సెక్సులో పాల్గొనకపోతే కలిగే నష్టాలేంటో తెలుసా?

1367

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది ఏది అంటే సెక్స్ అనే చెప్పుకోవాలి.ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలన్నా భాగస్వామి మీద ప్రేమ పెరగాలన్నా కూడా సెక్స్ ఎంతగానమో ఉపయోగపడుతుంది.అయితే ఈ మద్య సెక్స్ అంటే చాలా మంది అంత ఇంటరెస్ట్ చూపించడం లేదు.ఏదో నామిక వాస్తి చెయ్యాలంటే చెయ్యాలి అన్నట్టు చేస్తున్నారు.సెక్స్ లో పాల్గొనకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.పని ఒత్తిడి,ప్రయాణాలు ,కుటుంబ పరిస్థితులు సెక్సువల్ లైఫ్ కు ఆటంకం కలిగించొచ్చు.అయితే కారణం ఏమైనా కావొచ్చు కానీ భాగస్వామితో కలవడం మానేసినట్టయితే మీరు కొన్ని కష్టాలను కొని తెచ్చుకున్నట్టే.మరి సెక్స్ లో పాల్గోనకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామా.

Image result for romance

ఒత్తిడి పెరుగుతుంది.రెండు వారాలపాటు సెక్సులో పాల్గొననట్టయితే మైండ్ ఆబ్సెంట్ గా ఉండి చేస్తున్న పనులపై ద్యాస ఉండక ఒత్తిడి ఫీల్ అవుతాం అంట.ఇంక నలుగురితో మాట్లాడేప్పపుడు ఇబ్బంది పడతామంట..దీనికి కారణం సెక్సులో పాల్గొనడం వల్ల మన మైండ్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఎండార్పిన్,ఆక్సిటోసిన్ మన మైండ్ ను రిలాక్స్ చేస్తాయి.అమెరికన్ యురాలాజికల్ అసోసియేషన్ పరిశోదనల ప్రకారం సెక్సులో పాల్గొనని పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు.సెక్సులో పాల్గొనడం వలన రిలీజ్ అయ్యే కెమికల్స్ ప్రోస్టేట్ లో ఉండే హర్మ్ ఫుల్ సబ్స్టెన్సెస్ ను తొలగించడానికి తోడ్పడతాయి.

Image result for romance

సెక్సులో పాల్గొనే వాళ్లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుండని పెన్సిన్వేలియా యూనివర్శిటీ పరిశోదకులు కనుగొన్నారు.సెక్సులో పాల్గొననట్టయితే వారిలో జలుబు,ప్లూతో ఎక్కువగా బాదపడ్తుంటారట.వైరస్ లకు ,జెర్మ్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తి వీరి శరీరంలో తక్కువ గా ఉంటుందట.ఏ వస్తువైనా వాడకపోతే నిరుపయోగంగా మారినట్టే పురుషుడి అంగం కూడా వారంలో కనీసం రెండు సార్లు సెక్సులో పాల్గొనకపోతే తర్వాత కాలంలో అంగస్ధంబన కష్టమవుతుందట..సెక్సు అనేది పురుషులకు సంభందించిందే అని,ఆడవాళ్లకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని ఉన్నాకూడా బిడియంతో చెప్పకుండా ఉంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కానీ సెక్సులో పాల్గొనన్టయితే ఆడవాళ్లు డిప్రెషన్ కు లోనవుతారట.ఆ డిప్రెషన్ లో వాళ్ళు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందంట.కాబట్టి వారానికి రెండు సార్లైనా ఖచ్చితంగా సెక్స్ లో పాల్గొనాలి.లేకుంటే పైన చెప్పిన సమస్యలే కాకుండా ఇంకా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి వీలైనన్ని సార్లు సెక్స్ లో పాల్గొని మీ భాగస్వామిని ని సుఖ పెట్టండి మీరు సుఖ పడండి.మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంటే కలిగే లాభాల గురించి సెక్స్ లో పాల్గొనకపోతే కలిగే నష్టాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.