బెడ్ రూమ్ లో పరాయి వ్యక్తితో తల్లి..! అది చూసిన కూతురు నిలదీయడంతో ఆ తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్

710

సమాజంలో ఎక్కడ చుసిన అక్రమ సంబంధ ఘటనలే వెలుగుచూస్తున్నాయి.భర్త చనిపోయాడని కొందరు లేదా భర్తతో విడిపోయి కొందరు భర్త ఉండగానే మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునేవాళ్ళు కొందరు…ఇలా వివిధ కారణాల వలన అక్రమ సంబంధాలు మైంటైన్ చేసేవాళ్ళు గల్లీకి ఒకరు ఉన్నారు.అయితే వాళ్ళ బండారం బయటపడేసరికి చంపేవాళ్లు కొందరు అయితే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కొందరు.ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనే చేసింది ఒక మహిళ.బెడ్‌రూమ్‌‌లో మరో వ్యక్తితో తల్లి అభ్యంతరకర స్థితిలో కూతురికి కనిపించింది. దీనిని తట్టుకోలేని కూతురు తల్లిని నిలదీసింది.ఆ తరువాత ఆ మహిళ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖమ్మం జిల్లా జూలురుపాడు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో రోజువారీ కూలీగా పనిచేస్తోన్న సూర్నపాక కమల పడమట నర్సాపురంలో నివాసముంటోంది. ఆమెకు ఇరవైయేళ్ల క్రితం పెళ్లయ్యింది.. భర్త, కొడుకు, కూతురు ఉన్నారు.. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా కుమార్తెతో కలిసి విడిగా ఉంటోంది.కొడుకు భర్తతో ఉంటున్నాడు.కూతురికి తండ్రి అంటే నచ్చదు కాబట్టి తండ్రి దగ్గరకు వెళ్ళదు.అయితే భర్తతో విడిగా ఉంటున్న ఆమెకు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది.అయితే ఆ విషయం కూతురికి తెలీదు.కూతురికి తెలియకుండా రహస్యంగా మైంటైన్ చేస్తుంది.కూతురు ఇంట్లో లేని సమయంలో అతనితో గడుపుతుంది.అయితే గత నెల 31న ఆమె కూతురు కావ్య తన స్నేహితురాలి ఇంటికి అని వేరే ఊరు వెళ్లింది.కూతురు ఊరికి వెళ్ళింది కదా అని ప్రియుడితో ఇంట్లోనే రొమాన్స్ చెయ్యడం స్టార్ట్ చేసింది.అయితే స్నేహితురాలి ఇంటికి వెళ్లిన కావ్య ఈ నెల 3న తిరిగి ఇంటికి వచ్చింది.

ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూమ్‌‌లో మరో వ్యక్తితో తల్లి అభ్యంతరకర స్థితిలో ఉంది.అది చూసి కావ్య షాక్ అయ్యింది. దీంతో కావ్య తల్లిని నిలదీసింది.ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. కూతురు తనను నిలదీయడాన్ని జీర్ణించుకోలేని కమల ఆదివారం పురుగుల మందు తాగింది. ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పుడు ఆ కూతురు అనాధగా మారింది.తండ్రి ఆమెను చేరదీస్తాడో లేదో చూడాలి.చూశారుగా కూతురు నిలదీసిందని ఈ తల్లి ఎంతటి పని చేసిందో