రోజూ శృంగారంలో పాల్గొంటున్నారా అయితే ఈ వీడియో మిస్ కాకండి

457

నిత్యం శృంగారం చేస్తే ఎంతో ఆనందం ఉంటుంది అని, వైఫ్ అండ్ హ‌స్బెండ్ ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రెస్ ప్రాబ్లం ఉండ‌దు అని అంటారు.. నిజంగా డాక్ట‌ర్లుకూడా ఇద్ద‌రు లైంగిక చర్య చేయ‌డం వ‌ల్ల వారి లైఫ్ మ‌రింత ఆనందంగా ఉంటుంది అంటారు.. అయితే ఇప్పుడు కొత్త వాద‌న వినిపిస్తోంది.రోజూ శృంగారంలో పాల్గొంటే నరాల బలహీనత వస్తుంది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Image result for lovers

 

నిత్యజీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదొకటి. స్వయంతృప్తి మార్గాలు అవలంభించే వారిలో నరాల బలహీనత వస్తుందని చాలామంది భయపడిపోతుంటారు. ఇంకా రోజూ శృంగారంలో పాల్గొనేవారిలో కూడా నరాలు చచ్చుబడతాయంటూ కొందరు భయపెడుతుంటారు. అయితే అలా చేయడం వల్ల నరాల బలహీనత ఏమాత్రం రాదంటున్నారు ఆ విభాగ నిపుణులు. నరాల బలహీనతకు శృంగారానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అస‌లు ఇది పూర్తి అవాస్త‌వం అని ఇలాంటివి న‌మ్మ‌వ‌ద్దు అని చెబుతున్నారు. అస‌లు ఇలా వ‌స్తుంది అని మెడికోలో ఎక్క‌డా నిరూపించ‌లేదు అని చెబుతున్నారు.

నరాల బలహీనత అనేది మెదడుకు సంబంధించిందని, వైరల్‌ ఇన్ఫెక్షన్ వచ్చిన్నప్పుడు నరాల బలహీనత ఏర్పడుతుందనీ, అంతేతప్ప దానికీ శృంగారానికి ఎలాంటి సంబంధం ఉండదని వెల్లడిస్తున్నారు. ఇకపోతే స్వయంతృప్తి మార్గాలను అవలంభించేవారిలో నరాలు దెబ్బతింటాయి, చచ్చుబడతాయి, నరాల వీక్‌నెస్ వస్తుందనేది తప్పు అంటున్నారు. కోరికలు ఉన్న వాళ్ళు అలాంటి ప్రయోగాలు చేసినంతమాత్రాన తప్పేమీ లేదంటున్నారు.మ‌రి చూశారుగా ఇలాంటి వార్త‌ల్లో వాస్త‌వం లేదు లైంగిక ఆనందానికి న‌రాల బ‌ల‌హీన‌త‌ల‌కు ఎలాంటి సంబంధం లేదు మ‌రి దీనిపై మీకు ఇలాంటి అపోహ ఉంటే మానుకోండి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.