ఫేవరెట్ క్రికెటర్లు వయసు మీద పడితే ఎలా ఉంటారా చూడండి..

151

వరల్డ్ కప్ ముగిసింది. ఇప్పుడిప్పుడే అందరూ వరల్డ్ కప్ ఫీవర్ నుండి బయటకు వస్తున్నారు. ఇంకో రెండు రోజులు ఆగితే పూర్తిగా సెటిల్ అవుతారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్లు వయసు మీద పడితే ఎలా ఉంటారా అని కొంతమంది ఔత్సాహికులు ఫేస్ యాప్ ను వాడి ట్రై చేసారు. దాని రిజల్ట్ హిలేరియస్ అని చెప్పక తప్పదు. డౌట్ ఉంటే మీరు కూడా ఓ లుక్కేయండి

ఈ క్రింది వీడియో ని చూడండి

 1. అప్పుడు కూడా బెన్ స్టోక్స్ అంటాడేమో కోపంలో..

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి బాగా వయసు మీద పడ్డాక ఎలా ఉన్నాడో చూసారా..ఇండియన్ క్రికెట్ టీంలో ప్రముఖ ఆటగాడిగా కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాదించి సెంచరీలు హాఫ్ సెంచరీల రికార్డును నెలకొల్పిన కోహ్లి ని ముసలాడిగా చూస్తే ఫన్నీగా ఉంది కదూ..

 1. హే ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసాడు బెన్ స్టోక్స్.. బాబు బాగా ముసలోడు అయిపోయాడుగా

బెన్ స్టోక్స్..ఇంగ్లాండ్ క్రికెట్ టీంలో ప్రముఖ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్..మొన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజీలాండ్ పై అతను చేసిన అజేయ అర్ద సెంచరీ ఇంగ్లండ్ కు ప్రంచ కప్ సాదించి పెట్టడంలో కీల పాతర పోషించింది..వికెట్లు తొందరగా పడిన నేపధ్యంలో కీపర్ బట్లర్ తో అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ ను టై అయ్యేలా చేసింది.గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేసిన స్టోక్స్ మ్యాచ్ ను టై గా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు..స్టోక్స్ వయసు మీద పడ్డాక ముసలి వాడుగా ఎలా ఉన్నాడో ఒక లుక్కేఅసుకొండి..

 1. అప్పటికి కూడా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ నెగ్గలేదు. ఆ బాధలో ఉన్నాడులే

ఫాఫ్ డుప్లెసిస్..దక్షిణాఫ్రికా టీం కు కెప్టెన్..మొన్న జరిగిన ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా టీం పేలవ ప్రదర్శనతో సెమీస్ కు చేరలేకపోయినప్పటికీ డుప్లెసిస్ వ్యక్తిగతంగా మంచి స్కోర్లు సాదించాడు..కీలక మ్యాచ్లలో మంచి స్క్పర్లు చేసాడు..ఆస్ట్రేలియాతో చొవరి లీగ్ మ్యాచ్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు..డుప్లెసిస్ వయసుమీద పడ్డాక ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుందో ఫన్నీగా ఈ ఇమేజ్ క్రియేట్ చేయడం జరిగింది..దీనిపై మీరూ ఒక లుక్కేసుకొండి..

 1. ఇప్పుడు మనం చూస్తున్నాం మరొక్క సెంచరీ వార్నర్ తాత ద్వారా.. ముసలోడు అయిపోయాడుగా ఇక ఎగరట్లేదులే..

ఆస్ట్రేలియన్ ఓపెనర్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్ది టీం కు ముచ్చెమటలు పట్టిస్తాడు..మొన్న జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లలో రెందో అత్యధిక స్కోరు సాదించిన బ్యాట్స్మన్ గా రికార్డు సృష్టించాడు..ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కు రావడంలో కీలక పాత్ర పోషించాడు..సెమీస్ లో ఇంగ్లాండ్ తో దురదృష్ట వశాత్తూ తక్కువ స్కోరుకే ఔటవడం ఆ జట్టు ఓడిపోవడం జరిగింది..ఈ ప్రముఖ క్రికెటర్ ముసలాడు అయితే ఎలా ఉంటుందో ఒక లుక్కేసుకొండి..

