మగ వ్యభిచారులకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు

1434

వ్యభిచారం వృత్తి అని ఆఖరుకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తేల్చి మారీడ్ తీర్పు ఇచ్చింది..వ్యభిచార వృత్తి అనాదిగా భారత దేశం లో కొనసాగుతోంది అన్న మాట వాస్తవమే….క
ేవలం పొట్టకూటికోసం,పేదరికం వల్లే ఈ వృత్తి లోకి అడుగు పెడుతున్నారన్నది…సుప్రీం తీర్పు. ఇది ఇలా ఉంటె సరే అడ మగ లో సమానత్వం అన్నట్టే మగ వ్యభిచారులు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు…ఎపుడు వీరి గురించి కాని,వీరి ఊసు కాని నిత్యం టీవీల్లో,పేపర్లలో కనపడదు అంత గుట్టుగా జరిగిపోతుంది ఈ కార్యం..ఇక ఈ వృత్తి లోకి దిగిన వారు తమకు కూడా చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పుకొస్తున్నారు..మరి ఆ కష్టలేంటో ఒకసారి చూద్దాం….ఇప్పటి ఆధునిక యువత, ఫాస్ట్ కల్చర్ అలవాటైన వారు మగ వ్యభిచారులు ఏమిటి, ఇలాంటివారు ఉంటారు అంటే ఆశ్చర్యపోరు.

Image result for boys prostitute

ఎందుకంటే వ్యభిచార వృత్తిలో మగవారు కూడా విచ్చల విడిగా తయారవుతున్నారు.. ఎలాగైతే ఆడ వ్యభిచారులని మగవారు బుక్ చేసుకుంటారో, అచ్చం అలానే మగ వ్యభిచారులను ఆడవారు కూడా బుక్ చేసుకుంటారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి లేదు.తరువాతి పేజీలో ఇంకా ఉంది..మగ వారు వ్యాభిచారంలోకి దిగితే ఏమిటి నష్టం, ఎలాగో గర్భం పొందే భయం ఉండదు, నొప్పి లాంటి ఇబ్బందులు ఉండవు, సుఖపడుతూ, ఒకరిని సుఖపెడుతూ ఉండొచ్చు. పైగా డబ్బులు సంపాదిస్తారు. అనుకుంటారు వీరి గురించి తెలియని వాళ్ళు.. కానీ వ్యభిచారులకి కూడా కష్టాలు ఉంటాయి. వారి జీవితం కూడా దుర్భరంగా ఉంటుందికండలు తిరిగిన దేహం లేని మగ దేహాన్ని కోరుకోవడం లేదు స్త్రీలు.

Image result for boys prostitute

అదే అమ్మాయి కొంచెం బరువు ఎక్కినా గుచ్చి గుచ్చి పట్టించుకోరు కాని, మగవారు ఖచ్చితంగా సరైనా షేపులో, కండలు తిరిగి ఉండాల్సిందే. ఇంకా ఇలాంటి డిమాండ్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒక మగ వ్యభిచారి మాటల్లోనే చదువుకుందామా? కాస్మోపాలిటన్ మ్యాగజీన్ వారు ఒక మగ వ్యభిచారి ద్వారా మగవారి దృష్టిలో వ్యభిచారం ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ సంగతులు అతని మాటల్లోనే విందాం…వృత్తిలోకి వచ్చి 3 ఏళ్ళు గడిచాయి. మమ్మల్ని బుక్ ఆడవారు ఎక్కువ సంపన్నులే ఉంటారు. అంటే బిజినెస్ మెన్ భార్యలు ఎక్కువ. వారి భర్తలకి భార్యలతో గడిపే సమయం దొరకదు. అందుకే మమ్మల్ని బుక్ చేసుకుంటారు. సాయంత్రం పూట హోటల్ లో వారి ఖర్చులతోనే డిన్నర్ ఏర్పాటు చేస్తారు.

