అసలు శృంగారం ఎంత సేపు చేయాలో మీకు తెలుసా

841

శృంగారం అనేది చాలా గొప్పది.స్త్రీ పురుషుల ఇద్దరు ఏకాంతగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే రతిక్రీడ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది.చాలా మంది శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.అలాంటి శృంగారాన్ని చాలా మంది తీసిపారేస్తారు.ఏదో చెయ్యాలంటే చెయ్యాలన్నట్టు చేస్తారు.కానీ శృంగారం ఖచ్చితంగా ఇంత సమయం చెయ్యాలని మీకు తెలుసా..తెలియదు కదా..అయితే ఎంత సమయం చెయ్యాలో చెబుతా వినండి.

Image result for romance with aunty

చక్కటి శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఎంత సేపు రతి క్రీడలో పాల్గొనాలనే విషయమై ఓ పరిశోధన జరిగింది. మనం సాధారణంగా భావించిన దాని కంటే ఎక్కువసేపు గడిపితేనే కలయికలను ఎక్కువగా ఆస్వాదించే వీలుందని తేలింది. కాకపోతే మగాళ్లు కొద్ది నిమిషాల పాటే శృంగారంలో పాల్గొనగలరు. వీర్యస్ఖలనం అయ్యాక పురుషాంగం మెత్తబడుతుంది. వారు క్లయిమాక్స్‌కు చేరుకుంటారు. అలాంటప్పుడు ఎక్కువ సేపు లైంగిక చర్యలో పాల్గొనడం ఎలా అనేది మీ సందేహమా?ఏదో కాసేపు అయ్యిందిలే అనిపించకుండా.. 45 నిమిషాలపాటు కలయికను కొనసాగిస్తే.. రతి క్రీడను ఆస్వాదించవచ్చని జీక్యూ నివేదిక వెల్లడించింది.

Image result for romance with aunty

కాబట్టి 45 నిముషాలు శృంగారం చేసే విధంగా అందరు చూసుకోవాలి.చూడటానికి ఈ టైం చాలా ఎక్కువగా కనిపిస్తోందా? అంతసేపు చేసేంత సీన్ ఎవరికీ ఉండదు కాకపోతే.. ముందుగా వార్మప్ లాంటిది చేయాలి. కేవలం శృంగారానికే పరిమితం కాకుండా ఫోర్ ప్లే‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు గానీ.. ఎక్కువసేపు ఫోర్ ప్లే‌ చేయడం వల్ల మరింతగా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.ముద్దులు, కౌగిలింతలతో మొదలుపెట్టి తర్వాత నెమ్మదిగా శృంగారానికి ఉపక్రమించాలి. ఇలా చేయడం వల్ల పురుషులు మాత్రమే కాకుండా మగువలు కూడా కలయికను ఆస్వాదిస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తర్వాత ఇక చెప్పేది ఏముంది మరోసారి శృంగారం చేద్దామంటే తమంతట తామే ముందుకొస్తారు.చూశారుగా ఎంత సమయం శృంగారం చెయ్యాలో. కాబట్టి అంత సమయం శృంగారం చేసి మీ భాగస్వామిని సుఖపెట్టి అందులో ఉన్న అనుభూతిని పొందండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం గురించి అలాగే శృంగారంలో ఖచ్చితంగా చెయ్యాల్సిన సమయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.