అబ్బాయిలు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సియా వీడియో

239

కొన్ని వృత్తుల్లో పనిచేసే వారు వస్త్రాలంకరణ వారి ఉద్యోగానికి తగినట్లుగా ఉండాలి.. స్కూల్లో పాటాలు చెప్పే టీచర్లు కురచ దుస్తులు వేసుకువస్తే బాగోదు, పోలీసులు కూడా షార్ట్ నైట్ ఫ్యాంట్లు వేసుకుని డ్యూటీ చేస్తే బాగోదు, ఏ వృత్తికి తగ్గట్లు గౌరవ ప్రదంగా వారు ఆ వస్త్రాలను వేసుకుంటే అందంగా ఉంటుంది ..అలాగే చూసేవారికి ఓ మంచి నమ్మకం కలుగుతుంది. మనం ఆస్పత్రిలో నర్సులను చూస్తే తెల్లటి దుస్తులు వేసుకుని కనిపిస్తారు. వారు చేసే సేవ ఎవరూ చేయరు. అందుకే వారిని మనం ఎంతో గౌరవిస్తాం. రోగిని కూడా తమ బంధువుగా ట్రీట్ చేస్తారు నర్సులు. వారు కూడా తమ వృత్తిలో భాగంగా తెల్లటి వస్త్రాలు వేసుకుని కనిపిస్తారు. అయితే ధాయ్ లాండ్ లో ఓ నర్సు చేసిన పనికి ఇప్పుడు అందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి ఆమె చేసిన పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for nurse

ప‌రిచ‌త్ ఖాన్ య‌స్త్రీ అనే యువ‌తి వ‌య‌సు 21 సంవ‌త్స‌రాలు.. ఆమె ధాయ్ లాండ్ లోని మ‌న్సూహర్ ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తోంది…అయితే చిన్న‌వ‌య‌సు కావ‌డంతో మ‌రీ పెద్ద డ్రెస్ లు ఎందుకు అని అనుకుందో ఏమో చిన్న కుర‌చ దుస్తులు వేసుకుని కాస్త న‌ర్సులా కాకుండా హాట్ బ్యూటీగా డ్యూటీకి వ‌చ్చింది.. ఇక ఈ డ్రెస్ తో కొన్ని ఫోటోలు దిగి ఈరోజు డ్యూటీలో నా డ్రెస్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టుచేసింది. ఇంకేముంది యువ‌త ఈ అందాల భామ సొగ‌సులు పొట్టిదుస్తుల్లో చాలా బాగున్నాయి అని కామెంట్లు పెట్టారు.. మ‌రికొంద‌రు అయితే మీ అందానికి ఫిదా అయ్యాము మీరు ఇలా న‌ర్స్ కాకుండా మోడ‌ల్ అవ్వండి అని కామెంట్ చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇది మొత్తానికి డాక్ట‌ర్ల న‌ర్స్ అసోషియేష‌న్ కు తెలిసింది. అక్క‌డ నుంచి వెంట‌నే ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి ఫోన్ వెళ్ల‌డం ఇలాంటి వారికి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు అని ఫైర్ అవ్వ‌డంతో ఆమెని మేనేజ్ మెంట్ ఉద్యోగం నుంచి తొల‌గించింది ..ఆమెకు ఆనెల జీతం ఇచ్చి వేరే చోట ఉద్యోగం చూసుకోమ‌న్నారు. అయితే స‌ద‌రు యువ‌తి ఎక్క‌డ న‌ర్స్ గా వెళ్లినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఫోటోని అన్ని ఆస్ప‌త్రులు స్టాఫ్ చూడ‌టంతో ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు అంద‌రూ నిరాక‌రించారు.. దీంతో ఆమె ఈ ఉద్యోగం వ‌దిలేసి హోట‌ల్ రంగంలోకి ఉద్యోగానికి వెళ్లింది..ఈ స‌మ‌యంలో మీకు న‌ర్సింగ్ అంటే ఇష్టం అన్నారు, మ‌రి భాధ లేదా అని మీడియా అడిగితే. నేను అనుకోకుండా ఈ త‌ప్పు చేశాను కాని ఇది పెద్ద నేరంగా అంద‌రూ భావించారు .అందుకే నాకు ఇష్ట‌మైన మ‌రో రంగం హోట‌ల్స్ అందుకే మేనేజ‌ర్ స్ధాయి ఉద్యోగానికి వెళుతున్నా అని చెప్పింది. మ‌రి ఆమె చెప్పిన స‌మాధానం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.