కేరళ హాస్పిటల్ లో బాదితుల పరిస్థితిని చూసి డాక్టర్సే షాక్ అవుతున్నారు..షాక్ అయ్యేంతలా వారికి ఏమైందో తెలుసా.!

428

వరద ముప్పు నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగతున్నాయి. పది రోజులకుపైగా కొనసాగిన భారీ వర్షాలు.. కేరళకు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు రావనే వార్త మళయాళీలకు ఊరటనిచ్చింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర విధ్వంసానికి గురైన కేరళను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలతోపాటు సామాన్యులు సైతం ముందుకొస్తున్నారు.అయితే ప్రజల పరిస్థితి మాత్రం మారడం లేదు.చాలా మంది అనారోగ్య బారీన పడ్డారు.అయితే వాళ్లకు చెక్ చేస్తున్న డాక్టర్స్ కు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.వాళ్లకు చెక్ చేసిన డాక్టర్స్ చెప్పిన విషయాలు వింటే మనం కూడా బాధపడతాం.మరి డాక్టర్స్ ఏం చెప్పారో చూద్దామా.

వరదల దాడికి కేరళ ప్రజలు జీవితం అస్తవ్యస్తం అయ్యింది.కొన్ని లక్షల మంది జీవితం రోడు మీద పడ్డాయి.అంతేకాకుండా లక్షల మంది అనారోగ్య బారిన పడ్డారు.వారిని కాపాడటానికి రెస్క్యు టీం వాళ్ళు డాక్టర్స్ తెగ కష్టపడుతున్నారు.ప్రస్తుతం వర్షాలు తగ్గాయి కాబట్టి అందరు హాస్పిటల్ వైపు చూస్తున్నారు.ముందు ఆరోగ్యం చుపించుకున్నాక మిగతా విషయాల గురించి చూసుకోవచ్చు అని అనుకోవడంతో ఒకేసారి వందల మంది హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నారు.వారిని ట్రీట్ చెయ్యడానికి డాక్టర్స్ సరిపోవడం లేదంటే నమ్ముతారా..డాక్టర్స్ ఏమో పదుల సంఖ్యలో ఉంటె పేషెంట్స్ ఏమో వందల వేలలో ఉన్నారు.అందుకే డాక్టర్స్ రెస్ట్ అనేది లేకుండా చెకప్ చేస్తున్నారు.బాదితులను చెకప్ చేస్తున్న డాక్టర్స్ అందరు షాక్ అవుతున్నారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం వచ్చింది.

వరదలను చలిని తట్టుకోలేక చాలా మందికి చలి జ్వరం వచ్చింది.మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా చాలా మందికి వచ్చింది.ఎవరి టెంపరేచర్ చుసిన కూడా 100 కు పైగానే ఉండడంతో డాక్టర్స్ షాకయ్యారు.కొంతమందికి అయితే అంటూ వ్యాధులు కూడా వచ్చాయి.అంతేకాకుండా ఈ వారం రోజులు ఎవరు స్నానం చెయ్యకపోవడం వలన చాలా మందికి చాలా రకాల చర్మ వ్యాధులు వచ్చాయి.చర్మం పొడిబారిపోయింది.ఎవరికీ చుసిన ఏదో ఒక రోగంతో బాధపడుతున్న వారే ఉన్నారు.అయితే వీళ్ళకు ఇవ్వడానికి సరిగ్గా మందులు కూడా లేవు.దాంతో డాక్టర్స్ తెగ కంగారు పడిపోతున్నారు.ఎంత త్వరగా మందులు తీసుకొస్తే అంత మంచిదని NDRF బృందాలను తెలియజేస్తున్నారు డాక్టర్స్.వారు ఆ మందులు తెచ్చే పనిలో ఉన్నారు.