 1. రూట్.. ముసలోడే కానీ మహానుభావుడు

జో రూట్..ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో ఎంత ప్రముఖ బ్యాట్స్మనో మీకు తెలుసు..కీలక మ్యాచ్ లలో అతను ఆడిన ఇన్నింగ్స్ తమ జట్టును విజయపధంలో నిలబెట్టాయి..రూట్ ఆడిన ప్రతీ ఇన్నింగ్స్ ప్రత్యెకమే..టెస్ట్ లేదా వండే లేదా టి 20 ఏ ఫార్మట్ అయిన తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్ది గుండెల్లో రైల్లు పరిగెత్తీస్తాడు జో రూట్..ఈ ప్రముఖ బ్యాట్స్మన్ కు వయసు మీద పడితే ఎలా ఉంటాడో ఒక లుక్కేసుకొండి..

 1. హే కేన్ మాయ్య.. ఎప్పటికీ చెరగని చిరునవ్వు

కేన్ విలియంసన్..న్యూజీలాండ్ క్రికెట్ జట్టు నాయకుడిగా స్పూర్తి దాయకమైన ఆటతీరును ప్రదర్శిస్తూ మిగతా ఆటగాళ్ళకు ఆద్రశప్రాయుడిగా నిలుస్తాడండంలో అతిశయోక్తి లేదు..మొన్న జరిగిన ప్ర్పంచ కప్ మ్యాచ్లలో ప్రతీ మ్యాచ్లో అత్యంత విలువైఅన ఆటగాడిగా స్కోర్లు సాదిస్తూ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ ను గెలుచుకొని కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు..కేన్ విలియంసన్ వయసు మీద పడ్డాక ఎలా ఉన్నాడో మీరే చూడండి..

 1. సింహం ముసల్ది అయింది కానీ వికెట్లు తీయడం ఆపలేదు..

నథాన్ లయన్..ఆస్ట్రేలియా జట్టులో ప్రముఖ స్పిన్నర్..కొన్ని మ్యాచ్లలో కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ స్పిన్నర్ ముసలాడు అయితే ఎలా ఉంటాడో మీరు ఓ లుక్కేసుకొండి..

 1. గేల్.. రిటైర్ అయిపోతా అన్నావ్.. ఇంకా బాదుతున్నావా

క్రిస్ గేల్..ప్రపంచ క్రికెట్ లో విద్వంసకర బ్యాట్స్మన్..వెస్టిండీస్ జట్టు ఓపెనర్ గా ప్రత్యర్దురల పాలిట సింహ స్వప్నం..గేల్..ప్రపంచ కప్లో అంతగా ఫాం లో లేకపోయినప్పటికీ గేల్ ను ఔట్ చెయడానికి ప్రతీ ప్రత్యర్ది జట్టు ఎన్నో ఎత్తులతో మైదానంలోకి అడుగు పెట్టాయనడంలో సందేహం లేదు..గేల్ వయసు మీద పడ్డాక కూడా తన స్టామినా తగ్గదేమో అనిపిస్తుంది కదూ..మీరు ఓ లుక్కేసుకొండి..

 1. స్లింగా మలింగా.. యార్కర్లు మాత్రం ఆగవు

లసిత్ మలింగా..శ్రీలంక జట్టులో ప్రముఖ పేస్ బౌలర్..కీలకమైన సమయాల్లో యార్కర్లతో వికెట్లు తీస్తూ మ్యాచ్ ను మలుపు తిప్పగల ప్రముఖ బౌలర్..ఇతన్ని ఎదుర్కొవాలంటే ప్రముఖ బ్యాట్స్మన్ కూడా తడబడతారంటే నమ్మశక్యం కాదు గదా..ఈ మలింగా ముసలాడు అయ్యాక ఎలా ఉన్నాడో ఒక లుక్కేసుకొండి..

