హిజ్రాలకు పురుషాంగం తీసే సమయంలో ఏం చేస్తారో తెలుసా..ఈ స్టోరి వింటే కన్నీళ్ళు ఆగవు

939

చాలా మంది హిజ్రాల‌ను చూడ‌గానే ఆమ‌డ‌దూరం పారిపోతాం.. వారు ఆట‌ప‌ట్టిస్తారని, డ‌బ్బులు అడుగుతారు అని, కాని అంద‌రు హిజ్రాలు ఇలా ఉండ‌రు. బాగా చ‌దువుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్న హిజ్రాలు కూడా ఉన్నారు. ఇక హిజ్రాల‌ను చూడ‌గానే కొంద‌రు ఆట‌ప‌ట్టిస్తారు మ‌రి కొంద‌రు గౌర‌విస్తారు. వారిచేత ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని భావిస్తారు.. మ‌రి ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. పురుషులు స్త్రీలు కాకుండా ఉన్న వీరిని థ‌ర్డ్ జెండ‌ర్ అంటారు. మ‌రి వీరికి పురుషాంగం ఉంటుందా ఉండ‌దా అని కొంద‌రికి డౌట్…మ‌రి సెక్సాల‌జిస్టులు చెప్పేదాని ప్ర‌కారం ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం.

హిజ్రాల‌కు కొంత‌మంది పురుషాంగం ఉంటుంది అంటారు, మ‌రికొంద‌రు పురుషాంగం ఉండ‌దు అంటారు. అయితే వీరికి కొంద‌రికి పురుషాంగం ఉంటుంది అని మ‌రికొంద‌రు ఇష్ట‌ప‌డ‌క తీయించుకుంటార‌ని చెబుతున్నారు వైద్యులు. వీరికి ఆప‌రేష‌న్ చేసి వారి పురుషాంగాన్ని తొల‌గిస్తార‌ట‌…ఇక వీరు పుట్టిన‌ప్ప‌టి నుంచి అబ్బాయిలగా కాకుండా అమ్మాయిలా ప్ర‌వ‌ర్తిసారు. ఇలా చేయ‌డం వారి పుట్ట‌క‌తో వ‌స్తుంది.. వారు చిన్న‌త‌నం నుంచి ఇలా ఆడ‌వారిలా ప్ర‌వ‌ర్తిసారు. దీనికి కార‌ణం వారు జెనెటిక్ డిఫెక్ట్స్ తో పుట్ట‌డం అని చెబుతున్నారు సెక్సాలజిస్టులు.

ఇలా చిన్న‌త‌నం నుంచి వారి ఆలోచ‌న విధానం అలానే మ‌రిపోయి ఉంటుంది.. అలాగే పురుషాంగానికి కేన్స‌ర్ వ‌స్తే ఎలా పూర్తిగా తొల‌గించి మూత్రం రావ‌డానికి గొట్టం ఉంచుతారో, అలాగే వీరికి ఉంటుంది అని, వీరు ఆడ‌వారిలాగానే క‌నిపిస్తారు అని చెబుతున్నారు.. ఇలా టెస్టిసైల్స్ కూడా తొల‌గిస్తార‌ని చెప్పారు సెక్సాల‌జిస్టులు.