కూతురు అశ్లీల డ్రెస్సులు వేసుకుంటుందని…ఆ తండ్రి ఎలా బుద్దిచెప్పారో తెలుసా..

1126

నేటి యువత పయనం ఎటు వైపు?సినిమాల వైపా? మాదక ద్రవ్యాలవైపా? ప్రేమ వైపా?లేక సమాజ సేవ వైపా? ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు తమ జీవితాలను పరిశీలిస్తే సమాధానం తెలిసిపోతుంది.సినిమాలు చూడటం తప్పుకాదు ఆ సినిమాలోని మంచిని తీసుకొని చెడును విసర్జించగలగాలి.ముఖ్యంగా వాళ్ళు వేసుకునే బట్టలను ఫాలో అవుతూ నేటి యువత చాలా చెడిపోతుంది.అశ్లీల బట్టలు వేసుకుని పెడదారి పడుతున్నారు.అయితే తన కూతురు అశ్లీల బట్టలు వేసుకుందని ఒక తండ్రి తన కూతురికి బుద్ది వచ్చేలా చేసిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు వైరల్ అయ్యింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for indian girl in open back dresses

ఒక తండ్రి తన గారాల కూతురికి ఖరీదైన iPhone కొనిచ్చాడు. కూతురు చాలా సంతోషపడి వెంటనే ఓపెన్ చేసింది. వెంటనే తనకు కొంచెం డబ్బు కావాలంటుంది. తండ్రి ఎందుకు అని ప్రశ్నిస్తాడు. అందుకు కూతురు ఇలా చెప్తుంది.“iPhone కి screen guard and back cover వేయిస్తే కింద పడ్డ పగలకుండా దుమ్ముపడ్డా వెంటనే తుడిచేలా ఉంటుంది. అవి కూడా iPhone వారే తయారు చేస్తారు.వాటితో phone కి చాలా అందం కూడా వస్తుంది.” అని చెప్తుంది.అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి “మనిషి తయారుచేసిన చిన్న వస్తువును కనబడకుండా దాచేసి, అలా దాస్తేనే దానికి అందం వస్తుందంటున్నావు.

Related image

మరి ఆ దేవుడిచ్చిన వెలకట్టలేని ఈ శరీరాన్ని మాత్రం నిండు బట్టలతో కప్పితే అందం కనబడదంటూ సగం బట్టలు వేస్కుకొని తిరుగుతున్నారు కదా దినికేమాంటావ్” అని ప్రశ్నించాడు. తను తలవంచుకొని మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయింది.స్త్రీ అంటే ఒక మాతృమూర్తి. వారి కట్టుబొట్టు నడవడిక చూడగానే తల్లిలా బావించి గౌరవిస్తారు. పలకరిస్తే చేతిలెత్తి నమస్కరిస్తారు.సగం విప్పుకు తిరిగితే కనబడేది అందం కాదు..దీనమ్మ అంటూ కని పెంచిన వారిని బండ పురాణంతో ఇష్టం వచ్చినట్లు అనేస్తారు.. ఛీ.. వీళ్ళా మన భారతీయ నారీమణులు.

వీళ్ళ నుంచి దేశం పరుపోతుంది అని అందరు అనుకోకముందేమారండి. ఎందుకంటే ఒక స్త్రీ ఎలా ఉండాలో భారతదేశ మహిళలను చూసి నేర్చుకోవాలి అని ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది..కాబట్టి మహిళలు వారు వేసుకునే బట్టల మీద శ్రద్ధ పెట్టి శరీరం కనపడే విధంగా వేసుకోకుండా ఉంటె మంచిది.మరి ఈ విషయం మీద మీరేమంటారు.యువత రోజురోజుకు అవలంభిస్తున్న ఈ ట్రెండ్ ఫ్యాషన్ గురించి అలాగే ఈ తండ్రి తన కూతురికి బుద్ది వచ్చేలా చేసిన విషయం మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.