ఈ రెస్టారెంట్లో ఒంటి మీద నూలుపోగు లేకుండా తినొచ్చు రేటు తెలిస్తే మ‌తిపోతుంది.

335

ష్యాష‌న్ ప్ర‌పంచానికి, హాయిగొలిపే జీవ‌నానికి, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణానికి ఫ్రాన్స్ దేశంపెట్టింది పేరు. ఇక్క‌డ వారు ఎంజాయ్ చేయ‌డంలో ఏ దేశం స‌రిపోదు ల‌క్ష‌రూపాయ‌ల సంపాద‌న‌లో ల‌గ్జ‌రీగా బ్ర‌త‌క‌డానికే వీరు ఎక్కువ మొత్తం ఖ‌ర్చు చేస్తారు. అనేక అద్బుతమైన ప్ర‌దేశాలు ఉన్న ప్రాంతం కూడా ఇది.. ఈ దేశంలో డ‌జ‌న్ల కొద్దీ న‌గ్నంగా తిరిగేందుకు అనుమ‌తున్న బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇటీవ‌లే ఒక రెస్టారెంటును పారిస్‌లో ప్రారంభించారు. అందులో వింతేముంది అంటారు. అక్క‌డే ఉంది.. ఈ రెస్టారెంట్‌లో న‌గ్నంగా తిర‌గొచ్చు. అలా న‌గ్నంగా ఉండి తిన‌మ‌ని సిబ్బంది ప్రోత్స‌హిస్తారు. మ‌రి ఇలాంటి రెస్టారెంట్లు ఉంది మ‌న దేశంలో ప్రాన్స్ లోనే మ‌రి ఆ సంగ‌తులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

బ‌ట్ట‌లు లాక‌ర్‌లో వేసి..

ఇలా చెప్ప‌గానే మీకు జోష్ వ‌చ్చింద‌ క‌దూ, యూత్ కి ఇది విన‌గానే మ‌రింత జోష్ వ‌స్తుంది… చాలా మంది ప‌ర్యాట‌కుల‌దీ ఇదే ఉర‌కలేసే ఉత్సాహం. స‌హ‌జంగా ఉంటూ వాళ్ల ఆహారాన్ని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది ప‌ర్‌ఫెక్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఓ న్యాచుర‌ల్ రెస్టారెంట్ అనేది దీని పేరు. ప్ర‌కృతిని అమితంగా ప్రేమించేవారి అభిరుచికి త‌గిన‌ట్టుగా ఉంటుంది. కొత్త‌గా ఇక్క‌డికి వ‌చ్చేవారిని ప్రోత్స‌హించేందుకు ఇదో కొత్త త‌ర‌హా ఆలోచ‌న అనే చెప్పాలి. ఇక్క‌డ‌కు వంద‌ల సంఖ్య‌లో రావ‌డానికి ఏమీ ఉండ‌దు కేవ‌లం 40 మందికి మాత్ర‌మే రోజుకి ఎంట్రీ.

బ‌య‌టివారికి తెలియ‌దు

రెస్టారెంట్‌కు వ‌చ్చే అతిథుల‌కు త‌మ వ‌స్తువులు, బ‌ట్ట‌లు భ‌ద్రంగా ఉంచుకునేందుకు బ‌య‌ట లాక‌ర్ల‌ను ఏర్పాటుచేశారు. ఒక చిన్న న్యాపికిన్ లాంటిది ఇస్తారు. ఎవ‌రికైనా మ‌రీ త‌మ వ్య‌క్తిగ‌త భాగాలు చూపించొద్దు అనుకుంటే దీంతో క‌ప్పుకోవ‌చ్చు. ఇక ఆడ‌వారు మ‌గ‌వారు ఎదురుఎదురుగా కూర్చొని క్యాండిల్స్ మ‌ధ్య‌న చిన్న చిన్న లైట్ల కాంతుల మ‌ధ్య త‌మ పార్ట‌న‌ర్ తో ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఇక ముద్దు ముచ్చ‌ట కుద‌ర‌క‌పోయినా ఏకాంతంగా మాట్లాడుకోవ‌చ్చు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ వినూత్న రెస్టారెంట్ లో 40 మంది ఉద‌యం సాయంత్రం 40 మంది రావ‌చ్చు… జంట‌లు హాయిగా న‌గ్నంగా కూర్చొని తినొచ్చు. అక్క‌డ ధ‌ర‌లు 30 యూరోల నుంచి మొద‌ల‌వుతాయి. ఈ హోట‌ల్‌కు మంచి పేరు, ప్ర‌తిష్ట ఉంది.లోప‌ల ఏం జ‌రుగుతుందో బ‌య‌టివారికి క‌నిపించ‌దు. అస‌లు లోప‌ల ఉన్న‌వారి ప‌రిస్థితి ఏమిటో బ‌య‌టివారికి తెలియ‌కుండా గ‌ట్టి బందోబ‌స్తు చేశారు. స్థానికులు ఇలాంటి ఏర్పాటు వ‌ల్ల రిలాక్స్‌డ్ గా ఉన్నారు. అందుకే ఇలాంటి థీమ్‌తో రెస్టారెంట్ ఏర్పాటైనా పెద్ద‌గా గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌లేదు. ఇక ఇక్క‌డ లోప‌ల కెమ‌రాలు కూడా లేవు మీ వ‌స్తువులు మీరే లాక‌ర్లో భ‌ద్రప‌ర‌చుకోవాలి అని అక్క‌డ బోర్డులుఉంటాయి. మ‌రి చూశారుగా ఈ రెస్టారెంట్ ప్ర‌ఖ్యాతలు మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.