మొక్క‌జొన్న తింటున్నారా..? వెంటనే ఈ వీడియో చూడండి

652

వ‌ర్షాకాలం రాగానే మ‌నకు బొగ్గుల మీద కాలుస్తూ క‌నిపిస్తాయి లేత మొక్క‌జొన్న కండెలు.. వాటిని వేడి వేడిగా బొగ్గుల‌పై కాల్చుకుని తింటూ ఉంటాం…మొక్క‌జొన్న కండెలు ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు అనేది తెలిసిందే.. ఇవి నిప్పుల మీద కాల్చుకుతింటే ఎన్నో పోషకాలు మ‌న శ‌రీరానికి అందుతాయి.. న్యూట్రిషిన్లు కూడా త‌ర‌చూ కార్న్ తీసుకోమ‌ని చెబుతారు…ఇందులో ఐర‌న్ ఫాస్ప‌ర‌స్ ఎక్కువ‌గా ఉంటాయి ఇవి కాల్చుకుని ఉడక బెట్టుకుని అలాగే సూప్ రూపంలో తీసుకుంటారు… ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందుతాయి

Related image

 

మొక్క‌జోన్న నుంచి త‌యారు చేసే నూనె కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది.. మొక్క‌జొన్న‌ కండెలో ఉండే తెల్ల‌టిపొర కార్నొసిల్ ఇది చాలా మందికి ఆరోగ్య‌ప్ర‌ధాయ‌ని అని తెలియ‌క బ‌య‌ట‌ప‌డేస్తారు ఇది చూడ‌టానికి తెల్ల‌గా లేత‌గా ఉంటుంది.. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. దీంతో టీ చేసుకుని తాగితే మీకు ఎంతో నూత‌న ఉత్తేజం క‌లుగుతుంది.. ఈ కార్నొసిల్ టీ అనేది చాలా దేశాల్లో ఫేమ‌స్.. ఎంత లేత‌గా ఉంటే అంత మ‌ధురంగా టీ త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ టీ త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల‌ యూరిన్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి…దీంట్లో ఫైబ‌ర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్య‌వ‌స్ధను బాగు చేస్తుంది.

Image result for indian eating corn

పొడి కార్నోసీల్స్ ని రెండు క‌ప్పుల వేడినీటిలో మ‌ర‌గ‌పెట్టాలి… పావుగంట స్లిమ్ ప్లేమ్ లో ఉంచాలి…త‌ర్వాత వ‌డ‌పోసి ఆ టీని తాగాలి… దీనిలో విట‌మిన్ సీ ఎక్కువ‌గా ఉంటుంది… ఇది ప‌వ‌ర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటుంది..దీనివ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా ఉంటుంది.. శ‌రీరంలో బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది… ఈ టీ త‌ర‌చూ తీసుకుంటే గౌట్ ఆర్ధ‌సైటిస్ నొప్పులు త‌గ్గుతాయి.. కార్న్ సిల్క్ టీ మూడు క‌ప్పులు తాగితే, శ‌రీరంలో కాలి నొప్పులు కాస్త త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Image result for indian eating corn

అలాగే చిన్న‌పిల్ల‌లు ప‌రుపులు త‌డుపుతారు ఈ అల‌వాటు చాలా మంది చిన్న‌పిల్ల‌ల‌కు ఉంటుంది…. ఈ అల‌వాటు పిల్ల‌లు మానాలి అనుకుంటే వారిచేత ఒక క‌ప్పు కార్న్ సిల్క్ టీ తాగించండి. ఇలా చేస్తే వారికి ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇక కిడ్ని స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు దీనిని త‌ర‌చూ తీసుకుంటే మూత్రంలో మంట బ్లాడ‌ర్ ఇన్ ఫెక్ష‌న్ స‌మ‌స్యలు త‌గ్గుతాయి…కిడ్నిలో స్టోన్లు పోవ‌డానికి ఇది మంచి ఔష‌దం అని చెప్పాలి.. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుచుతుంది.. ఇది తాగ‌డం వ‌ల్ల కాలేయంలోజీర్ణ‌ర‌సాలు బాగా ఉత్ప‌త్త అవుతాయి..

దీనివ‌ల్ల మ‌న శ‌రీరానికి విట‌మిన్ కే అధికంగా ల‌భిస్తుంది.. ఇది ఆడ‌వారికి ఎంతో ఉప‌యోగ‌క‌రం.. వారికి బ్లీడింగ్ కంట్రోల్ చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.. ఎప్ప‌టి నుంచో వేధిస్తున్న యూరిన్ స‌మ‌స్య‌లు త‌గ్గిస్తుంది.. చ‌ర్మం పై గాట్లు మ‌చ్చ‌లు త‌గ్గుతాయి..దీనిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి…. అందుకే మొక్క‌జొన్న అలాగే కార్నోసీల్ త‌ప్ప‌క వాడండి.. ఇలా ర‌క‌క‌రాలుగా మీ ఆహారంలో దీనిని తీసుకుంటే, మీ శ‌రీరానికి కావ‌ల‌సిన పోష‌కాలు ఇది అందిస్తుంది.. ఈ వీడియో పై మీ కామెంట్ల‌ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి. త‌ప్ప‌క దీని ఉప‌యోగాల‌ను మీ స‌న్నిహితుల‌కు తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయ‌డం మాత్రం మ‌ర్చిపోకండి..

చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయాలి..టిజి భరత్ సంచలన వ్యాఖ్యలు