ఈ వ్రతం తర్వాత ప్రతీ మహిళా తప్పక శృంగారం చేయాలి

317

మన దేశంలో ఎన్నో ఆచారాలు పద్ధతులు ఉన్నాయి.అందులో ఒకటి కర్బాచౌత్.కర్బాచౌత్ అంటే పెళ్ళైన మహిళ తన భర్తతో శృంగారం మళ్ళి మొదలుపెట్టడం.అర్థం కాలేదా..పెళ్ళైన తర్వాత శోభనం జరుగుతుంది కదా.అలా పెళ్ళైన కొన్నిరోజుల తర్వాత ఈ కర్బాచౌత్ ను జరుపుతారు.పెళ్ళైన వారు కర్బాచౌత్ చేసుకోవడం తప్పనిసరా.. కర్బాచౌత్ వ్రతం చేసిన తర్వాత శృంగారం చెయ్యడం కరెక్టేనా. శృంగారం చెయ్యకపోతే ఏమవుతుంది. అసలు కర్బాచౌత్ శోభనం అంటే ఏమిటీ..బహుశా దీని గురించి మీకు బాగానే తెలిసి ఉండొచ్చు.మీలో చాలా మందికి తెలియకపోవచ్చు.పెళ్ళైన వారికి అయితే దీని గురించి బాగానే తెలిసి ఉంటుంది.మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for romance

భార్యను రోజు మీరు ఇంట్లో చూసినా కూడా ఏదో ఒక ఫంక్షన్ రోజు లేదా ఏదైనా పండుగ రోజు మీకు ఆమె అద్భుతంగా కనిపిస్తుంది.ఆకాశం నుంచి దిగొచ్చిన అద్భుత కన్యలాగా అనిపిస్తుంది.ఆ సమయంలో ఆమెతో శృంగార చెయ్యాలనిపిస్తుంది. ఈ కర్బాచౌత్ జరుపుకునే సమయంలో కూడా మీకు అలాగే అనిపిస్తుంది..కర్బాచౌత్ జరుపుకున్న రోజు భార్యను కొత్తగా చుసిన అనుభూతుని పొందుతారు.కర్బాచౌత్ రోజు రాత్రిని ప్రతి స్త్రీ చాలా ఆనందమైన రోజుగా భావిస్తారు.ఆరోజు ప్రతి స్త్రీ తన భర్త దీర్ఘాయుషుతో ఉండాలని వ్రతం చేస్తుంది. వ్రతం కంప్లీట్ అయ్యాకా భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు.తర్వాత శోభనం నాటి రోజును గుర్తుకుచేసుకుని శృంగారంలో పాల్గొంటారు.ఒకవేళ వాళ్ళ మధ్య ఆరోజు సంగమం జరగకపోతే వారి మధ్య బంధం బలహీనమవుతుందని వారు అనుకుంటారు.ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రజల నమ్మకం అనుసరించి కర్బాచౌత్ రాత్రి భార్యాభర్తలు కలవకపోతే వారి మధ్య ప్రేమ తగ్గి బంధం బలహీనమవుతుంది.త్వరలోనే ఆ జంట విడిపోతుందని నమ్ముతారు.పెళ్ళికూతురిలా ఉన్న భార్యకు అన్ని సుఖాలు ఇవ్వాలని భర్త భావిస్తాడు. తనకు నచ్చినదానిని ఇవ్వాలని అనుకుంటాడు.ఏమి లేనివాడు కూడా ఆ రోజు భార్యకు ఒక పువ్వును అయినా ఇస్తాడు.మన సంస్కృతిలో భాగమైన ఈ కర్బాచౌత్ ను స్త్రీలు చాలా పవిత్రంగా జరుపుకుంటారు.ఆరోజు రాత్రి శృంగారాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దని పెద్దవాళ్ళు చెబుతారు.కర్బాచౌత్ అయిన మరుసటి రోజు తలకు స్నానం చేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుడిని పూజించాలి.ఇలా చేయడం వలన వారి బంధం దృఢపడి వారు జీవితాంతం సుఖంగా ఉంటారని నమ్మకం.కాబట్టి ఈ సంస్కృతిని అందరు పాటించండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కర్బాచౌత్ గురించి అలాగే ఆరోజు చేసే శృంగారం పక్రియ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.