 1. చెప్పకపోయినా నీ అసలు వయసు తెలిసిపోతోంది రషీద్ తాత

రషీద్ ఖాన్..ఆఫ్గనిస్తాన్ టీం లో ఆడుతున్నప్పటికీ మ్యాచ్ ను మలుపు తిప్పగల సమ్ర్దవంతమైన స్పిన్నర్..ఐపిఎల్ లో ఆఫ్గనిస్తాన్ తరుపున ప్రాతింధ్యం వహ్సితున్న ఏకైక ఆటగాడు రషీద్ ఖాన్..రషీద్ ఖాన్ ను ఆడడానికి ప్రముఖ బ్యాట్స్మన్ కూడా ప్రత్యెకంగా ప్రిపేర్ అయి వస్తారంటే అందులో అనుమానం ఏమీ ఉండదు..వైధ్యమైన బంతులతో ప్రత్యర్ది బ్యాట్స్మన్ ను ముప్పు తిప్పలు పెట్టే సత్తా రషీద్ సొంతం..ఈ ప్రముఖ స్పిన్నర్ వయసు మీద పడ్డాక ఎలా ఉంతాడో ఒక లుక్కేసుకొండి..

 1. ముసలోడు అయినా ఎంత క్యూట్ గా ఉన్నాడో..

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్..స్మిత్ క్రీజులో ఉన్నాడంటే ఎంత స్కోరు అయినా చేదించాల్సిందే..ఇతన్ని ఔట్ చేయడానికి ప్రత్యర్ది కెప్టెన్ ఎంతగా శ్రమిస్తాడో చెప్పనక్కరలేదు..మొన్న జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో మిగతా బ్యాట్సమన్ ఒక్కొక్కరిగా ఔటవుతున్నప్పటికీ కీలకమైన హాఫ్ సెంచరీ చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తనవంతు పత్ర పోషించాడు..ఈ క్రికెటర్ వయసు మీద పడ్డాక ఎలా ఉంటాడో చూడండి..

 1. ఫెర్గుసన్.. హే ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు కూడా అలానే ఉంటావా…

న్యూజీలాండ్ స్ట్రైక్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్..2019 ప్రపంచ కప్ మ్యాచ్లలో ప్రతీ మ్యాచ్లో కూడా కీలక వికెట్లు తీసి న్యూజీలాండ్ జట్టు ఫైనల్ కు వెళ్ళడంలో కీలక పాత్ర పోషించాడు..ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా కీలక సమయల్లో 3 వికెట్లు తీసి మ్యాచ్ టై కావడంలో తనవంతు పాత్రను సమ్ర్దవంతంగా నిర్వహించాడు..ఈ క్రికెటర్ ముసలి వాడు అయిపోతే ఎలా ఉంటాడో మీరే చూడండి..

 1. ముసలోడు అయ్యాడుగా వంగలేకపోతున్నాడు బెయిర్ స్టో

ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో..ప్రతీ మ్యాచ్లో సెంచరీ చేయగల సత్తా ఉన్న బ్యాట్స్మన్..కీలక మ్యాచ్లలో తనదైన ఆట తీరుతో తగిన ప్రదర్శనలు చేసాడీ బ్యాట్స్మన్..మరో ఓపెనర్ జాసన్ రాయ్ తో ఇతను నెలకొల్పిన భాగస్వామ్యాలు కీలకం అయ్యాయి..ముఖ్యంగా సెమీస్ పోరులో ఆస్ట్రేలియాతో మొదటి వికెట్ భాగస్వామ్యం ఇంగ్లాండ్ ను ఈజీ గా గెలిచేలా చేఅసింది..ఈ ప్రముఖ ఓపెనర్ వయసుమీద పడ్డాక ఎలా ఉంటాడో మీరే చూడండి..

 1. మనీష్ అన్న లేకుండా లిస్ట్ కంప్లీట్ అవ్వదుగా..

మనీష్ పాండే..కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ మొన్న ప్రపంచ కప్ జట్టు లో స్థానం కోల్పోయినప్పటికీ మంచి బ్యాట్స్మన్..ఐపిఎల్ లో తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ కీలకమైన ఆటగాడిగా పేరు పొందాడు మనీష్ పాండే..మనీష్ పాండే వయసు మీద పడితే ఎలా ఉంతాడో మీరే ఒక లుక్కేసుకొండి..

మన ఇండియన్ ప్లేయర్స్ ను కూడా ఒక లుక్కేయండి…చూసారుగా.. ఇంకెవరినైనా ఇలా చూడాలనుకుంటున్నారా.. లేటెందుకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు ఎడిట్ చేసినవి ఏవైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి.