విజయవాడలో దారుణం : కామంతో కళ్ళుమూసుకుపోయిన తండ్రి కూతురిని ఏం చేశాడో తెలిస్తే షాక్..

306

ఎన్ని చట్టలొచ్చినా ఆడవాళ్లపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు.ప్రపంచంలో ఎటుచూసినా మహిళలపై కామాంధుల అత్యాచారాలు శృతిమించిపోతున్నాయి. రోజూ ఏదో ఒక ఘటన బయటపడుతూనే ఉంది.సిటీలు పల్లెలు అనే తేడా లేకుండా దేశం నలుమూలల ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు పశువుల్లా మీదపడిపోతున్నారు కొందరు మృగాళ్లు. వావి వరసలు మర్చిపోయి ముక్కుపచ్చలారని పసివాళ్ల నుంచి పండు వృద్ధుల వరకు ఎవర్నీ వదలడం లేదు.అయితే బయటవాళ్ళ నుంచే అనుకుంటే ఇప్పుడు సొంతవాళ్ల నుంచి కూడా రక్షణ లేకుండా పోయింది.కన్న తండ్రే ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తున్నాడు.ఇలాంటి ఘటనాలు అనేకం చూశాం. ఇప్పుడు మరొక ఘటన జరిగింది. కూతురు వరుస అయ్యే వివాహితను అత్యాచారం చేశాడు ఒక రాక్షసుడు. మరి ఏమైందో తెలుసుకుందామా.

Related image

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ వ్యాపారి వరుసకు కూతురయ్యే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో తాళ్లూరి శ్రీనివాసరావు మరికొందరితో కలిసి వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడి భార్య స్థానిక పోలీస్‌స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. శ్రీనివాసరావుకు మేనల్లుడి వరసయ్యే ఓ వ్యక్తి అవసరాల నిమిత్తం కొద్దిరోజుల క్రితం రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. దీంతో వడ్డీ వసూలు చేసుకోడానికి శ్రీనివాసరావు తరచూ అతడి ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో అతడి భార్యపై కన్నేసి చనువు పెంచుకున్నాడు. శ్రీనివాసరావు వక్రబుద్ధిని గమనించని ఆమె తండ్రి వరసే కదా అని అతడితో క్లోజ్‌గా ఉండేది. ఇదే ఆమె చేసిన తప్పు. నిన్న కూడా ఎప్పటిలాగానే వడ్డీ డబ్బు కోసం శ్రీనివాస్ రావు వెళ్ళాడు. అయితే అప్పుడు అతను ఇంట్లో లేడు. ఇదే మంచి సమయం అనుకుని అతని వక్రబుద్ధిని చూపించాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని గ్రహించి ఆమెను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే ఎవరికైనా చెబుదామా వద్దా అని ముందు సందేహించినా దైర్యం చేసుకుని తనపై జరిగిన అఘాయిత్యాన్ని భర్తకు చెప్పాడు. వెంటనే భర్త ఆవేశం మీద అతనిని చంపేద్దాం అని బయల్దేరాడు. కాని అతని ఆచూకీ లభించలేదు. దాంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం వెతకగా అతని ఆచూకీ లభించింది. శ్రీనివాసరావును అరెస్ట్ చేసి 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కటకటాల్లో వేశారు. చూశారుగా ఏ నీచుడు ఎంతటి పని చేశాడో. మరి ఈ అత్యాచారం ఘటన గురించి అలాగే ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న ఈ దుశ్శాసన చర్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.