ఆడవారి శరీరంలో ఈ భాగాలు పెధ్దగా ఉంటే ఎంత అదృష్టమో తెలుసా?

1267

అదృష్టం అది ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. పుట్టిన సమయాన్ని బట్టి, రాశిని బట్టి జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెబుతారు. అలాగే మన పెద్దవాళ్ళు మన శరీరంలో కొన్ని భాగాలు ఇలా ఉంటె అదృష్టం అని , అలా ఉంటె దురదృష్టం అని అంటారు.పన్ను మీద పన్ను ఉంటె అదృష్టమని అంటారు. అలాగే నుదురు పెద్దేగా ఉంటె అదృష్టం అని అంటారు. ఇలా చాలా చెబుతూ ఉంటారు. పూర్వం పెళ్లి చూపులు చూసేటప్పుడు, బాగా పెద్దవాళ్ళు ఇవి కూడా చూసే వారు. ఇలా మనిషి జీవితంలోకి అదృష్టం రావడానికి ఇలాంటివి కూడా ఒక కారణం అని చెబుతుంటారు.అయితే ప్రత్యేకించి ఆడవారిలో కొన్ని భాగాలు ఇలా ఉంటె అదృష్టం కలుగుతుందని అంటారు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఏ ఇంటికి అయినా, ఆ ఇంట్లో ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం.

Image result for village aunty

అందుకే ఆమె కంట కన్నీరు కలిగించడం మంచిది కాదు. అయితే ఇప్పుడు ఆడవారులో ఏ భాగాలు పెద్దగా ఉంటె అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం…మనకు మంచి కలగాలంటే ఆడపిల్ల ఇంట్లో ఉండాలి అని మన పెద్దలు అంటారు.ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం.కాబట్టి ఆడపిల్ల ఇంట్లో ఉంటె మన మీద లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్మకం.అయితే ఆడపిల్ల ఉంటె మంచిదే కానీ ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఉన్న ఆడపిల్ల ఉంటె మరీ మంచిది. వారి వెంటనే అదృష్టం అనేది ఉంటుందని నమ్ముతారు.అలాంటి వారిలో మొదటి రకం ఆడపిల్ల చెవులు పెద్దగా ఉన్న ఆడపిల్ల.చెవులు పెద్దగా ఉన్న ఆడవారు అదృష్టవంతులు అవుతారు.వీళ్ళు ఎక్కువకాలం జీవిస్తారు.వీరి వలన వీరి అత్తవారింట్లో ధన సంపద కలుగుతుంది.అత్తమామ భర్త పిల్లలు అందరు సంతోషంగా జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంది.అలాగే పెద్ద కాళ్ళు ఉన్న ఆడవాళ్ళూ ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి ఉంటుంది.

Related image

సమస్యలను ఎదుర్కొనే దైర్యం కూడా వీళ్లకు చాలా ఎక్కువగా ఉంటుంది.ఎంతపెద్ద సమస్య వచ్చిన సరే వీళ్ళు చిటికెలో సాల్వ్ చేస్తారు.వీళ్ళే ఆ ఇంటికి బలం. అలాగే పెద్ద జడ ఉన్న ఆడవాళ్లు చాలా అదృష్టవంతులు.అత్తవారింటికి అదృష్టాన్ని కలిగిస్తారు.వీరికి మంచి పేరు వస్తుంది.ఎవరి దగ్గర చెడ్డపేరు తీసుకురారు.వీళ్ళు ఉన్న చోటునే లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటుంది.అలాగే పెద్ద నాభి ఉన్న ఆడవారు అదృష్టవంతులు అవుతారు.నాభి లోతుగా కుడి వైపుగా తిరిగి ఉంటె డబ్బుకు లోటు ఉండదు.వీళ్ళు అనుకున్నది సాధిస్తారు.ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారికోసం ఏం చేయడానికైనా వెనుకాడరు.వాళ్ళ కోసం ఎంత రిస్క్ చేయడానికైనా సిద్ధపడతారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే అందులో విజయం సాధిస్తారు.అలాగే పొడవాటి చేతులు ఉన్న ఆడవాళ్ళూ చాలా అదృష్టవంతులు.వీళ్లకు మంచి భర్త అలాగే మంచి పిల్లలు కలుగుతారు.వీళ్ళ సంసారం జీవితానికి అసలు డోకా ఉండదు.వీళ్ళు జీవితాంతం చాలా హాయిగా ఉంటారు.అలాగే డబ్బు కూడా వీళ్ళ చుటూ తిరుగుతూనే ఉంటుంది.ఇలాంటి ఆడవారు ఉంటె మీకే కాదు మీ ఇంటికి కూడా అదృష్టమే.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆడవారి గురించి అలాగే వాళ్ళు ఉంటె ధనలక్ష్మి కలుగుతుందన్న విషయం గురించి అలాగే పైన చెప్పిన అదృష్టవంత ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.