ఒక్క నిముషంలోనే ముగించేస్తారు… పిచ్చెక్కిపోతోంది..

314

శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. రోజూ శృంగారం చేయడం వలన మనం ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొందరికి ఆ శృంగార కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వారిని తృప్తి పరిచే వారు ఉండాలి లేకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఇలా శృంగార కోరికలు ఎక్కువ ఉన్న ఒక స్త్రీ తన సమస్యను మనతో చెప్పుకుంది. మరి ఆమె ప్రశ్న ఏమిటో దానికి సొల్యూషన్ ఏమిటో చూద్దామా.

Image result for lovers

ఆమె ప్రశ్న : నా వయస్సు 25 యేళ్లు. నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. నాకు, మావారికి శృంగార కోర్కెలు ఎక్కువ. దీంతో ప్రతి రోజూ పాల్గొనాలని పరితపించిపోతుంటాం. ఆయన కామసూత్రాలన్ని పాటించి రెచ్చగొడుతుంటారు. అలా చేస్తున్నంతసేపు నాకు బాగానే ఉంటుంది. తీరా చివరికొచ్చేసరికి ఒక్క నిమిషంలోనే ముగించేస్తారు. దీంతో నాకు తీవ్రమైన అసంతృప్తి కలుగుతోంది. ఎక్కువగా కావాలని ఆ సమయంలో పిచ్చెక్కిపోతాను. ఆయన ఎన్ని మందులు వాడినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఏం చేయాలి?

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీనికి మేము ఇస్తున్న సొల్యూషన్ : ఆయన ఎదుర్కొంటున్న సమస్య కామోద్రేకం. తీవ్రమైన ఉత్కంఠ, ఆత్రుతకు లోనుకావడం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. శృంగారంలో తొలిమెట్టులోకి ప్రవేశించగానే తర్వాత ప్రతి మూడు నాలుగుసార్లకు ఒకసారి కొన్ని క్షణాల పాటు వ్యవధి తీసుకోవాలి. అలా చేయడం వల్ల శీఘ్రమే.. అంటే ఒక్క నిముషంలో అయిపోవడాన్ని నిలుపుదల చేయవచ్చు. అలా ఆగి ఆగి చేయడం వల్ల ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనడమే కాకుండా, స్త్రీకి కూడా తృప్తి కలుగుతుంది. ఈ సమస్యకు ఇదే పరిష్కార మార్గం. అంతేకానీ, మందులు వాడి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు.

 

ఇదేనండి ఆమె సమస్య దానికి మేము ఇచ్చిన సొల్యూషన్. మీలో కూడా చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటారు. మీ అందరికి కూడా ఇదే మా సొల్యూషన్. అనవసర మార్గాలకు వెళ్లి అనవసర సమస్యలు తెచ్చుకోండి. ఏం చెయ్యాలో మేము క్లియర్ గా చెప్పాం కదా. అలా చెయ్యండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఆ మహిళ సమస్య గురించి దానికి మేము ఇచ్చిన సొల్యూషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.