Image result for boys prostitute

రుచికరమైన తిండి దొరికినట్టే కాని, అది ఒక పరీక్ష లాంటిది. కస్టమర్ తో బాగా మాట్లాడాలి. ఆమెకి బోర్ కొట్టకుండా ముచ్చట్లు పెట్టాలి.మనకు ఫీలింగ్స్ లేని అమ్మాయిలను ఎంతసేపని నవ్వించగలం. 20, 30 ఏళ్ల వయసు ఉన్నవారు మాత్రమే కాదు, 65 ఏళ్ల కస్టమర్లని కూడా చూసా నేను. తప్పవు, భరించాలి.ఇక అసలు విషయం జరిగేటప్పుడు ఆమె ఏమి కోరుకున్నా చేయాల్సిందే. కొందరు చాలా పైశాచికంగా ప్రవర్తిస్తారు. అది చూస్తే అనిపిస్తుంది, ఊరికే మగజాతి మాత్రమే ఆడిపోసుకుంటారు అని.కామం ఎక్కువైతే మనిషికి లింగ భేదం లేదు. మేం చాలా ట్రైనింగ్ పొందాలి. సెషన్ ని సాధ్యమైనంతవరకు పోడిగించాలి. త్వరగా ముగిస్తే డబ్బు తక్కువ ఇస్తారు. సాధారణంగానే ఆడ వ్యభిచారులతో పోలిస్తే మాకు అందే డబ్బు చాలా తక్కువ. అందులో కస్టమర్ అంచనాలను అందుకోలేకపొతే ఇంకా తక్కువ మొత్తం అందుతుంది.

Related image

వారే డామినేట్ చేసేలా కొన్ని పోజిషన్స్ ఎంచుకుంటారు. చాలా నొప్పివేస్తుంది. అయినా భరించాలి. నాకు ఓసారి పురుషాంగం ఫ్రాక్చర్ కూడా అయ్యింది. బయట జనాలు అనుకున్నంత సులువు కాడు మా పని అంటూ గోడు వెల్లబోసుకున్నాడు పాపం ఆ మగ వ్యభిచారి.ఇది ఇలా ఉంటె గతం లో వ్యభిచారం తప్పుకాదని, సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడే దిశగా సుప్రీం కోర్ట్ ఓ కమిటీ నియమించింది. ఇదిలా ఉంటే ఎవరిపైనైనా సెక్స్ వర్కర్లు కేసు పెడితే, దాన్ని కూడా ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కమిటీ సిఫార్సు చేయనుంది. ఇక వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న వారు పట్టుబడితే, పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాలని కమిటీ సూచించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వృత్తి అని తీర్పు చెప్పినపుడు ప్రభుత్వ సంక్షేమ పధకాలు ఏమవుతున్నాయి అని ఒక్క మాట ప్రశ్నించి ఉంటె ఆ తీర్పు మరోలా ఉండేదేమో…వ్యభిచారం అనేది. కుట్టు పనీ. నేత పనీ. వడ్రంగం పనీ వంటి వృత్తే అయితే. ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. ఇంటింటికీ కావాలి. కానీ. సెక్సు అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు. శ్రమలు కానీవేవీ వృత్తులు కాలేవు. వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు.విదేశాలనుంచి ఏది వచ్చినా వేలం వెర్రిగా అనుకరించడం మన దేశీయులకి కొంతమందికి ఒక క్రేజుగదా..!దాంట్లో భాగం గానే ఇదీ పెచ్చరిల్లింది..మా డబ్బులు మా ఇష్టం అంటే అనేదేమీ లేదుగాని..ఇండియా పరిస్థితి ఎయిడ్స్ విషయం లో ప్రపంచంలో తలదించుకునే స్థాయిలో ఉంది.ఏ దేశం వెళ్ళినా పిచ్చి కుక్కల మాదిరిగా విమానాశ్రయాల్లో తనిఖీలు చేస్తున్నారంటే చేయరా..