యోని లో పడిన వీర్యం ఏమి అవుతుందో మీకు తెలుసా

815

సెక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తే.ఎందుకంటే అందులో ఒక మజా ఉంటుంది.అందులో పాల్గొంటే మనకు తెలియకుండానే మనలో మనకు ఉత్తేజం వస్తుంది.సెక్స్ చేసేటప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తుంది.మనం సెక్స్ చేసినప్పుడు పురుషుడి నుంచి విడుదల అయ్యే వీర్యం ఎక్కడికి పోతుంది.యోని లోపలికే వెళ్తుందా..లేదా అటునుంచి ఇంకా ఏదైనా ప్రదేశాలకు వెళ్తుందా..ఈ అనుమానం చాలా మందికి వస్తుంది.అందుకే ఇప్పుడు ఆ విషయం గురించి మీకు చెప్పబోతున్నాను.వినితెలుసుకోండి.

Image result for sperm

యోనిలో పడ్డ వీర్యం చాలా చిక్కగా ఉంటుంది.వెన్నలాగా లేదా కరిగిన నెయ్యిలాగా ఉంటుంది.మనం సెక్స్ చేసినప్పుడు మన నుంచి విడుదల అయ్యే వీర్య కణాలు యోని లోపలకు చొచ్చుకుని వెళ్తాయి.యోని గోడలకు అతుక్కుంటాయి.అయితే కొంతమందికి వీర్యం బయటకు వచ్చింది అనే అనుమానం ఉంటుంది.కానీ అది నిజం కాదు.వీర్యం బయటకు రాదు వీర్యంలో ఉన్న నీరు బయటకు వస్తుంది.ఈ నీరు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది.కాబట్టి దీని గురించి ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు.వీర్యం ఒక్కసారి లోపలికి వెళ్తే యోని గోడలకు అది అతుక్కుపోతుంది.అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే బయటకు వస్తుంది.ఎలాంటి సమయంలో బయటకు వస్తుంది అంటే..యోని గ్రంథులు ఎక్కువగా నీరు వదిలితే అలంటి సమయంలో బయటకు వస్తుంది.

Image result for sperm

మనకు ఇష్టమైన ఆహరం తింటుంటే నోట్లో నీరు ఎలా అయితే ఊరుతుందో అలా యోని గ్రంథుల నుంచి ఊరుతుంది.అలాంటి సమయంలో మాత్రమే బయటకు వస్తుంది.స్త్రీలు సెక్స్ పరంగా ఎక్కువ ఎక్సయిట్ అయితే ఇలా బయటకు వస్తుంది.అయితే ఎంత ద్రవం బయటకు వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు.కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.ఇంకొందరు ఈ కారణం వలనే గర్భం రావడం లేదని కొందరు అనుకుంటారు.కానీ ఇందులో నిజం లేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గర్భం రాకపోడానికి కారణం పురుషుడి వీర్యంలో సరైన సంఖ్యలో వీర్య కణాలు లేకపోవడం.లేదా స్త్రీలో ఏదైనా లోపం ఉండడం.దీని వలన గర్భం రాకపోవడం జరుగుతుంది తప్పా వీర్యం బయటకు వస్తుంది అనే రీజన్ అస్సలు కారణం కాదు.గర్భం ఎందుకు రావడం లేదో డాక్టర్ ను కలిసి తగిన సలహాలు తీసుకుని పాటిస్తే గర్భం వస్తుంది.విన్నారుగా యోని లోపలికి వెళ్లిన వీర్యం ఏమౌతుందో..మరి ఈ విషయం గురించి మీరేమంటారు.వీర్యం గురించి వీర్య కణాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.