ముస్లిమ్స్ ఆచారాల వెనుక ఉన్న నిజాలు ఏమిటో తెలుసా

991

ముస్లింల ఆచారాలు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి.. ముస్లిం అనగా ఇస్లాంను అనుసరించేవారు.. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచారించ‌డ‌ము అని అర్ధం…ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు. ఇస్లాం సూచనలకు మూలాధారాలు: ఖురాన్, సున్నహ్, హదీసులు మరియు షరియా. వీటినే వారు పాటిస్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ముస్లింలు అనేక ర‌కాలైన ఆచారాలు పాటిస్తారుముఖ్యంగా ముస్లింలు ఒక‌రికి ఒక‌రు ఎదురైన‌ప్పుడు స‌లాం చేసుకుంటారు.. ఇది ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా భావిస్తారు.

ఇక అర‌బ్ కంట్రీస్ లో ఒంటెలు పందాలు జ‌రుపుకుంటారు. ఈ స‌మ‌యంలో ఆ ఒంటెల‌పై చిన్న‌పిల్ల‌ల‌ను క‌ట్టెస్తారు. ఈ స‌మ‌యంలో ఆ పిల్ల‌ల ఏడుపుల‌కు బెదిరిన ఆ ఒంటెలు, మ‌రింత స్పీడుగా ప‌రిగెడ‌తాయి అని, అవి బెద‌రిపోతాయి అని ఇలా చేస్తారు… ఇస్లాంలో ముస్లింలో గ‌డ్డాన్ని పెంచ‌డం త‌ప్ప‌నిస‌రికాదు.. ఇది సున‌త్ మాత్ర‌మే , వారు మీసాలు తీసివేసి గ‌డ్డాన్ని పెంచుకుంటారు దీనిని చెహ‌రా అంటారు. ముస్లిం మ‌హిళ‌లు బుర‌ఖా ధ‌రిస్తారు దీనిని హిజాజ్ అంటారు, హిజాజ్ అంటే అర్ధం క‌ప్పుకొనుట అని తెలుపుతుంది. ..తోటి ముస్లిం ఎదురుప‌డిన‌ప్పుడు ప‌ల‌క‌రించిన‌ప్పుడు క‌లుసుకున్న‌ప్పుడు అస‌ల్లా మాలేఖుం అంటారు.. దీని మీనింగ్ అంటే నీపై శాంతి కులుగును అని అర్ధం.. ఇక దీనికి జ‌వాబుగా వాలేఖుం స‌లాం అని జ‌వాబిస్తారు, అందుకే ప్ర‌పంచంలో ఉన్న ముస్లింలు అంద‌రూ ఇవే ఎక్కువ‌గా పాటిస్తారు, వారి మ‌తాన్ని బాగా విశ్వ‌సిస్తూ ప‌ర‌మ‌తాన్ని గౌర‌విస్తారు. మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.