ప్రతి తల్లిదండ్రులు పిల్లలు తప్పక చూడాల్సిన వీడియో..లేదంటే చాలా నష్టపోతారు

554

స్పృష్టికి రూపం అమ్మ. అమ్మానాన్న లేకపోతే మనకు ఈ జీవితం ఉండదు. అమ్మ జన్మను ఇస్తే ఆ జన్మకు ఒక అర్థాన్ని చెప్పేవాడు నాన్న. ఎలా బతకాలో నేర్పేవాడు నాన్న. నాన్న అన్న పేరులోనే ఎంతో ప్రేమ గౌరవం భాద్యత ఉంటాయి. నాన్న ప్రేమ అమృతం .అలంటి ప్రేమను మనం పొందుతున్నందుకు అదృష్టవంతులం అని చెప్పాలి. అయితే పరిస్థితుల వల్లనో లేక పిల్లలకు బాగా సంపాదించి పెట్టాలో అని చాలా మంది పేరెంట్స్ పిల్లలను వదిలేసి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. అలా చాలా మంది పిల్లలు వాళ్ళ నాన్నను మిస్ అవుతుంటారు. అయితే అలా విదేశాలలో ఉన్న పేరెంట్స్ సడెన్ గా వస్తే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అలంటి అనుభూతిని పొందారు ఇప్పుడు నేను చెప్పబోయే ఘటనలో.

Image result for indian childrens with sons

విదేశాలకు వెళ్లిన తండ్రి సడెన్ గా రావడంతో ఆ పిల్లలు ఆనందంగా ఆశ్చర్యకరంగా ఉన్నారు. తన తండ్రి ఇచ్చిన సర్ప్రైజ్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. పిల్లలు ఎగిరి వాళ్ళ నాన్నను హత్తుకున్నారు. ఒక చిన్నపాప తన తండ్రిని చూసి అనడంలో సోఫా మీద కూర్చుని అటుఇటు దొర్లుతుంది. ఇంకొక పాప తన తండ్రిని చూసి షాక్ అయ్యింది. వాళ్లకు ఏమి అర్థం కాలేదు. వెంటనే ఇద్దరు పాపలు వెళ్లి తన తండ్రిని హత్తుకున్నారు. అలాగే ఆ పాప వాళ్ళ అన్న కూడా తండ్రిని చూసి షాక్ అయ్యాడు. ఏడుస్తూ వెళ్లి ఆ తండ్రిని హత్తుకున్నాడు. ఆ కుటుంబం మొత్తం అలా హగ్ చేసుకోవడంతో ఆ తండ్రి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. తండ్రి ఇచ్చిన ఇలాంటి సర్ప్రైజ్ ఆ పిల్లలు ఇప్పటివరకు చూసి ఉండరు.

ఈ క్రింది వీడియో చూడండి 

తమ తండ్రి చెప్పకుండా విదేశాల నుంచి తిరిగి రావడం వారిలో ఇంత ఆనందాన్నితెచ్చిపెట్టింది. ఇలా పిల్లలను ఆనందపరచడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టానికి ఫలితం పిల్లల ఆనందం అని భావిస్తారు. ఆ పిల్లలు నవ్వుతు ఉంటె అవే కోట్ల ఆస్తిగా భావిస్తారు. తమ రక్తాన్ని ధారపోసి తమ కుటుంబాన్ని అహర్నిశలు రక్షించుకుంటుంటారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల సంతోషమే మహాభాగ్యం అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికి మనం సెల్యూట్ చెయ్యాలి., అయితే ఈకాలం పిల్లలు కొన్ని విషయాలు తప్పకతెలుసుకోవాలి .ఒక వయసు రాగానే పిల్లలు తల్లిదండ్రులను వదిలించుకోవాలని చూస్తున్నారు. అది తప్పు. వాళ్ళు లేకపోతే మనం లేమని గుర్తించాలి. వారి గొంతులో శ్వాస ఉన్నంతవరకు వాళ్ళు మన మంచే కోరుతారు. వాళ్ళు మాత్రం మన నుంచి ఆశించేది మూడు పూటల భోజనం మాత్రమే. నిన్ను కని నిన్ను ఇంత వాడిని చేసిన తల్లిదండ్రుల కోసం నువ్వు మూడు పూటల భోజనము పెట్టలేవా..ప్రతి బిడ్డ ఆలోచించండి. అప్పుడు భారతదేశంలో వృద్దాశ్రమాలే ఉండవు.మరి పైన చెప్పిన ఘటన గురించి అలాగే రోజురోజుకు తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమ తగ్గిపోతుండటం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.