుసు,కాని నేడు అత‌నిలో ఉన్న మంచి మ‌న‌సు బ‌య‌ట‌ప‌డింది….మ‌న క్రికెట‌ర్లు కోటి రూపాయ‌ల విరాళం ఇవ్వ‌డానికి ఆలోచిస్తారు…సంత‌కం పెట్ట‌డానికి స‌త‌మ‌త‌మవుతారు.. ఎక్క‌డో పోర్చుగల్ లో ఉన్న క్రిస్టియ‌నో రోనాల్డో త‌న మ‌నసును చాటుకున్నాడు.. కేర‌ళ ఇటువంటి ప‌రిస్దితుల్లో ఉంది అని తెలుసుకుని చలించాడు వెంట‌నే కేరళకు 77 కోట్ల భూరి విరాళం ఇచ్చాడు.. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజ‌కీయ క్రీడా సినిమా రంగాల వారు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

మ‌న దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ఏడు కేంద్ర‌పాలిత ప్రాంతాలు కూడా క‌లిపి ఇవ్వ‌నంత డ‌బ్బు ఆయ‌న ఇచ్చాడు… ఇప్పుడు ఇదే పెద్ద చ‌ర్చ జ‌రుగుతున్న అంశం.. క్రికెట్ కోసం చెవి కోసుకునే మ‌నం అస‌లు ఫుట్ బాల్ గేమ్ చాలా త‌క్కువ‌గా చూస్తాం.. నిజ‌మైన మాన‌వ‌త్వం అంటే అది క్రిస్టియ‌నో రోనాల్డో గుప్త‌ధానాలు చేయ‌డంలో త‌న‌కి తానే సాటి.. ఇలా ఎవ‌రైనా సాయం అని వ‌స్తే వెంట‌నే త‌న‌ద‌గ్గ‌ర ఉన్న‌విలువైన‌వి ఇస్తూ ఉంటాడు… గ‌తంలో 50 ల‌క్ష‌ల రింగ్ కూడా ఇలానే ఓ అభిమానికి ఇచ్చాడు.. ఇక తను వేసుకునే జెర్రీ ష‌ర్ట్స్ కూడా ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌లుకుతాయి.. కాని అత‌ను త‌న అభిమానుల‌కు వాటిని ఇస్తారు.. తను కాలితో త‌న్నిన ఫుట్ బాల్ గ‌తంలో మూడు కోట్ల‌కు వేలంలో కొన్నారు అంటే అత‌ని క్రేజ్ చూడండి నిజంగా ఇలాంటి వారికి హ్యాట్సాఫ్ చెప్పాలిందే…

ఇప్పుడు ఇదే వార్త వైర‌ల్ అవుతోంది..మన క్రికెట్ యోధులు కోహ్లీ,ధోని ఇంకా పెద్ద పెద్ద వారు ఏమిచ్చారు అని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు అలాగే ఆ ప్రాంతంలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి,ఈ బ‌డాపారిశ్రామిక వేత్తలు ఏమిసాయం చేశారు అని అడుగుతున్నారు ప్ర‌జ‌లు..