పురుషాంగం ఎంత సైజులో ఉంటే స్త్రీలు ఇష్టపడతారో తెలుసా ప్రతి మగాడు తెలుసుకోవాలి

1276

చాలామంది యువకులు తమ అంగం చిన్నదిగా ఉందని బాధపడుతున్నారు. టాయిలెట్స్ లోనో, ఇతర సందర్భాల్లోనో ఇతరుల పెద్ద అంగాలను చూసి ఈర్ష్యపడుతుంటారు. తమకు అంత పెద్ద అంగం ఎందుకు లేదని మదన పడుతుంటారు. సంభోగంలో స్త్రీని సుఖ పెట్టలేమోనని ఆందోళన చెందుతుంటారు. దీంతో రతిలో ఒక్కోసారి విఫలమవుతుంటారు. ఆ భయంతోనే సెక్స్ ను కూడా ఆస్వాదించలేరు. లేనిపోని భయంతో భాగస్వామిని తృప్తి పెట్టలేకపోతుంటారు. అయితే పురుషాంగం సైజ్ విషయంలో స్త్రీలు ఎలా ఆలోచిస్తారో తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Related image

పురుషాంగం పరిమాణం కంటే వెజీనానే పెద్దదిగా ఉంటుందని చాలా మంది భ్రమిస్తుంటారు. అలాగే ఉండాలని రూలేం లేదు కానీ.. పురుషాంగం పరిమాణాన్ని బట్టి వెజీనా కొద్దిమేర సాగుతుంది. కొన్ని సందర్భాల్లో వెజీనా కంటే అంగం పొడవే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.సాధారణంగా యువకుల్లో 18 ఏళ్ల తర్వాత పురుషాంగం పొడవులో, వెడల్పులో పెరుగుదల ఆగిపోతుంది. మామూలు స్థితిలో ఉన్నప్పుడు 2-3 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంగస్తంభన తర్వాత 7 అంగుళాలు వరకు పెరిగే అవకాశం ఉంది. స్తంభన పూర్వ అంగం మూత్ర విసర్జనకు తప్ప సెక్స్‌కి పనికిరాదు. స్తంభన తర్వాత 4-7 ఇంచుల మధ్యలో ఏ సైజు అయినా శృంగారానికి సరిగ్గా సరిపోతుంది.సెక్స్‌లో అంగం సైజు ముఖ్యం కాదు, శృంగారంలో అంగప్రవేశానికి ముందు ఉపరతి ద్వారా భార్యను సంతృప్తిపరచడం ముఖ్యం.సెక్స్‌లో అంగం సైజు ముఖ్యం కాదు, శృంగారంలో అంగప్రవేశానికి ముందు ఉపరతి ద్వారా భార్యను సంతృప్తిపరచడం ముఖ్యం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఓ హెల్త్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం 72 శాతం మంది పురుషాంగం చిన్నగా ఉంటేనే బాగుంటుంది అని అంటున్నారంట.మిగతా 28 శాతం మంది కొంచెం పెద్దగా ఉంటె బాగుండు అని అన్నారంట.మీరు సెక్స్ చేస్తున్నప్పుడు మీ పురుషాంగం సైజు గురించి అమ్మాయిలు పెద్దగా పట్టించుకోరు.మరీ పెద్ద అంగం ఉన్నవారితో సంభోగం చేసే సమయంలో ఆడవాళ్లు ఇబ్బందికి గురవుతారత. కానీ అబ్బాయిలు మాత్రం ఎక్కువగా పురుషాంగం సైజ్ గురించి వర్రీ అవుతుంటారు. నా పురుషాంగం బాగానే ఉందా? నిన్ను బాగా సంతృప్తిపరుస్తున్నానా? అని ఆడవాళ్లతో అనే మగవాళ్లు కూడా ఉన్నారు.స్త్రీలు చిన్న అంగాన్ని ఇష్టపడతారని తెలుసుకున్నారు కాబట్టి ఆ విషయం గురించి చింతించకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.చిన్న అంగాన్ని స్త్రీలు ఇష్టపడటం గురించి అలాగే అంగం చిన్నగా ఉందని భాదపడేవాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.